logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బండి సంజయ్ రాజీనామా చేయాలి* మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలి గుడికందుల సత్యం సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన* *మైనర్ బాలికను వేధించి,అత్యాచారం చేసిన బండి సాయి భగీరథ కఠినంగా శిక్షించాలని, ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ రాజీనామా చేయాలని, లేదంటే నరేంద్ర మోడీ బండి సంజయ్ నీ మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ముందు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ నిన్న బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కన్న కొడుకును పోలీసులకు అప్పగించిన చరిత్ర ఎక్కడైనా ఉందా అని ప్రగల్బాలు పలికారు కదా కేంద్ర హోమ్ సహాయ మంత్రి అయి ఉండి నేరా రూపంలో ఎదుర్కొంటున్న ఒక కొడుకుని 8 రోజులు దాచిపెట్టిన చరిత్ర ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. ఒక నేరస్తుని దాచిపెట్టి, తన మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని కేసును తప్పుదోవ పట్టించిన బండి సంజయ్ పైన కూడా A 2 గా కేసు నమోదు చేయాలని, డిమాండ్ చేశారు. బండి సంజయ్ మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని తాను మంత్రిగా ఉంటే కేసును నీరుగార్చి న్యాయవిచారణ జరగకుండా అడ్డుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. *బేటి బచావో అని నినాదాలు చేస్తున్న బిజెపి కి బండి సంజయ్ కొడుకు చేసిన ఘనకార్యం కనబడడం లేదా? *చట్టాన్ని కాపాడి ప్రజలను రక్షించవలసిన కేంద్ర హోమ్ సహాయ మంత్రి కొడుకే మైనర్ బాలిక పై అత్యాచారం చేస్తే ఇక దేశంలో మహిళలకు రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు.* బండి భగీరథ తప్పు చేయకుంటే 8 రోజులు ఎందుకు పారిపోయాడని, దొరికిన తర్వాత ఫోక్సో కేసు ఆధారాలు లేకుండా ఫోన్లో సిమ్ ఎందుకు మాయం చేశాడని అన్నారు. ఇవన్నీ కేంద్ర హోమ్ మినిస్టర్ కు కనబడడం లేదా, ఇంకా బండి సంజయ్ ని మంత్రివర్గంలో ఎందుకు కొనసాగిస్తున్నారని అన్నారు. ఫోక్సో కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాల్సింది పోయి, కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. సామాన్యుడు తప్పు చేస్తే వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఆచూకీ తెలుపమని విచారించే పోలీసులకు బండి సంజయ్ కూడా ఎనిమిది రోజులు దొరకలేదా ? అతని స్టేషన్ కి పిలిచి ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. చట్టం ఉన్నోడికి చుట్టమా? పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. ఈ కేసులో నేరస్తునికి సహకరించిన బండి సంజయ్ ని కూడా నేరస్తునిగా పరిగణించాలని, తనని వెంటనే కేంద్ర మంత్రి పదవి నుండి భర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేశారు లేనియెడల బండి సంజయ్ రాజీనామా చేసే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గజ్జల శ్రీకాంత్,రాయికంటి శ్రీనివాస్,నగర కమిటీ సభ్యులు పున్నం రవి, ఆసంపల్లి వినయ్, డబిల్ కార్ శ్రీకాంత్,భూమేష్, అరవింద్,అక్షయ్,రాకేష్, సంతు తదితరులు పాల్గొన్నారు.

1 hr ago
user_OM NAMSHIVAYA
OM NAMSHIVAYA
Karimnagar, Telangana•
1 hr ago

బండి సంజయ్ రాజీనామా చేయాలి* మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలి గుడికందుల సత్యం సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన* *మైనర్ బాలికను వేధించి,అత్యాచారం చేసిన బండి సాయి భగీరథ కఠినంగా శిక్షించాలని, ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ రాజీనామా చేయాలని, లేదంటే నరేంద్ర మోడీ బండి సంజయ్ నీ మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ముందు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ నిన్న బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కన్న కొడుకును పోలీసులకు అప్పగించిన చరిత్ర ఎక్కడైనా ఉందా అని ప్రగల్బాలు పలికారు కదా కేంద్ర హోమ్ సహాయ మంత్రి అయి ఉండి నేరా రూపంలో ఎదుర్కొంటున్న ఒక కొడుకుని 8 రోజులు దాచిపెట్టిన చరిత్ర ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. ఒక నేరస్తుని దాచిపెట్టి, తన మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని కేసును తప్పుదోవ పట్టించిన బండి సంజయ్ పైన కూడా A 2 గా కేసు నమోదు చేయాలని, డిమాండ్ చేశారు. బండి సంజయ్ మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని తాను మంత్రిగా ఉంటే కేసును నీరుగార్చి న్యాయవిచారణ జరగకుండా అడ్డుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. *బేటి బచావో అని నినాదాలు చేస్తున్న బిజెపి కి బండి సంజయ్ కొడుకు చేసిన ఘనకార్యం కనబడడం లేదా? *చట్టాన్ని

కాపాడి ప్రజలను రక్షించవలసిన కేంద్ర హోమ్ సహాయ మంత్రి కొడుకే మైనర్ బాలిక పై అత్యాచారం చేస్తే ఇక దేశంలో మహిళలకు రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు.* బండి భగీరథ తప్పు చేయకుంటే 8 రోజులు ఎందుకు పారిపోయాడని, దొరికిన తర్వాత ఫోక్సో కేసు ఆధారాలు లేకుండా ఫోన్లో సిమ్ ఎందుకు మాయం చేశాడని అన్నారు. ఇవన్నీ కేంద్ర హోమ్ మినిస్టర్ కు కనబడడం లేదా, ఇంకా బండి సంజయ్ ని మంత్రివర్గంలో ఎందుకు కొనసాగిస్తున్నారని అన్నారు. ఫోక్సో కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాల్సింది పోయి, కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. సామాన్యుడు తప్పు చేస్తే వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఆచూకీ తెలుపమని విచారించే పోలీసులకు బండి సంజయ్ కూడా ఎనిమిది రోజులు దొరకలేదా ? అతని స్టేషన్ కి పిలిచి ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. చట్టం ఉన్నోడికి చుట్టమా? పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. ఈ కేసులో నేరస్తునికి సహకరించిన బండి సంజయ్ ని కూడా నేరస్తునిగా పరిగణించాలని, తనని వెంటనే కేంద్ర మంత్రి పదవి నుండి భర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేశారు లేనియెడల బండి సంజయ్ రాజీనామా చేసే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గజ్జల శ్రీకాంత్,రాయికంటి శ్రీనివాస్,నగర కమిటీ సభ్యులు పున్నం రవి, ఆసంపల్లి వినయ్, డబిల్ కార్ శ్రీకాంత్,భూమేష్, అరవింద్,అక్షయ్,రాకేష్, సంతు తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సమీపంలోని రాజీవ్ రహదారిపై నల్లమట్టితో వెళ్తున్న లారీలో షార్ట్ సర్క్యూట్ తో భారీ మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
    3
    పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సమీపంలోని రాజీవ్ రహదారిపై నల్లమట్టితో వెళ్తున్న లారీలో షార్ట్ సర్క్యూట్ తో భారీ మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    22 hrs ago
  • మన్చెరియల్ జిల్లా జైపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 35వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను, ముఖ్యంగా టెలికాం, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆయన కృషిని కొనియాడారు. యువతకు ఓటు హక్కు వయసు తగ్గించడం, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం వంటి ఆయన సంచలన నిర్ణయాలను గుర్తుచేసుకున్నారు.
    1
    మన్చెరియల్ జిల్లా జైపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 35వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను, ముఖ్యంగా టెలికాం, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆయన కృషిని కొనియాడారు. యువతకు ఓటు హక్కు వయసు తగ్గించడం, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం వంటి ఆయన సంచలన నిర్ణయాలను గుర్తుచేసుకున్నారు.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    1 hr ago
  • తెలంగాణలో అకాల వర్షాల వల్ల మామిడి తోటల్లోని కాయలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మామిడితో పాటు అన్ని పంటలను సర్వే చేసి తక్షణమే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
    1
    తెలంగాణలో అకాల వర్షాల వల్ల మామిడి తోటల్లోని కాయలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మామిడితో పాటు అన్ని పంటలను సర్వే చేసి తక్షణమే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
    user_Korivi Narsimlu
    Korivi Narsimlu
    బీబీపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    6 hrs ago
  • పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా తెలంగాణలో సీపీఐ నిరసనలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై మోపుతున్న భారాన్ని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    1
    పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా తెలంగాణలో సీపీఐ నిరసనలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై మోపుతున్న భారాన్ని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    23 hrs ago
  • హనుమాన్ దీక్ష సేవాసమితి జన్నారం మండల అధ్యక్షుడు వొల్లాల నరసయ్య, జన్నారం నుండి వేములవాడకు బస్సులు నడపాలని కోరారు. బస్సు సౌకర్యం లేక కొండగట్టు, వేములవాడ వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
    1
    హనుమాన్ దీక్ష సేవాసమితి జన్నారం మండల అధ్యక్షుడు వొల్లాల నరసయ్య, జన్నారం నుండి వేములవాడకు బస్సులు నడపాలని కోరారు. బస్సు సౌకర్యం లేక కొండగట్టు, వేములవాడ వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    6 hrs ago
  • IRCTC ఆధ్యాత్మిక యాత్రికుల కోసం మూడు ప్రత్యేక భారత్ గౌరవ్ రైళ్లను ప్రకటించింది. మే 24 నుండి అరుణాచలం-రామేశ్వరం, సప్త జ్యోతిర్లింగాలు, అయోధ్య-కాశీ యాత్రలు ప్రారంభమవుతాయి. ఈ ప్యాకేజీలలో వసతి, భోజనం, రవాణాతో పాటు ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది.
    1
    IRCTC ఆధ్యాత్మిక యాత్రికుల కోసం మూడు ప్రత్యేక భారత్ గౌరవ్ రైళ్లను ప్రకటించింది. మే 24 నుండి అరుణాచలం-రామేశ్వరం, సప్త జ్యోతిర్లింగాలు, అయోధ్య-కాశీ యాత్రలు ప్రారంభమవుతాయి. ఈ ప్యాకేజీలలో వసతి, భోజనం, రవాణాతో పాటు ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది.
    user_GB MAHENDAR
    GB MAHENDAR
    Farmer బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    6 hrs ago
  • కరీంనగర్‌లోని ముకరంపురలో వీధి కుక్కలు దాడి చేయడంతో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనపై స్పందించిన AIMIM పార్టీ, వీధి కుక్కల నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలని, గాయపడిన చిన్నారి వైద్య ఖర్చులను తెలంగాణ ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేసింది.
    1
    కరీంనగర్‌లోని ముకరంపురలో వీధి కుక్కలు దాడి చేయడంతో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనపై స్పందించిన AIMIM పార్టీ, వీధి కుక్కల నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలని, గాయపడిన చిన్నారి వైద్య ఖర్చులను తెలంగాణ ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేసింది.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    19 hrs ago
  • కరీంనగర్‌లోని ట్రాన్స్‌కో ఎస్ఈ కార్యాలయం సమీపంలో ఆయిల్ డ్రమ్ములకు నిప్పంటుకుని భారీ అగ్నిప్రమాదం జరిగింది. పక్కనే నివాసాలు ఉండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు, వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. తరచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
    1
    కరీంనగర్‌లోని ట్రాన్స్‌కో ఎస్ఈ కార్యాలయం సమీపంలో ఆయిల్ డ్రమ్ములకు నిప్పంటుకుని భారీ అగ్నిప్రమాదం జరిగింది. పక్కనే నివాసాలు ఉండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు, వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. తరచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    22 hrs ago
  • మంచిర్యాల జిల్లా టేకుమట్లలో రైతుల వడ్ల కొనుగోలు సమస్యలపై బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఇందారం జాతీయ రహదారిపై రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల వడ్లను కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
    1
    మంచిర్యాల జిల్లా టేకుమట్లలో రైతుల వడ్ల కొనుగోలు సమస్యలపై బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఇందారం జాతీయ రహదారిపై రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల వడ్లను కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.