logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ర్యాగింగ్‌ను అరికట్టాలి – బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి..! విద్యార్థుల భద్రతే ప్రథమ కర్తవ్యం. దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం..! విద్యార్థుల భద్రతతో ఆటలాడుతున్న ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ వీడియో ఎస్పీ గారికి, జిల్లా అధికారులకు, కాలేజీ యాజమాన్యానికి మరియు వారి కుటుంబ సభ్యులకు తెలిసే వరకు అందరూ తప్పకుండా షేర్ చేయండి.

14 hrs ago
user_Rc Tv Telugu
Rc Tv Telugu
Paderu, Alluri Sitharama Raju•
14 hrs ago

ర్యాగింగ్‌ను అరికట్టాలి – బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి..! విద్యార్థుల భద్రతే ప్రథమ కర్తవ్యం. దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం..! విద్యార్థుల భద్రతతో ఆటలాడుతున్న ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ వీడియో ఎస్పీ గారికి, జిల్లా అధికారులకు, కాలేజీ యాజమాన్యానికి మరియు వారి కుటుంబ సభ్యులకు తెలిసే వరకు అందరూ తప్పకుండా షేర్ చేయండి.

  • user_Sode Prasad
    Sode Prasad
    చింతూరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్
    💣
    6 hrs ago
  • user_Sode Prasad
    Sode Prasad
    చింతూరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్
    👏
    6 hrs ago
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం..! విద్యార్థుల భద్రతతో ఆటలాడుతున్న ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ వీడియో ఎస్పీ గారికి, జిల్లా అధికారులకు, కాలేజీ యాజమాన్యానికి మరియు వారి కుటుంబ సభ్యులకు తెలిసే వరకు అందరూ తప్పకుండా షేర్ చేయండి.
    1
    దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం..!
విద్యార్థుల భద్రతతో ఆటలాడుతున్న ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలి.
ఈ వీడియో ఎస్పీ గారికి, జిల్లా అధికారులకు, కాలేజీ యాజమాన్యానికి మరియు వారి కుటుంబ సభ్యులకు తెలిసే వరకు అందరూ తప్పకుండా షేర్ చేయండి.
    user_Rc Tv Telugu
    Rc Tv Telugu
    Paderu, Alluri Sitharama Raju•
    14 hrs ago
  • దేవీపట్నం, శనివారం: మండలంలోని పోతవరం గ్రామ సమీపంలో పులి సంచారం ఉన్నట్లు సమాచారం అందడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులి కదలికలను గుర్తించేందుకు డ్రోన్ కెమెరాల సహాయంతో పరిశీలనలు చేపట్టారు. ఈ సందర్భంగా మత్తు ఇంజక్షన్ అందించే నిపుణుల బృందాన్ని కూడా వెంట తీసుకువెళ్లారు. డ్రోన్ ద్వారా అనుమానిత ప్రాంతాలను పరిశీలిస్తూ పులి జాడను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
    1
    దేవీపట్నం, శనివారం: మండలంలోని పోతవరం గ్రామ సమీపంలో పులి సంచారం ఉన్నట్లు సమాచారం అందడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులి కదలికలను గుర్తించేందుకు డ్రోన్ కెమెరాల సహాయంతో పరిశీలనలు చేపట్టారు.
ఈ సందర్భంగా మత్తు ఇంజక్షన్ అందించే నిపుణుల బృందాన్ని కూడా వెంట తీసుకువెళ్లారు. డ్రోన్ ద్వారా అనుమానిత ప్రాంతాలను పరిశీలిస్తూ పులి జాడను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • 1 अप्रैल 2026 से बड़ा बदलाव! राशन कार्ड धारकों के लिए नई गाइडलाइन जारी 1 अप्रैल 2026 से देशभर में राशन कार्ड और आधार से जुड़े नियम बदल रहे हैं। सरकार ने अब सबके लिए आधार से ई-KYC (बायोमैट्रिक वेरिफिकेशन) अनिवार्य कर दिया है। जो भी परिवार ई-KYC नहीं कराएंगे, उनके राशन कार्ड निष्क्रिय या रद्द हो सकते हैं। नई व्यवस्था के तहत अप्रैल महीने से पात्र लाभार्थियों को 3 महीने का राशन एक साथ दिया जाएगा, जिससे लोगों को बार-बार लाइन में नहीं लगना पड़ेगा और वितरण में पारदर्शिता बनी रहे। जरूरी अलर्ट: अपने नजदीकी राशन केंद्र पर जाकर फिंगरप्रिंट/आधार वेरिफिकेशन जल्द पूरा करें। देर होने पर आपका कार्ड अस्थायी रूप से बंद हो सकता है। यह बदलाव सार्वजनिक वितरण प्रणाली (PDS) को और मजबूत और पारदर्शी बनाने के लिए किया गया है।
    1
    1 अप्रैल 2026 से बड़ा बदलाव! राशन कार्ड धारकों के लिए नई गाइडलाइन जारी
1 अप्रैल 2026 से देशभर में राशन कार्ड और आधार से जुड़े नियम बदल रहे हैं। सरकार ने अब सबके लिए आधार से ई-KYC (बायोमैट्रिक वेरिफिकेशन) अनिवार्य कर दिया है।
जो भी परिवार ई-KYC नहीं कराएंगे, उनके राशन कार्ड निष्क्रिय या रद्द हो सकते हैं।
नई व्यवस्था के तहत अप्रैल महीने से पात्र लाभार्थियों को 3 महीने का राशन एक साथ दिया जाएगा, जिससे लोगों को बार-बार लाइन में नहीं लगना पड़ेगा और वितरण में पारदर्शिता बनी रहे।
जरूरी अलर्ट:
अपने नजदीकी राशन केंद्र पर जाकर फिंगरप्रिंट/आधार वेरिफिकेशन जल्द पूरा करें। 
देर होने पर आपका कार्ड अस्थायी रूप से बंद हो सकता है। 
यह बदलाव सार्वजनिक वितरण प्रणाली (PDS) को और मजबूत और पारदर्शी बनाने के लिए किया गया है।
    user_रागिनी शर्मा
    रागिनी शर्मा
    Student Atchutapuram, Anakapalli•
    11 hrs ago
  • ఉస్మానియా బిస్కెట్లలో విషం.. వెలుగులోకి భయంకర నిజాలు తెలంగాణ హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ ప్రాంతంలో ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తున్న ఒక ఫ్యాక్టరీపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో, బిస్కెట్లకు ఆకర్షణీయమైన రంగులు అద్దడానికి ప్రాణాంతకమైన రసాయనాలను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, తక్కువ ధరకు వస్తున్నాయని కుళ్ళిపోయిన, పాడైన గుడ్లను వాడుతున్నట్లు ఆధారాలతో సహా పట్టుకున్నారు. ఫ్యాక్టరీలో కనీస పరిశుభ్రత పాటించకుండా, ఈగలు ముసురుతున్న మురికి వాతావరణంలో బిస్కెట్లను తయారు చేస్తున్నారని అధికారులు తెలిపారు.
    1
    ఉస్మానియా బిస్కెట్లలో విషం.. వెలుగులోకి భయంకర నిజాలు
తెలంగాణ 
హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ ప్రాంతంలో ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తున్న ఒక ఫ్యాక్టరీపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో, బిస్కెట్లకు ఆకర్షణీయమైన రంగులు అద్దడానికి ప్రాణాంతకమైన రసాయనాలను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, తక్కువ ధరకు వస్తున్నాయని కుళ్ళిపోయిన, పాడైన గుడ్లను వాడుతున్నట్లు ఆధారాలతో సహా పట్టుకున్నారు. ఫ్యాక్టరీలో కనీస పరిశుభ్రత పాటించకుండా, ఈగలు ముసురుతున్న మురికి వాతావరణంలో బిస్కెట్లను తయారు చేస్తున్నారని అధికారులు తెలిపారు.
    user_Giridhar singh
    Giridhar singh
    Real Estate Agent విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • విశాఖపట్నం జిల్లా గాజువాక ప్రాంతంలో గ్యాస్ డెలివరీ వ్యవస్థలో తీవ్ర అవ్యవస్థ బయటపడింది. చిన్న గంట్యాడలో ఉన్న మణికంఠ గ్యాస్ ఏజెన్సీ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వినియోగదారుల వద్ద నుంచి ఓటీపీ తీసుకున్న గ్యాస్ డెలివరీ బాయ్ సిలిండర్లు అందించకుండా మోసం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డెలివరీ జరిగినట్లు మొబైల్‌కు మెసేజ్‌లు వచ్చినప్పటికీ, వాస్తవంగా గ్యాస్ అందక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై గ్యాస్ ఏజెన్సీని సంప్రదించిన వినియోగదారులకు, వారం రోజుల క్రితమే గ్యాస్ డెలివరీ చేసినట్లు ఏజెన్సీ సిబ్బంది సమాధానం ఇచ్చినట్లు సమాచారం. దీంతో బాధితులు నెల రోజులుగా ఏజెన్సీ చుట్టూ తిరుగుతున్నా సరైన స్పందన లేకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, గ్యాస్ డెలివరీ బాయ్ అప్పారావు సుమారు 30 సిలిండర్లతో పరారైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మణికంఠ గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ముందస్తుగా ఏజెన్సీ స్పందించి ఉంటే ఇంత పెద్ద సమస్యగా మారేది కాదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    4
    విశాఖపట్నం జిల్లా గాజువాక ప్రాంతంలో గ్యాస్ డెలివరీ వ్యవస్థలో తీవ్ర అవ్యవస్థ బయటపడింది. చిన్న గంట్యాడలో ఉన్న మణికంఠ గ్యాస్ ఏజెన్సీ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వినియోగదారుల వద్ద నుంచి ఓటీపీ తీసుకున్న గ్యాస్ డెలివరీ బాయ్ సిలిండర్లు అందించకుండా మోసం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డెలివరీ జరిగినట్లు మొబైల్‌కు మెసేజ్‌లు వచ్చినప్పటికీ, వాస్తవంగా గ్యాస్ అందక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ విషయంపై గ్యాస్ ఏజెన్సీని సంప్రదించిన వినియోగదారులకు, వారం రోజుల క్రితమే గ్యాస్ డెలివరీ చేసినట్లు ఏజెన్సీ సిబ్బంది సమాధానం ఇచ్చినట్లు సమాచారం. దీంతో బాధితులు నెల రోజులుగా ఏజెన్సీ చుట్టూ తిరుగుతున్నా సరైన స్పందన లేకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, గ్యాస్ డెలివరీ బాయ్ అప్పారావు సుమారు 30 సిలిండర్లతో పరారైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మణికంఠ గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ముందస్తుగా ఏజెన్సీ స్పందించి ఉంటే ఇంత పెద్ద సమస్యగా మారేది కాదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    user_Gompa manoj kumar
    Gompa manoj kumar
    గాజువాక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం శ్రీ పోతంశెట్టి పార్కు నందు నిర్వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ కు మండపేట ఆశ్రమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు కె. నిహారిక శివాని గ్రీన్ బెల్ట్, సిహెచ్.నవ్య గ్రీన్ బెల్ట్ జి.మీనాక్షి గ్రీన్ బెల్ట్ కె కౌశిక్,ఎల్లో బెల్ట్ కె.మాధవి ఎల్లో బెల్ట్ డి.సాత్విక్ గ్రీన్ బెల్ట్ సిహెచ్.హర్ష ఎల్లో బెల్ట్ టీ.నేహశ్రీరెడ్డి గ్రీన్ బెల్ట్ ఎం.పరిమళ గ్రీన్ బెల్ట్ ఎం. కెవిన్ గ్రీన్ బెల్ట్, కె తేజ గ్రీన్ టి తరుణ్ గ్రీన్ బెల్ట్ కె అఖిల్ ఎల్లోబెల్ట్, వి.వర్షిత ఎల్లో బెల్ట్ డి.వైష్ణవి గ్రీన్ బెల్ట్ సిహెచ్.మోక్ష ఎల్లో బెల్ట్ జి. షణ్ముఖి ఎల్లో బెల్ట్ పి.ష్రావ్య శ్రీ ఎల్లో బెల్ట్ ఎం. హర్షిత ఎల్లో బెల్ట్, షేక్. లాల్ ససాహిద్ గ్రీన్ బెల్ట్, షేక్. ఖాళీద్ హుస్సేన్ గ్రీణ్ బెల్ట్ ఎంపికైనట్టు ఆ స్కూల్ టైక్వాండో మాస్టర్ టి.అబ్బులు తెలిపారు. ఎంపికైన విద్యార్థులను స్కూల్ కరెస్పాండెంట్ యాండ్ర భాస్కర పద్మావతి ప్రిన్సిపాల్ యాండ్ర అవినాష్ స్కూల్ టీచర్స్ అభినందించారు.
    2
    డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం శ్రీ పోతంశెట్టి  పార్కు నందు నిర్వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ కు
మండపేట ఆశ్రమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు 
కె. నిహారిక శివాని గ్రీన్ బెల్ట్,
సిహెచ్.నవ్య గ్రీన్ బెల్ట్ జి.మీనాక్షి గ్రీన్ బెల్ట్ కె కౌశిక్,ఎల్లో బెల్ట్ 
కె.మాధవి ఎల్లో బెల్ట్ డి.సాత్విక్ గ్రీన్ బెల్ట్ సిహెచ్.హర్ష ఎల్లో బెల్ట్ టీ.నేహశ్రీరెడ్డి గ్రీన్ బెల్ట్ ఎం.పరిమళ గ్రీన్ బెల్ట్ ఎం. కెవిన్ గ్రీన్ బెల్ట్, కె తేజ గ్రీన్ టి తరుణ్ గ్రీన్ బెల్ట్ కె అఖిల్  ఎల్లోబెల్ట్, వి.వర్షిత ఎల్లో బెల్ట్ డి.వైష్ణవి గ్రీన్ బెల్ట్ సిహెచ్.మోక్ష ఎల్లో బెల్ట్ జి. షణ్ముఖి ఎల్లో  బెల్ట్ పి.ష్రావ్య శ్రీ ఎల్లో బెల్ట్ ఎం. హర్షిత ఎల్లో బెల్ట్, షేక్. లాల్ ససాహిద్ గ్రీన్ బెల్ట్, షేక్. ఖాళీద్ హుస్సేన్ గ్రీణ్ బెల్ట్ ఎంపికైనట్టు ఆ స్కూల్ టైక్వాండో మాస్టర్ టి.అబ్బులు తెలిపారు. 
ఎంపికైన  విద్యార్థులను స్కూల్ కరెస్పాండెంట్ యాండ్ర భాస్కర పద్మావతి ప్రిన్సిపాల్ యాండ్ర అవినాష్ స్కూల్ టీచర్స్ అభినందించారు.
    user_Raju Nandikolla
    Raju Nandikolla
    Local Politician మండపేట, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • ఆదివాసీలను ఆఫ్ నాలెడ్జ్ అని కించపరిచిన ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ తీరు తీవ్రంగా ఖండిస్తున్నాం గిరిజన జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తుమ్మి అప్పలరాజు దొర 26.3.2026.న ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ ని కలిసి బెంతు ఒరియాలను ఎస్టీల జాబితాలో చేర్చ వద్దని ఎమ్మెల్యే కి నినతి పత్రం ఇచ్చిన ఆదివాసి నాయకులను తీవ్రంగా అవమానించిన ఎమ్మెల్యే పై అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకొవాలి. అలాగే రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాలి. అసలు సమస్య ఏంటంటే 27 వేల మంది బెంతు ఒరియాలకి st సర్టిఫికెట్ ఇవ్వాలని వినతిపత్రాలు ఇస్తున్న.అశోక్ గారిని కలవడానికి వెళ్లిన గిరిజనలను అవమానించి మాటలు తూలిన ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలి. బెంతు ఒరియాల విషయంలో వినతిపత్రం ఇచ్చిన ఎమ్మెల్యే ఎస్టీల సమస్యల పై ఎందుకు నోరు మెదపరని అడుగుతున్న ఆదివాసీలపై వ్యాఖ్యలతో విరుచుకు పడ్డ ఎమ్మెల్యే. అశోక్ ఆదివాసులకు ఆఫ్ నాలర్జీ పీపుల్.. బాస్టర్డ్ అని తిట్టడం మా మనసులను తీవ్రంగా కలిచివేసింది.. ఒక జాతిని అసభ్య పదజాలంతో ఎలా నిందించరో తెలియచేయాలి. ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని తీవ్రంగా ఖండిస్తున్నాము.
    1
    ఆదివాసీలను ఆఫ్ నాలెడ్జ్ అని కించపరిచిన ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ తీరు తీవ్రంగా ఖండిస్తున్నాం
గిరిజన జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తుమ్మి అప్పలరాజు దొర
26.3.2026.న ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ ని కలిసి బెంతు ఒరియాలను ఎస్టీల జాబితాలో చేర్చ వద్దని ఎమ్మెల్యే కి నినతి పత్రం ఇచ్చిన ఆదివాసి  నాయకులను తీవ్రంగా అవమానించిన ఎమ్మెల్యే పై అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకొవాలి. అలాగే రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాలి.
అసలు సమస్య ఏంటంటే 27 వేల మంది బెంతు ఒరియాలకి st సర్టిఫికెట్ ఇవ్వాలని వినతిపత్రాలు ఇస్తున్న.అశోక్ గారిని కలవడానికి వెళ్లిన గిరిజనలను అవమానించి మాటలు తూలిన ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలి.
బెంతు ఒరియాల విషయంలో వినతిపత్రం ఇచ్చిన ఎమ్మెల్యే
ఎస్టీల సమస్యల పై ఎందుకు నోరు మెదపరని అడుగుతున్న ఆదివాసీలపై వ్యాఖ్యలతో విరుచుకు పడ్డ ఎమ్మెల్యే. అశోక్ ఆదివాసులకు ఆఫ్ నాలర్జీ పీపుల్.. బాస్టర్డ్ అని తిట్టడం మా మనసులను తీవ్రంగా కలిచివేసింది.. ఒక జాతిని అసభ్య పదజాలంతో ఎలా నిందించరో తెలియచేయాలి.
ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని తీవ్రంగా ఖండిస్తున్నాము.
    user_Giridhar singh
    Giridhar singh
    Real Estate Agent విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.