logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రాజంపేట పార్లమెంటరీ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న చల్లా బాబురెడ్డి గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం నందు జరిగిన రాజంపేట పార్లమెంటరీ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో రాజంపేట పార్లమెంటరీ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న చల్లా బాబురెడ్డి గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం నందు జరిగిన రాజంపేట పార్లమెంటరీ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న జోన్ ఫోర్ కోఆర్డినేటర్ దీపక్ రెడ్డి గారు, రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబురెడ్డి ) గారు,రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు గారు, షాప్ చైర్మన్ రవి నాయుడు గారు రాజంపేట నియోజకవర్గం ఇంచార్జ్ జగన్మోహన్ రాజుగారు మొదలగును వారు పాల్గొన్నారు.

on 19 February
user_MAA PUNGANUR NEWS
MAA PUNGANUR NEWS
Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
on 19 February

రాజంపేట పార్లమెంటరీ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న చల్లా బాబురెడ్డి గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం నందు జరిగిన రాజంపేట పార్లమెంటరీ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో రాజంపేట పార్లమెంటరీ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న చల్లా బాబురెడ్డి గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం నందు జరిగిన రాజంపేట పార్లమెంటరీ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న జోన్ ఫోర్ కోఆర్డినేటర్ దీపక్ రెడ్డి గారు, రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబురెడ్డి ) గారు,రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు గారు, షాప్ చైర్మన్ రవి నాయుడు గారు రాజంపేట నియోజకవర్గం ఇంచార్జ్ జగన్మోహన్ రాజుగారు మొదలగును వారు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • *పల్నాడు జిల్లా :- అప్పులపాలై ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నం.* చాకచక్యంగా అడ్డుకున్న రూరల్ ఎస్సై కిషోర్.. మాచర్ల నియోజకవర్గం దుర్గి కి చెందిన అమర్ నాద్ అప్పుల పాలయ్యాడు... వడ్డి వ్యాపారుల వేదింపుల తట్టుకో లేక కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకొనేందుకు సిద్దమయ్యాడు... భార్య, కుమారుడు(5) కుమార్తె(3) నీ కారులో ఎక్కించుకోని బయలు దేరాడు... భార్య ఈ విషయాన్ని తన పుట్టిండి వారికి మెసేజ్ ద్వారా తెలిపింది... వారు పోలీసులను ఆశ్రయించగా...కారుని ట్రేస్ చేసి కాపాడారు.. కారును వెంటాడి కుటుంబాన్ని కాపాడిన నర్సారావుపేట రూరల్ ఎస్సైని వారి సిబ్బంది ని పలువురు అభినందించారు...
    1
    *పల్నాడు జిల్లా :- అప్పులపాలై ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నం.*
చాకచక్యంగా అడ్డుకున్న రూరల్ ఎస్సై కిషోర్..
మాచర్ల నియోజకవర్గం దుర్గి కి చెందిన అమర్ నాద్ అప్పుల పాలయ్యాడు...
వడ్డి వ్యాపారుల వేదింపుల తట్టుకో లేక కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకొనేందుకు సిద్దమయ్యాడు...
భార్య, కుమారుడు(5) కుమార్తె(3) నీ కారులో ఎక్కించుకోని బయలు దేరాడు... 
భార్య ఈ విషయాన్ని తన పుట్టిండి వారికి మెసేజ్ ద్వారా తెలిపింది...
వారు పోలీసులను ఆశ్రయించగా...కారుని ట్రేస్ చేసి కాపాడారు..
కారును వెంటాడి కుటుంబాన్ని కాపాడిన నర్సారావుపేట రూరల్ ఎస్సైని వారి సిబ్బంది ని పలువురు అభినందించారు...
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    27 min ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    10 hrs ago
  • లక్షల మంది ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ అనే ఈ మహా యజ్ఞం లో భాగస్వాములు అవ్వండి.చేయి చేయి కలపండి
    1
    లక్షల మంది ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ అనే ఈ మహా యజ్ఞం లో భాగస్వాములు అవ్వండి.చేయి చేయి కలపండి
    user_Ananthapuram Anil Kumar
    Ananthapuram Anil Kumar
    Social services organisation అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • నెల్లూరు నగరంలోని నేటి ఉదయం మహానగరాలకు దీటుగా స్థానిక చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో మెడికవర్ హాస్పిటల్ సమీపంలో అంగరంగ వైభవంగా స్టార్ బిర్యాని రెస్టారెంట్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారి చేతులమీదుగా ప్రారంభం జరిగింది. మహానగరాలలో స్టార్ బిర్యాని ప్రత్యేక గుర్తింపు కలగని రుచికి నాణ్యతకు మంచి పేరు పొందినదని కావున నెల్లూరు ఒకసారి విచ్చేసి తమ స్టార్ బిర్యాని టేస్ట్ చేయవలసిందిగా నిర్వాహకులు వంశీకృష్ణ రెడ్డి మీడియాతో తెలిపారు. ఇటువంటి బిర్యానీ రెస్టారెంట్స్ నెల్లూరులో ఏర్పాటు చేయటం శుభ పరిణామం అంటూ నిర్వాహకులు వంశీకృష్ణారెడ్డిని అభినందించారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు శ్రేయోభిలాషులు వ్యాపారస్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు.
    1
    నెల్లూరు నగరంలోని నేటి ఉదయం మహానగరాలకు దీటుగా స్థానిక చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో  మెడికవర్ హాస్పిటల్ సమీపంలో అంగరంగ వైభవంగా స్టార్ బిర్యాని రెస్టారెంట్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారి చేతులమీదుగా ప్రారంభం జరిగింది. మహానగరాలలో  స్టార్ బిర్యాని ప్రత్యేక గుర్తింపు కలగని రుచికి నాణ్యతకు మంచి పేరు పొందినదని కావున నెల్లూరు ఒకసారి విచ్చేసి తమ స్టార్ బిర్యాని టేస్ట్ చేయవలసిందిగా నిర్వాహకులు వంశీకృష్ణ రెడ్డి మీడియాతో తెలిపారు. ఇటువంటి బిర్యానీ రెస్టారెంట్స్ నెల్లూరులో ఏర్పాటు చేయటం శుభ పరిణామం అంటూ నిర్వాహకులు వంశీకృష్ణారెడ్డిని అభినందించారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు శ్రేయోభిలాషులు వ్యాపారస్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు.
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • రాజధాని అమరావతి చట్టసభలో అమలు కావడంతో టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించిన టిడిపి తమ్ముళ్లు ... అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసిన టిడిపి ఇన్చార్జి వైకుంఠం జ్యోతి... చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్రానికి అభివృద్ధి, పెట్టుబడులు. కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ వైకుంఠం శివప్రసాద్ మరియు బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలు..
    2
    రాజధాని అమరావతి చట్టసభలో అమలు కావడంతో టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించిన టిడిపి తమ్ముళ్లు ...
అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసిన టిడిపి ఇన్చార్జి వైకుంఠం జ్యోతి... 
చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్రానికి అభివృద్ధి, పెట్టుబడులు.
కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి  రాష్ట్ర  ఆర్గనైజింగ్  సెక్రెటరీ వైకుంఠం  శివప్రసాద్ మరియు  బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలు..
    user_𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    రిపోర్టర్ ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • “మీ ఊరు నుంచి మీ జిల్లా వరకూ… తాజా వార్తలన్నీ మీ ముందుకు తెస్తూ… ఇది షురూ లోకల్ న్యూస్!”
    1
    “మీ ఊరు నుంచి మీ జిల్లా వరకూ…  తాజా వార్తలన్నీ మీ ముందుకు తెస్తూ… ఇది షురూ లోకల్ న్యూస్!”
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter Yemmiganur, Kurnool•
    14 hrs ago
  • - ఈ చిత్రం పల్నాడు జిల్లా, మాచర్లలో ఒక ప్రభుత్వ ఉద్యోగిపై జరిగిన తీవ్రమైన అత్యాచార కేసు దర్యాప్తుకు సంబంధించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని విశ్లేషిస్తూ చురుకుగా దర్యాప్తు చేస్తున్నారు. ఫుటేజ్ ఆధారంగా ఒక అనుమానితుడిని గుర్తించి, అతని ఫోటోను రూపొందించారు. ప్రత్యేక బృందాలు సమీప ప్రాంతాల్లో గాలిస్తూ, గత నేరస్తుల గురించి సమాచారం సేకరిస్తున్నాయి••£
    1
    - ఈ చిత్రం పల్నాడు జిల్లా, మాచర్లలో ఒక ప్రభుత్వ ఉద్యోగిపై జరిగిన తీవ్రమైన అత్యాచార కేసు దర్యాప్తుకు సంబంధించిన 
పోలీసులు సీసీటీవీ ఫుటేజీని విశ్లేషిస్తూ చురుకుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఫుటేజ్ ఆధారంగా ఒక అనుమానితుడిని గుర్తించి, అతని ఫోటోను రూపొందించారు.
ప్రత్యేక బృందాలు సమీప ప్రాంతాల్లో గాలిస్తూ, గత నేరస్తుల గురించి సమాచారం సేకరిస్తున్నాయి••£
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    10 hrs ago
  • Post by K AMPAIAH ACHARI
    1
    Post by K AMPAIAH ACHARI
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter Yemmiganur, Kurnool•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.