వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండిస్తూ శ్రీకాళహస్తి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించిన రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి. మీడియా సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి మాట్లాడుతూ నిన్నటి దినం నెల్లూరులో పరామర్శల పేరుతో పర్యటనకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కక్ష సాధింపు ధోరణితో మాకు సంబంధించిన మాజీ మంత్రులను ఎంపీ ఎమ్మెల్యేలను జైలుకు పంపిస్తున్నారని మాట్లాడటం సమంజసం కాదన్నారు పెద్ద ప్రభుత్వంలో అక్రమ కేసులు పెట్టిన ఘనత ఎవరికి దక్కుతుందో ఒకసారి గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని కోరారు. జగన్మోహన్ రెడ్డి మీ పార్టీలో కొనసాగుతున్న శాసనసభ్యులుగా ఎంపీలుగా పని చేసిన వ్యక్తులు నీతిమంతుల ధర్మాత్ముల అని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు , మద్యం మాఫియాగా తయారై మీరు అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున 3,500 కోట్లు పైన డ్యూటీ చేసి మీ తాడేపల్లి ప్యాలస్ కి అందజేశారు కదా దాంట్లో వారు సూత్రధారులు కాబట్టే ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గాని మరి అదే విధంగా మిథున్ రెడ్డిని గాని జైలుకు పంపాడు తప్ప అది చట్టం తన పని చేసుకుంటూ పోతుంది, కాకాని గోవర్ధన్ రెడ్డి మైనింగ్లో డ్యూటీ చేస్తే మరి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మరి అటువంటి వ్యక్తిని పరామర్శించిన మిమ్మల్ని నెల్లూరు ప్రజలు చుట్టుపక్కల ఉన్నటువంటి రాయలసీమ ప్రజలు చీదరించుకుంటున్నారని అన్నారు రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం కష్టపడి ప్రజల మధ్యకే వెళ్లి పెన్షన్లను ప్రతినెల అందజేస్తూ అదేవిధంగా అభివృద్ధికి సంక్షేమానికి సమపాళ్లలో ప్రజలకు రాష్ట్రానికి అందజేస్తున్న ఒక డార్సినికుడు భావితరాల భవిష్యత్తు కోసం నిరంతరం తపనబడే అభివృద్ధి ప్రదాత అమరావతి సృష్టికర్త అయినటువంటి నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తారని ఈ మీడియా సమావేశం ద్వారా గురవారెడ్డి ప్రజలకు తెలియపరిచారు నిన్నటి దినం జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనలో మాట్లాడిన మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జగన్మోహన్ రెడ్డి మరోమారు ఇలాంటి ప్రేలాపన చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని తగిన విధంగా బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డికి హెచ్చరించారు.

- 🙏🙏1
- 🙏🙏1
- భారత్ మాత కి జై 🇮🇳1
- గజ్వేల్ పట్టణంలో ఘనంగా శ్రీ దుర్గా ఆగ్రో మోటార్స్ షో రూమ్ ప్రారంభం 👉 ప్రజా తెలంగాణ న్యూస్ గజ్వేల్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో తూప్రాన్ రోడ్లో లక్ష్మణ్ గార్డెన్స్ ఎదురుగా శ్రీ దుర్గా ఆగ్రో మోటార్స్ ను గురువారం వీరపెరుమాల్ తిరుమురుగన్ స్టేట్ హెడ్ స్వరాజ్ టాక్టర్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా షోరూం ప్రారంభించిన సందర్భంగా కొనుగోలుదారులకు మంచి ఆఫర్స్ ఉన్నాయని తెలియజేశారు. జనవరి 15 వరకు ఒక ట్రాక్టర్ కొన్నవారికి ఒక ఎల్ఈడి టీవీ ఉచితం మరియు 30 హెచ్పి నుంచి 70 హెచ్పి వరకు ట్రాక్టర్ రేంజ్ స్టాక్ రెడీగా ఉంచడం జరిగింది అన్నారు. ఫోర్ వీల్ డ్రైవ్ వెహికల్ మంచి ధరలో మా ప్రత్యేకత ఉన్నదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపశెట్టి శ్రీకాంత్ గజ్వేల్ బ్రాంచ్ ఓనర్, నాగిశెట్టి దుర్గాదేవి, జనరల్ మేనేజర్ నాగులాంచి స్వామి నాయుడు, ట్రాక్టర్ మెకానికల్ పాష, శ్రీనివాస్, షోరూం ప్రారంభించిన రోజే రైతులు ప్రతాప్ రెడ్డి, బొమ్మ సుధాకర్ ట్రాక్టర్లు కొనుగోలు చేశారు అని తెలియజేశారు.1
- 🙏🙏1
- Post by Ravi Poreddy1
- 🙏🙏1
- 🙏🙏1
- జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో1