రాజుపాలెం మండల పరిధిలో అధికారులు సమన్వయంతో పని చేయాలి ఎంపీడీవో సత్యనారాయణ పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం రెండు గంట సమయంలో మూడవరోజు గ్రామ సుస్థిర అభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామ సుస్థిర అభివృద్ధి చేసేందుకు పంచాయతీ కార్యదర్శులు వెల్ఫేర్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు వీఆర్వోలు హార్టికల్చర్ అసిస్టెంట్లు సమన్వయంతో పని చేయాలన్నారు. గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇప్పటికే రాజుపాలెం మండల పరిధిలోని అన్ని గ్రామాలలో సిసి రోడ్లు మరియు మినీ గోకులం నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ అధికారులు, వెలుగు అధికారులు, గ్రామ సెక్రెటరీ లు తదితరులు పాల్గొన్నారు.

- రాజుపాలెం మండల పరిధిలో అధికారులు సమన్వయంతో పని చేయాలి ఎంపీడీవో సత్యనారాయణ పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం రెండు గంట సమయంలో మూడవరోజు గ్రామ సుస్థిర అభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామ సుస్థిర అభివృద్ధి చేసేందుకు పంచాయతీ కార్యదర్శులు వెల్ఫేర్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు వీఆర్వోలు హార్టికల్చర్ అసిస్టెంట్లు సమన్వయంతో పని చేయాలన్నారు. గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇప్పటికే రాజుపాలెం మండల పరిధిలోని అన్ని గ్రామాలలో సిసి రోడ్లు మరియు మినీ గోకులం నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ అధికారులు, వెలుగు అధికారులు, గ్రామ సెక్రెటరీ లు తదితరులు పాల్గొన్నారు.1
- 👌😍చక్కని తల్లికి చాంగుబల by vedaskruta🥰#status #video #annamayya #annamayyakeerthana #traditional music1
- CHRISTMAS DECORATIONS | Feliz Navidad (Decorations)1
- Tiger jrntr Anna 🙇 💖1
- #ntr #ashokmovie Hey 👋 please support Me My page🙏 HASTAGS1
- ఆగలేకపోతున్నం Sir 💥💥🔥🔥1
- RRR 💥✨❤️🔥 #actorslife #offscreen_z #offscreen #tollywood #rrrbehindandbeyond #alluarjun #ntr #ramcharan #chiranjeevi #rajumoli #ssmb27 #devara #alluarjun #pushpa2 #sukumar #1
- zakirhq9 ji about Swami1