Shuru
Apke Nagar Ki App…
కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గరనుంచి ఉపాధి హామీ కూలీలకు చిత్తశుద్ధితో పని దినాలు కల్పించలేదు. ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య 6 నెలల వ్యవధిలో ఐదు కోట్ల యాభై లక్షల పని దినాలను రాష్ట్ర ఉపాధి కూలీలు కోల్పోయారు. పవన్ కళ్యాణ్ కు తన సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడం పై ఉన్న శ్రద్ధ రైతు కూలీల పట్ల లేదా?వెన్నపూస రవీంద్రారెడ్డి, వైయస్ఆర్ సీపీ పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షులు
User7105
కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గరనుంచి ఉపాధి హామీ కూలీలకు చిత్తశుద్ధితో పని దినాలు కల్పించలేదు. ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య 6 నెలల వ్యవధిలో ఐదు కోట్ల యాభై లక్షల పని దినాలను రాష్ట్ర ఉపాధి కూలీలు కోల్పోయారు. పవన్ కళ్యాణ్ కు తన సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడం పై ఉన్న శ్రద్ధ రైతు కూలీల పట్ల లేదా?వెన్నపూస రవీంద్రారెడ్డి, వైయస్ఆర్ సీపీ పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షులు
- UUser8329Adilabad Urban, Telangana🤝10 hrs ago
More news from Telangana and nearby areas
- తూర్పు నిర్మల జగ్గారెడ్డి గారు సంగారెడ్డి బైపాస్ లో ఏర్పాటు చేసిన కోమల్ జనని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిను ప్రారంభించారు... అధునాతన వైద్య సదుపాయాలతో, అన్ని విభాగాల్లో నైపుణ్యం కలిగిన వైద్య బృందంతో ఈ ఆసుపత్రి ఏర్పాటు చేసినట్లు జనని ఆసుపత్రి యాజమాన్యం వివరించారు. .. “ప్రభుత్వ ఆసుపత్రిలతో పాటు ప్రైవేట్ రంగ ఆసుపత్రిలు కూడా ఆరోగ్య సేవల విస్తరణలో కీలక పాత్ర పోషిస్తుందని నిర్మల జగ్గారెడ్డి గారు పేర్కొన్నారు... ఈ ఆసుపత్రి ప్రారంభమవడం వల్ల స్థానిక ప్రజలకు మెరుగైన చికిత్స అందుబాటులోకి రానుంది” అని తెలిపారు .... నిర్వాహకులు ఎమ్మెల్యే కు పుష్ప గుచ్చంతో స్వాగతం పలికి. ...శాలువాతో సన్మానించారు. .. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి రవి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోవర్ధన్ నాయక్, రాకేష్, నాయకులు జీవీ శ్రీనివాస్ ,అఖిల్ తదితరులు ఉన్నారు. Ravi Bongula @highlight Ravi Bongula1
- ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన" కింద గంగరాజుపాడు క్లస్టర్‌కు ఉచిత నువ్వుల విత్తనాల పంపిణీ* " రైల్వే కోడూరు, అన్నమయ్య జిల్లా — 2025 డిసెంబర్ 9 దేశంలో వంట నూనెల ఉత్పత్తిని పెంచి, స్వయం సమృద్ధిని సాధించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జాతీయ ఆహార నూనెలు మరియు నూనెగింజల మిషన్ లో భాగంగా, రైల్వే కోడూరు మండలంలోని గంగరాజుపాడు క్లస్టర్‌లోని రైతులకు ఉచితంగా నువ్వుల విత్తనాలను పంపిణీ చేసినట్లు మండల వ్యవసాయాధికారి పి సందీప్ తెలిపారు. ఈ కార్యక్రమం "ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన" పథకం కింద చేపట్టబడింది. మండల వ్యవసాయ శాఖ కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, వ్యవసాయ విస్తరణ సేవలను రైతుల ముంగిటకు తీసుకువెళ్లి, నూనెగింజల సాగును ప్రోత్సహించడం ప్రధాన ఉద్దేశ్యం. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి మాట్లాడుతూ, "రైతులు సాంప్రదాయ పంటలతో పాటు, మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న నువ్వులు వంటి నూనెగింజల పంటలను సాగు చేయడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రైల్వే కోడూరు సహాయ వ్యవసాయ సంచాలకులు ఎస్. మణి మాట్లాడుతూ, ఈ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకొని, నూనెగింజల ఉత్పత్తిలో దేశ స్వావలంబనకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య వ్యక్తులు: ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ నూరుల్లా, ఎఫ్‌పిఓ (FPO), సఫల కోడూరు ప్రాజెక్ట్ ఆఫీస్ నరేష్, సఫల కోడూరు ఎఫ్‌పిఓ గంగరాజుపాడు, చియ్యవరం, మరియు వెంకటరెడ్డిపల్లి గ్రామాల నుండి హాజరైన రైతులు ఈ ఉచిత విత్తన పంపిణీ కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతంలో నువ్వుల సాగు విస్తీర్ణం పెరిగి, రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. గంగురాజుపోడు క్లస్టర్‌లోని సఫల కోడూరు ఉత్పత్తిదారుల సహకార సంఘం లిమిటెడ్ FPO ((NCDC మద్దతు ఇస్తుంది, SEARCH CBBO ద్వారా అమలు చేయబడింది) కి జాతీయ నూనెగింజల మిషన్ కార్యక్రమం కింద నూనెగింజలు - నువ్వుల పంపిణీని నిర్వహించారు.1
- Post by Kvenkatesh Kvenkatesh1
- Post by Omnamashivaya S1
- 7600699930 Full Video Link https://youtu.be/LbgYAwdAaUk?si=iAOksLZx7Z9C5t-21
- అందరికీ నమస్కారమండి మనందరం హ్యాపీగా ఉండటం కోసం ఏదో ఒక పని చేస్తూ ఉంటాము.మనలో కొంతమంది కష్టపడి పని చేయాలి అనుకుంటారు కానీ మనకు నచ్చిన పని దొరకదు అలాంటి వారు ఎవరైనా సరే బాధపడవద్దు. వారి అందరి కోసం ఒక గొప్ప అవకాశం వచ్చింది 1, 18 సంవత్సరాల నిండిన వారు ఎవరైనా సరే అంటే హౌస్ వైఫ్ చదువుకొని ఖాళీగా ఉండేవాళ్లు బ్రదర్ సిస్టర్ రిటైర్మెంట్ ఎంప్లాయిస్. 2, ఈ వర్క్ అంతా టచ్ ఫోన్ లోనే ఉంటుంది. 3, సోషల్ మీడియాను బేస్ చేసుకుని ఉంటుంది. 4, రెండు నుంచి నాలుగు గంటల వరకు మనం ఈ వర్క్ చేసుకోవచ్చు. 5, ఫుల్ టైం లేదా ఫర్ టైం చేసుకోవచ్చు. 6, పదిహేను వేల నుంచి 30 వేల వరకు మనం సంపాదించుకోవచ్చు. *🏠 ఇంటి దగ్గరే ఉండి ఈ వర్క్ కష్టపడి చేసుకుంటాను అన్నవారు వాట్సాప్ లో ఈ క్రింది ఉన్న ఫోన్ నెంబర్ కి హాయ్ అని మెసేజ్ చేయండి Ph: 8712945046.🌹1
- 7600699930 Full Video Link https://youtu.be/LbgYAwdAaUk?si=iAOksLZx7Z9C5t-21
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా చిన్న సాయం చేసి ఆదుకోండి 🙏1
- పాఠశాలలో మాక్ పోలింగ్ లక్షెట్టిపేట మండలంలోని దౌడేపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మాక్ పోలింగ్ నిర్వహించారు. ఎన్నికలపై అవగాహన కల్పించేందుకు మంగళవారం పాఠశాలలో మాక్ పోలింగ్ నిర్వహించామని పాఠశాల హెచ్ఎం గిరిధర్, ఉపాధ్యాయులు సతీష్ తెలిపారు. విద్యార్థులు ఎన్నికల అధికారులుగా, సిబ్బందిగా, ఓటర్లుగా వ్యవహరించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని హెచ్ఎం కోరారు.1