Shuru
Apke Nagar Ki App…
సిఎంఆర్ రైస్ కుంభకోణంలో 4.49 కోట్ల టోకరా వేసిన రైస్ మిల్ వ్యాపారి అరెస్ట్ పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని విజయశ్రీ రైస్ మిల్ వ్యాపారి రాజేందర్ ను పెద్దపల్లి పోలీసులు అరెస్టు చేశారు పౌరసర సంబంధ శాఖ అధికారి శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా 17 మెట్రిక్ టన్నుల క్వింటాళ్ల సిఎంఆర్ రైతు పక్కతో పట్టించినట్లు విచారణలో వెళ్లడైందని దాని విలువ 4 కోట్ల 49 లక్షలు ఉంటుందని ఏవన్ గా రాజేందర్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లుగా పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ వివరాలు వెల్లడించారు
Thiru goud
సిఎంఆర్ రైస్ కుంభకోణంలో 4.49 కోట్ల టోకరా వేసిన రైస్ మిల్ వ్యాపారి అరెస్ట్ పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని విజయశ్రీ రైస్ మిల్ వ్యాపారి రాజేందర్ ను పెద్దపల్లి పోలీసులు అరెస్టు చేశారు పౌరసర సంబంధ శాఖ అధికారి శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా 17 మెట్రిక్ టన్నుల క్వింటాళ్ల సిఎంఆర్ రైతు పక్కతో పట్టించినట్లు విచారణలో వెళ్లడైందని దాని విలువ 4 కోట్ల 49 లక్షలు ఉంటుందని ఏవన్ గా రాజేందర్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లుగా పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ వివరాలు వెల్లడించారు
More news from తెలంగాణ and nearby areas
- పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని విజయశ్రీ రైస్ మిల్ వ్యాపారి రాజేందర్ ను పెద్దపల్లి పోలీసులు అరెస్టు చేశారు పౌరసర సంబంధ శాఖ అధికారి శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా 17 మెట్రిక్ టన్నుల క్వింటాళ్ల సిఎంఆర్ రైతు పక్కతో పట్టించినట్లు విచారణలో వెళ్లడైందని దాని విలువ 4 కోట్ల 49 లక్షలు ఉంటుందని ఏవన్ గా రాజేందర్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లుగా పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ వివరాలు వెల్లడించారు1
- కల్వకుర్తి పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీ 20వ వార్డులో రెండు మూడు నెలల నుంచి మురికి కాలువ తీయకపోవడంతో మురికి పేరుకుపోయి దుర్వాసన రావడం జరిగింది అలాగే ఇండ్లలోకి విష కీటకాలు దోమలు వస్తున్నాయని 20 వార్డు కౌన్సిలర్ చిమ్ముల లలిత శ్రీకాంత్ రెడ్డి కి వాట్సాప్ చేయగా వెంటనే స్పందించిన ఆయన కల్వకుర్తి మున్సిపల్ సిబ్బందితో స్వయంగా వచ్చి దగ్గరుండి సమస్యను పరిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఇంద్రానగర్ కాలనీ 20వ వార్డు కాలనీవాసులు మాట్లాడుతూ ఉగాది. రంజాన్ మాసంలో మురికి కాల్వ సమస్య ఉందని చెప్పిన వెంబడే అట్టి సమస్యను తక్షణమే పరిష్కరించిన 20 వార్డ్ కౌన్సిలర్ చిమ్ముల లలిత శ్రీకాంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఇందానగర్ కాలనీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కరణ్. కల్వకుర్తి మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు2
- మునుగోడు.... ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మునుగోడు మండలం చెలిమెడ గ్రామంలో 1 కోటి 75 లక్షల వ్యయంతో చల్మడ నుండి బొత్తలగడ్డ గ్రామం వరకు నిర్మించే రోడ్డు అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారితో కలిసి శంకుస్థాపన చేసిన గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు...2
- గజ్వేల్, సిద్దిపేట జిల్లా 13 మార్చి 2026 : ప్రజా తెలంగాణ న్యూస్/ రామాయణ రచయిత్రి, తొలి తెలుగు కవియిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి వేడుకలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలోని ఆమె విగ్రహానికి గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ చందన రవీందర్ మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అలాగే 14వ వార్డు కౌన్సిలర్ గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలుగు సాహితీ వనంలో మొల్లమాంబ అజరామరమైన ముద్ర వేశారని కొనియాడారు. సామాన్య కుటుంబంలో జన్మించినప్పటికీ, తన ప్రతిభతో రామాయణాన్ని సరళమైన తెలుగులో అందించిన ఆమె స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మహిళా లోకానికి ఆమె ఒక మార్గదర్శి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, పిసిసి రాష్ట్ర కార్యదర్శి నాయిని యాదగిరి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ అధ్యక్షులు మోహన్నగారి రాజు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాడిపల్లి శ్రీనివాస్, జంగం రమేష్ గౌడ్, చిట్కుల శివారెడ్డి, శేఖర్, కుమ్మర సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.4
- పరిశ్రమలు, సర్వీస్ సెక్టార్ డెవలప్ అయితేనే తలసరి ఆదాయం పెరుగుతుంది.1
- కుషాయిగూడ డివిజన్ నాగార్జున నగర్ కాలనీలోని సాయి సింధు ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాసుల సతీష్ గౌడ్, కాసుల పోషయ్య గౌడ్ ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి చర్లపల్లి మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు, ప్యాడ్లు తదితర పరీక్ష సామాగ్రిని అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. క్రమశిక్షణతో చదివి మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులు, గురువులు మరియు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రోత్సహించారు.కార్యక్రమ నిర్వాహకులు కాసుల సతీష్ గౌడ్ మాట్లాడుతూ తాను మొదటి తరగతి నుండి పదో తరగతి వరకు ఇదే పాఠశాలలో చదువుకున్నానని తెలిపారు. తాను చదివిన పాఠశాల విద్యార్థులకు తన వంతు సహాయం చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, శ్రీనివాస్ రెడ్డి, యాదగిరి, భాను, శివ, శ్రీకాంత్, ప్రవీణ్, సాయి చరణ్ తదితరులు, స్థానిక నాయకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.3
- *నల్లగొండ జిల్లా :-* • మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటి ఎండిపోతున్న వరి పంటలను పరిశీలించిన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. • భూగర్భ జలాలు అడుగంటంతో ట్యాంకర్ల ద్వారా రైతులు ఇతర ప్రాంతాల నుండి నీటిని తరలించి తమ పంటను కాపాడే ప్రయత్నం చేస్తున్నా రైతులు *ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కామెంట్స్ :-* • అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే రైతుల పంటలు ఎండిపోతున్నాయి. • బ్రాహ్మణ వెళ్ళాముల చెరువు నీళ్లను సద్వినియోగం చేయడంలో అధికారులు విఫలమయ్యారు. • ఉదయ సముద్రం బ్రాహ్మణ వెళ్ళాముల ప్రాజెక్టు నుండి కిష్టాపురం వరకు కాల్వ పొడగించి మునుగోడు మండల గ్రామాల చెరువులను నింపాలి • నల్లగొండ నకిరేకల్ నియోజకవర్గనికి కొలమానం లేకుండా నీరు తరలించడం అన్యాయం. • పంటలు ఎండిన రైతు ఎకరాకి 40 వేల నష్టపరిహారం ఇవ్వాలి. • ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటలు కండ్ల ముందే ఎండిపోయే బాధ నేను స్వయాన అనుభవించిన. • మునుగోడు మండలంలోని కలువల పల్లి,పులిపలుపుల చెరువులకు నీరిచ్చే అవకాశం ఉన్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారు. • బోరు బావుల పై ఆధారపడి వ్యవసాయం చేసే ఎంతోమంది రైతులు నష్టపోతున్నారు.1
- ధర్మారం మండలం బొమ్మిరెడ్డి పల్లెలో ఒరిస్సా కార్మికులను ఇటుక బట్టిలో వేధింపులకు గురి చేస్తూ చితకబాదుతున్నారని నంది మేడారం జూనియర్ ఫస్ట్ క్లాస్ సివిల్ జడ్జ్ సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకొని ఒడిస్సా కార్మికులను కాపాడి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సఖి సెంటర్కు మహిళలను ఓ కళ్యాణ మండపంలోకి పురుషులను తరలించారు వారి నివాస స్థలాలకు తరలించేందుకు పూర్తి చర్యలు చేపట్టారు1