*గజ్వేల్ పట్టణంలో (RAF) రాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో ఫ్లాగ్ మార్చ్* *శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా ఫ్లాగ్ మార్చ్* గజ్వెల్ సిద్దిపేట జిల్లా డిసెంబర్ 22 ఐ త్రీ న్యూస్ /* ( రిపోర్టర్ ఖదీర్ ) భారత హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ లో ఒక భాగమైన ఆర్.ఏ.ఎఫ్ (రాపిడ్ యాక్షన్ ఫోర్స్) 1992 సంవత్సరంలో భారత హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఒక విభాగాన్ని స్థాపించినది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా శాంతిభద్రతల సమస్య తలెత్తినప్పుడు మరియు మతఘర్షణలు జరుగుతున్నప్పుడు అదుపు చేయడం ఈ సమస్య యొక్క ముఖ్య ఉద్దేశం. మన తెలంగాణ రాష్ట్రంలో హాకింపెట్ సికింద్రాబాదు నందు 99 బెటాలియన్ కలదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా భౌగోళిక పరిస్థితులను ఆకళింపు చేసుకోవడానికి జిల్లాకు రావడం జరిగింది. పోలీస్ కమిషనర్ మేడం గారి ఆదేశానుసారం ఈరోజు గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. *ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ సైదా మాట్లాడుతూ* భౌగోళిక పరిస్థితులు తెలుసుకోవడం గురించి నిర్వహిస్తున్నట్లు తెలిపినారు. జిల్లాలో ఏదైనా శాంతిభద్రతల, సమస్య మతఘర్షణలు జరిగినప్పుడు వెంటనే వచ్చి జిల్లా పోలీసులకు సహాయ సహకారాలు అందించి బందోబస్తు నిర్వహించి అదుపు చేయడం గురించి ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి నిర్వహించడం ప్రజలకు సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ మరియు మేమున్నామనే భరోసా కల్పించడం జరుగుతుందని తెలిపినారు. *గజ్వేల్ పోలీస్ స్టేషన్ నుండి ఇందిరా పార్క్ చౌరస్తా, కోట మైసమ్మ, పిడిచేడు రోడ్, గవర్నమెంట్ హాస్పిటల్ చౌరస్తా నుండి పోలీస్ స్టేషన్ వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది* ఈ కార్యక్రమంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ డిప్యూటీ కమాండెంట్ టిపి బగేల్, ఇన్స్పెక్టర్లు హరిబాబు, మల్లేశ్వరరావు, తొగుట సిఐ లతీఫ్, గజ్వేల్ ఎస్ఐలు యాదవ రెడ్డి, శంకర్, ఆర్ఎఎఫ్ సిబ్బంది, మరియు పోలీస్ సిబ్బంది 84 మంది ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొన్నారు. కమిషనర్ కార్యాలయం నుండి జారీ చేయనైనది.
*గజ్వేల్ పట్టణంలో (RAF) రాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో ఫ్లాగ్ మార్చ్* *శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా ఫ్లాగ్ మార్చ్* గజ్వెల్ సిద్దిపేట జిల్లా డిసెంబర్ 22 ఐ త్రీ న్యూస్ /* ( రిపోర్టర్ ఖదీర్ ) భారత హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ లో ఒక భాగమైన ఆర్.ఏ.ఎఫ్ (రాపిడ్ యాక్షన్ ఫోర్స్) 1992 సంవత్సరంలో భారత హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఒక విభాగాన్ని స్థాపించినది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా శాంతిభద్రతల సమస్య తలెత్తినప్పుడు మరియు మతఘర్షణలు జరుగుతున్నప్పుడు అదుపు
చేయడం ఈ సమస్య యొక్క ముఖ్య ఉద్దేశం. మన తెలంగాణ రాష్ట్రంలో హాకింపెట్ సికింద్రాబాదు నందు 99 బెటాలియన్ కలదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా భౌగోళిక పరిస్థితులను ఆకళింపు చేసుకోవడానికి జిల్లాకు రావడం జరిగింది. పోలీస్ కమిషనర్ మేడం గారి ఆదేశానుసారం ఈరోజు గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. *ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ సైదా మాట్లాడుతూ* భౌగోళిక పరిస్థితులు తెలుసుకోవడం గురించి నిర్వహిస్తున్నట్లు తెలిపినారు. జిల్లాలో ఏదైనా శాంతిభద్రతల, సమస్య మతఘర్షణలు జరిగినప్పుడు వెంటనే వచ్చి జిల్లా పోలీసులకు సహాయ సహకారాలు అందించి బందోబస్తు నిర్వహించి అదుపు చేయడం
గురించి ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి నిర్వహించడం ప్రజలకు సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ మరియు మేమున్నామనే భరోసా కల్పించడం జరుగుతుందని తెలిపినారు. *గజ్వేల్ పోలీస్ స్టేషన్ నుండి ఇందిరా పార్క్ చౌరస్తా, కోట మైసమ్మ, పిడిచేడు రోడ్, గవర్నమెంట్ హాస్పిటల్ చౌరస్తా నుండి పోలీస్ స్టేషన్ వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది* ఈ కార్యక్రమంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ డిప్యూటీ కమాండెంట్ టిపి బగేల్, ఇన్స్పెక్టర్లు హరిబాబు, మల్లేశ్వరరావు, తొగుట సిఐ లతీఫ్, గజ్వేల్ ఎస్ఐలు యాదవ రెడ్డి, శంకర్, ఆర్ఎఎఫ్ సిబ్బంది, మరియు పోలీస్ సిబ్బంది 84 మంది ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొన్నారు. కమిషనర్ కార్యాలయం నుండి జారీ చేయనైనది.
- అంబేడ్కర్ భరోసా...అమిత్ షా చిఛోరా .. అంబేడ్కర్ ను అవమానించిన అమీత్ షా ను మంత్రి వర్గం నుండి భర్తరఫ్ చేయాలి ... అమీత్ షా పై ఎస్టీ,ఎస్టీ అట్రాసిటి కేసుతో పాటు రాజద్రోహం కేసు నమోదు చేయాలి.. డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి గజ్వెల్ సిద్దిపేట జిల్లా డిసెంబర్ 22 ఐ త్రీ న్యూస్ /* రాజ్యాంగ వజ్రోత్సవాలపై రాజ్యసభలో కేంద్ర హోంశాఖమంత్రి అమీత్ షా రాజ్యాంగ సృస్టికర్త అంబేడ్కర్ పై అనుచిత వ్యాక్యలు చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడిన అమీత్ షా ను మోడి కేబినెట్ నుండి భర్తరఫ్ చేయాలని ఆదివారం నాడు అనంతరావుపల్లి చౌరస్తా లో ఆమీత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేసి అనగారిన వర్గాలకు అంబేడ్కర్ ఒక భరోసా..అమీత్ షా ఒక ఛిచోరా అని డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి ఎద్దేవా చేశారు. ఈ సందర్బంగా ఏగొండ స్వామి మాట్లాడుతూ నిండు సభలో అంబేడ్కర్ గురించి ప్రాస్తవిస్తూ అంబేడ్కర్,అంబేడ్కర్ అనడం ప్యాషనైపొయింది దానికి బదులు దైవనామ స్మరణచేస్తే ఏడు జన్మలదాకా స్వర్గమన్నదక్కుతుందని అంబేడ్కర్ పట్ల బిజెపి,అరెస్సెస్ బావజాలన్ని బయటపెట్టరన్నారు.కడుపు నిండిన వారికి స్వర్గలొక ద్వారాల వైపు చూపుండవచ్చు..కానీ కులం,మతం,జెండర్,అంటరానితనం,అసమానతలతో అనునిత్యం వివక్షత ఎదుర్కొంటున్న సబ్బండవర్గాల అన్నం గిన్నె అంబేడ్కర్ అన్నారు. సామాజికి,రాజకీయ,ఆర్థిక,సంస్కృతిక రంగాలలో జాతి నిర్మాణం కొసం పాటుపడిన అంబేడ్కర్ ని విస్వాసాలమిద అదారపడిన దైవనామంతో పొల్చి తక్కవ చేయడం దారుణ మన్నారు.ఏడు జన్మల్లో మేము భగవంతుడి నామజపం చేస్తే స్వర్గం వస్తుందో లేదో మాకు తెలియదు కాని ఈ జన్మలో అంబేడ్కర్ నామం జపిస్తే మాత్రం మాకు రాజకీయ, సామాజిక, ఆర్థిక సమానత్వం, గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది అన్నారు. అమీత్ షా బహిరంగ క్షేమాపన చెప్పెవరకు దేశమంత అగ్గేమండుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దళిత యూత్ నాయకులు కొప్పు రవి,దాసరి రాజు,దాసరి రజినీకాంత్,దావనమైన మల్లేశం,దాసరి కపిల్ ,పెర్క శ్రీకాంత్ మంకిడి రజినీకాంత్,గద్దరాజు,సిద్దం బాను,కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.3
- Dhenuda ajayuda1
- MEE TV||గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి కి సన్మాన కార్యక్రమం1
- అభివృద్ధిలో రాష్ట్రానికే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఆదర్శం చైర్మన్ రాజమౌళి1
- కొమురవెల్లి మల్లన్న స్వామి పట్నాలు🙏1
- కొమురవెల్లి మల్లన్న 🌸🪔🥥🙏🏻1