Shuru
Apke Nagar Ki App…
మంత్రి సీతక్కని ముదిరాజ్ సంఘాలు కలవడం జరిగింది భీమన్న గుట్ట
Nirmal KR NEWS 369
మంత్రి సీతక్కని ముదిరాజ్ సంఘాలు కలవడం జరిగింది భీమన్న గుట్ట
More news from తెలంగాణ and nearby areas
- నేత్రపర్వంగా స్వామివారి కల్యాణం జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ గోదాదేవి సమేత రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. సోమవారం ఆలయ చైర్మన్ రాచ కిషన్ దంపతులు దేవాలయం ఆవరణలో గోదాదేవి సమేత రంగనాథ స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. జన్నారంతో పాటు వివిధ గ్రామాల నుండి భక్తులు ప్రజలు భారీగా తరలి వచ్చి స్వామివారినీ కళ్యాణాన్ని తిలకిస్తున్నారు.1
- పోలీసులు మీకోసం కార్యక్రమంలో సీసీ కెమెరాల ప్రారంభం హెల్మెట్లు, వాలీబాల్ కిట్ పంపిణీ కేరమేరి: “పోలీసులు మీకోసం” కార్యక్రమంలో భాగంగా కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేరమేరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ నితిక పంత్, అదనపు ఎస్పీ చిత్తరంజన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ కెమెరాల ద్వారా మండల కేంద్రం, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పటిష్టం కానుంది.అనంతరం అనర్‌పల్లి గ్రామంలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవం నిర్వహించి, ప్రజలకు 50 ద్విచక్ర వాహనాల హెల్మెట్లు, యువతకు వాలీబాల్ కిట్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో భద్రతకు సీసీ కెమెరాలు కీలకమని, నేరాల నివారణలో ప్రజల సహకారం అవసరమన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలని సూచించారు.2
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం శాంతినగర్ లో కరీంనగర్ ఎంపీ కేంద్ర సహాయ మంత్రి బిజెపి జెండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు1
- సంగారెడ్డి జిల్లాలోని ప్రజలు తమ సమస్యలను నేరుగా ఫిర్యాదు చేయవచ్చు: ఎస్పీ పారితోష్ పంకజ్1
- MSR CULT లో వచ్చిన పాటను నా సొంత లిరిక్ ద్వారా రాసి రావణాసుర అనే చిత్రానికి ఈ పాట చేయడం జరిగింది మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ చేయండి🙏1
- Post by Dama Chanti1
- *బడంగ్పేట్ సర్కిల్‌లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం* రంగారెడ్డి జిల్లా:గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శంషాబాద్ జోన్ బడంగ్పేట్ సర్కిల్‌లో బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన తెలిపారు. రెండు రోజుల క్రితం సఫిల్‌గూడ కట్ట మైసమ్మ గుడి ప్రాంగణంలో ఓ ముస్లిం యువకుడు మలవిసర్జన చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో హిందువులకు, హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాలపై, హిందువులపై దాడులు రోజురోజుకీ పెరుగుతున్నాయని పేర్కొన్న బీజేపీ నాయకులు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు కొనసాగితే కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు.4
- పెద్దపల్లి జిల్లా మంథనిలో పలు అభివృద్ధి పనులకు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు, ఐఏఎస్ అధికారుల పై మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను ఖండించిన మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ పెద్దలపై ఇలాంటి అసత్య ఆరోపణలు సరికాదు అని అన్నారు1