Shuru
Apke Nagar Ki App…
గ్రామ అభివృద్ధికి సర్పంచ్ పాత్ర ఎంతో విశిష్టమైనదని మరియు గ్రామ అభివృద్ధి రథసారధిగా సర్పంచ్ పాత్ర చాలా కీలకమైనదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు & విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు "అల్ఫోర్స్" డాక్టర్ వి.నరేందర్ రెడ్డి కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని రంగారావుపల్లి గ్రామ సర్పంచ్ గా నూతనంగా ఎన్నికైన దాసరి శంకరయ్య ను ఆత్మీయంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసి గ్రామ అభివృద్ధికి తనవంతు సహాయంగా ఎల్లప్పుడూ చేయూతనిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం నాయకులు సంధి తిరుపతిరెడ్డి దావ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్

More news from Telangana and nearby areas
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం శాంతినగర్ లో కరీంనగర్ ఎంపీ కేంద్ర సహాయ మంత్రి బిజెపి జెండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు1
- Post by Ravi Poreddy1
- నేత్రపర్వంగా స్వామివారి కల్యాణం జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ గోదాదేవి సమేత రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. సోమవారం ఆలయ చైర్మన్ రాచ కిషన్ దంపతులు దేవాలయం ఆవరణలో గోదాదేవి సమేత రంగనాథ స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. జన్నారంతో పాటు వివిధ గ్రామాల నుండి భక్తులు ప్రజలు భారీగా తరలి వచ్చి స్వామివారినీ కళ్యాణాన్ని తిలకిస్తున్నారు.1
- పోలీసులు మీకోసం కార్యక్రమంలో సీసీ కెమెరాల ప్రారంభం హెల్మెట్లు, వాలీబాల్ కిట్ పంపిణీ కేరమేరి: “పోలీసులు మీకోసం” కార్యక్రమంలో భాగంగా కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేరమేరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ నితిక పంత్, అదనపు ఎస్పీ చిత్తరంజన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ కెమెరాల ద్వారా మండల కేంద్రం, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పటిష్టం కానుంది.అనంతరం అనర్‌పల్లి గ్రామంలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవం నిర్వహించి, ప్రజలకు 50 ద్విచక్ర వాహనాల హెల్మెట్లు, యువతకు వాలీబాల్ కిట్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో భద్రతకు సీసీ కెమెరాలు కీలకమని, నేరాల నివారణలో ప్రజల సహకారం అవసరమన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలని సూచించారు.2
- Post by Dama Chanti1
- సంగారెడ్డి జిల్లాలోని ప్రజలు తమ సమస్యలను నేరుగా ఫిర్యాదు చేయవచ్చు: ఎస్పీ పారితోష్ పంకజ్1
- MSR CULT లో వచ్చిన పాటను నా సొంత లిరిక్ ద్వారా రాసి రావణాసుర అనే చిత్రానికి ఈ పాట చేయడం జరిగింది మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ చేయండి🙏1
- పెద్దపల్లి జిల్లా మంథనిలో పలు అభివృద్ధి పనులకు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు, ఐఏఎస్ అధికారుల పై మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను ఖండించిన మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ పెద్దలపై ఇలాంటి అసత్య ఆరోపణలు సరికాదు అని అన్నారు1