కొండపేట లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మత్తులు పనులు జరిపించాలి అని సిపిఎం సిపిఐ నాయకుల ర్యాలీ. కొండపేట లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మత్తులు చేస్తామని ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాన్ని ఎప్పుడు లోగా అమలు చేస్తారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి హనుమంతు ఈశ్వరరావు ప్రశ్నించారు.మంగళవారం కోటబొమ్మాలి మండలం జగన్నాధపురం లో కొండపేట లిఫ్ట్ ఇరిగేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కొండపేట లిఫ్టు పరిధిలో 22 గ్రామాలు లో 2,500 ఎకరాలు గత ఆరు సంవత్సరాలుగా లిఫ్ట్ మరా మత్తు కారణంగా నీరు లేక రైతాంగం తీవ్రమైన నష్టానికి గురౌతుందని ఆవేదన వ్యక్తం చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ నీరు రాకపోవడంతో పంటలు పండక రైతాంగం తీవ్ర నష్టాన్నిగురవుతుందని అన్నారు. పంటలు పండక పోవడంతో రైతులు, వ్యవసాయ కూలీలు పొట్ట చేత పట్టుకొని సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్ళవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు వస్తే పంటలు పండుతాయని, వలసలు నివారించబడతాయని వారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాసిరకమైన పనులు చేయడంతో 2019లో ప్రారంభమైన లిఫ్టు 2020 కే మర మత్తులతో మూత పడిందని గుర్తు చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ కి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించకపోతే ఈ ఏడాది కూడా రైతులు నీరు లేక నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కొండపేట లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మత్తులు పనులు జరిపించాలి అని సిపిఎం సిపిఐ నాయకుల ర్యాలీ. కొండపేట లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మత్తులు చేస్తామని ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాన్ని ఎప్పుడు లోగా అమలు చేస్తారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి హనుమంతు ఈశ్వరరావు ప్రశ్నించారు.మంగళవారం కోటబొమ్మాలి మండలం జగన్నాధపురం లో కొండపేట లిఫ్ట్ ఇరిగేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కొండపేట లిఫ్టు పరిధిలో 22 గ్రామాలు లో 2,500 ఎకరాలు గత ఆరు సంవత్సరాలుగా లిఫ్ట్ మరా మత్తు కారణంగా నీరు లేక రైతాంగం తీవ్రమైన నష్టానికి గురౌతుందని ఆవేదన వ్యక్తం చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ నీరు రాకపోవడంతో పంటలు పండక రైతాంగం తీవ్ర నష్టాన్నిగురవుతుందని అన్నారు. పంటలు పండక పోవడంతో రైతులు, వ్యవసాయ కూలీలు పొట్ట చేత పట్టుకొని సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్ళవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు వస్తే పంటలు పండుతాయని, వలసలు నివారించబడతాయని వారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాసిరకమైన పనులు చేయడంతో 2019లో ప్రారంభమైన లిఫ్టు 2020 కే మర మత్తులతో మూత పడిందని గుర్తు చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ కి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించకపోతే ఈ ఏడాది కూడా రైతులు నీరు లేక నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
- కొండపేట లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మత్తులు చేస్తామని ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాన్ని ఎప్పుడు లోగా అమలు చేస్తారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి హనుమంతు ఈశ్వరరావు ప్రశ్నించారు.మంగళవారం కోటబొమ్మాలి మండలం జగన్నాధపురం లో కొండపేట లిఫ్ట్ ఇరిగేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కొండపేట లిఫ్టు పరిధిలో 22 గ్రామాలు లో 2,500 ఎకరాలు గత ఆరు సంవత్సరాలుగా లిఫ్ట్ మరా మత్తు కారణంగా నీరు లేక రైతాంగం తీవ్రమైన నష్టానికి గురౌతుందని ఆవేదన వ్యక్తం చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ నీరు రాకపోవడంతో పంటలు పండక రైతాంగం తీవ్ర నష్టాన్నిగురవుతుందని అన్నారు. పంటలు పండక పోవడంతో రైతులు, వ్యవసాయ కూలీలు పొట్ట చేత పట్టుకొని సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్ళవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు వస్తే పంటలు పండుతాయని, వలసలు నివారించబడతాయని వారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాసిరకమైన పనులు చేయడంతో 2019లో ప్రారంభమైన లిఫ్టు 2020 కే మర మత్తులతో మూత పడిందని గుర్తు చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ కి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించకపోతే ఈ ఏడాది కూడా రైతులు నీరు లేక నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.1
- శ్రీకాకుళం జిల్లాలో వేసవికాలం ప్రారంభంలో మంచినీటి చెరువులు, సాగునీటి చెరువులు ఎండిపోతున్నాయి. రబీసీజన్ పంటలతో పాటు, స్నానాలకు, పశువులను కడుక్కునేందుకు, రజకులు బట్టలు ఉతుక్కునేదుందుకు ఈ చెరువులు ఎంతగానో ఉపయోగపడేవి. కొన్ని చెరువులు పూర్తిగా నీరు లేకుండా ఎండిపోగా, మరికొన్ని చెరువుల్లో నీరు అడుగుగంటుతుంది. పంటపొలాలుతో పాటు ప్రజలకు ఉపయోగపడే సంతబొమ్మాళి మండల కొల్లిపాడు చెరువు ఎండిపోయింది .1
- శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండల కేంద్రంతో పాటు చుట్టుప్రక్కల గ్రామా లలో మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఎండకు ప్రజలకి ఉపశమనం కలిగినప్పటికీ.. జీడి మామిడి పిందెలు రాలిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివలన కట్టె జనుము, నువ్వులు పచ్చిమిర్చి ఇతర పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వారు తెలిపారు.1
- తలవరం గ్రామ సచివాలయంలో విజ్ఞాపన అందిస్తున్న ఆ గ్రామ రైతులు. రబి సీజన్లో పండించిన మొక్కజొన్న పంటను గ్రామ రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆ గ్రామానికి చెందిన రైతులు గ్రామ సచివాలయం కార్యదర్శికి విజ్ఞాపన పత్రం అందించారు.ఈ సందర్భంగా కోరికన హిమగిరి మాట్లాడుతూ వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన మొక్కజొన్న పంట అన్ని అనుకూలించడంతో నాణ్యమైన దిగుబడి వచ్చిందని అమ్ముకుందామంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారులు వ్యాపారస్తులు కుమ్మక్కై క్వింటా మొక్కజొన్నను 1600 కి 1700 కి అడుగుతున్నారని వాస్తవానికి గత ఇదే సమయంలో సుమారు 2300 లెక్క అమ్మే వాళ్ళమని కానీ నేడు ధర తగ్గించే వ్యాపారులు అడుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వమే రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సంకెలి షుగర్ ఫ్యాక్టరీ వారు మొక్కజొన్న పంట కొంటున్నారని అయితే రైతుల నుండి కొనుగోలు చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో గౌరవ కలెక్టర్ గారు కలుగజేసుకొని వారిచేత కొనుగోలు చేస్తే రైతులు దళారుల బారిన పడాల్సిన పని ఉండదని ఆ విధంగా రైతు పైన కష్టానికి ఫలితం దక్కుతుందని ఆ గ్రామ రైతులు విన్నవించుకున్నారు. విజ్ఞప్తి అందించిన వారిలో కోరికన గోవిందరావు,కిమిడి మోహన్ రావు, వావలపల్లి శ్రీనివాసరావు,జి. అప్పలనాయుడు సిమ్మి నాయుడు తదితరులు ఉన్నారు. తలవరం గ్రామ సచివాలయంలో విజ్ఞాపన అందిస్తున్న ఆ గ్రామ రైతులు.రబి సీజన్లో పండించిన మొక్కజొన్న పంటను గ్రామ రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆ గ్రామానికి చెందిన రైతులు గ్రామ సచివాలయం కార్యదర్శికి విజ్ఞాపన పత్రం అందించారు.ఈ సందర్భంగా కోరికన హిమగిరి మాట్లాడుతూ వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన మొక్కజొన్న పంట అన్ని అనుకూలించడంతో నాణ్యమైన దిగుబడి వచ్చిందని అమ్ముకుందామంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారులు వ్యాపారస్తులు కుమ్మక్కై క్వింటా మొక్కజొన్నను 1600 కి 1700 కి అడుగుతున్నారని వాస్తవానికి గత ఇదే సమయంలో సుమారు 2300 లెక్క అమ్మే వాళ్ళమని కానీ నేడు ధర తగ్గించే వ్యాపారులు అడుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వమే రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సంకెలి షుగర్ ఫ్యాక్టరీ వారు మొక్కజొన్న పంట కొంటున్నారని అయితే రైతుల నుండి కొనుగోలు చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో గౌరవ కలెక్టర్ గారు కలుగజేసుకొని వారిచేత కొనుగోలు చేస్తే రైతులు దళారుల బారిన పడాల్సిన పని ఉండదని ఆ విధంగా రైతు పైన కష్టానికి ఫలితం దక్కుతుందని ఆ గ్రామ రైతులు విన్నవించుకున్నారు. విజ్ఞప్తి అందించిన వారిలో కోరికన గోవిందరావు,కిమిడి మోహన్ రావు, వావలపల్లి శ్రీనివాసరావు,జి. అప్పలనాయుడు సిమ్మి నాయుడు తదితరులు ఉన్నారు.1
- బంగారం కోసం వృద్ధురాల హత్య1
- *పేదలకు ఒక న్యాయం రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఒక న్యాయమా* విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ మండలం పెదతాడివాడ పంచాయతీ ఉడికలపేట గ్రామా0లో ఉన్న సర్వే నెంబర్ 101/23గెడ్డం పోరంబోకు గా ఉంది.. ఇదివరకు పేదలకు ఇల్లస్థలాల కోసం స్థానిక అధికారులకు వినతిపత్రాలు ఇస్తే గెడ్డపోరంబోకులో ఇల్లాస్థలాలు ఇవ్వకూడదని చెప్పిన అధికారులు. ఇప్పుడు అదే గెడ్డంపొరూంబోకు స్థలమే ఆ స్థలానికి అనుకోని ఉన్న 100/4సర్వే నెంబర్ కూడా గెడ్డ పోరంబోకు లో ఉన్న రియల్ ఎస్టేట్ వారికి వారి ప్లాట్స్ దారి కోసం కప్పేసి కేవలం చిన్న డ్రైనేజి కాలువ లాగా కాలువ నిర్మించడమే కాకుండా. తరతరాలుగా పెద్దతాడివాడ రైతులకి వ్యవసాయ భూములకి వర్షంనీరు పారె గెడ్డ మరియు 2008 లో అప్పటి ప్రభుత్వాలు చెక్ డ్యామ్ నిర్మించిన గెడ్డ మరియు కొన్ని సంవత్సరాలు ఉపాధి హామీ పనులు చేసిన గెడ్డను పూర్తిగా మట్టితో కప్పేసి అక్కడ రియల్ ఎస్టేట్ ప్లాట్స్ వేస్తున్నారు.. గెడ్డలు కప్పి అక్కడ భవనాలు నిర్మిస్తే వరదలు సమయంలో ఆ భవనాలు కూలిపోయి ఎంత మంది ప్రాణాలు కోల్పోతారో అన్న దూరదృష్టిగాని అలాగే ఆ గెడ్డనీరుతో నిండే పెద బంద. చిన్న బంద. జిరాయితీ చెరువులు చవితిబందామెట్టు బంద చెరువులకి మరియు ఆ చెరువులు నిండినక పక్కనే అనుకోని ఉన్న చిన్నతాడివాడ గ్రామంలో చెరువులకి వెళ్లే గెడ్డలనీరునే వ్యవసాయ ఆధారంగా రైతులు ఉన్నారన్న బాహ్య సృహ గాని లేకుండా కేవలం కాసులకి ఆశపడో లేఖ రాజకీయ వత్తుడులకో అధికారులు చూసిచుడనట్టు వదిలేయడ0 బాధాకరం.. సుమారు ముప్పై నలభై అడుగుల వెడల్పు. పదిహేను అడుగులు లోతు ఉన్న గెడ్డ తరతరాలుగా నీటి ఆధారమైన గెడ్డ కేవలం యాభై ఏళ్ల కిందట ఎలా జిరాయితీ అయ్యిందో అధికారులు ఆలోచించాలి.. జమీందారి జులుం తో లెక్క పత్రాలు మార్చిన వారిపై తగిన చర్యలు తీసుకొని మా గెడ్డ మాకు తిరిగి అప్పగించాలని రైతులు. గ్రామస్తులు అడుగుతున్నా అధికారులుని వేడుకొంటున్న ఏ ఒక్కరు ఎందుకు పట్టించుకోరో సమాధానం చెప్పాలి.. ఇప్పటికే పెద్దతాడివాడ పంచాయతీ చెరువులు గెడ్డలు మాయమవుతున్నాయి అని పేపర్లో టీవిల్లో కధనాలువస్తున్న అధికారులకు ఎన్ని సార్లు వినతిపత్రాలు ఇచ్చిన ఏ ఒక్కరు పట్టించుకోవడం లేదు..ఈరోజు స్థానిక VRO. సర్వే అధికారులతో ఫీల్డ్ లోకి వెళ్లగా అక్కడ వాతావరణం చుసి ఆశ్చర్య పోయాము.. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు నుంచి స్థానిక అధికారుల వరకు స్పందించగలరు..3
- విశాఖపట్నంలోని గాజువాక ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ జంక్షన్ వద్ద రిటైర్డ్ ఉద్యోగులు మంగళవారం ధర్నా నిర్వహించారు. మెడికల్ ఇన్సూరెన్స్‌ను పాత పద్ధతిలో కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. యాజమాన్యం తీసుకున్న తాజా నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని భారీగా పెంచడాన్ని పోరాట కమిటీ నాయకుడు జే. అయోధ్యరాం తీవ్రంగా విమర్శించారు. ఇప్పటి వరకు ఏడాదికి సుమారు ₹1,300గా ఉన్న ప్రీమియాన్ని ఒక్కసారిగా ₹8,500కు పెంచడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. ఇది దాదాపు 700 శాతం పెరుగుదలగా ఉండటం వల్ల రిటైర్డ్ ఉద్యోగులకు భారంగా మారిందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే స్టీల్ మినిస్టర్‌తో చర్చలు జరిపినా యాజమాన్యం నిర్ణయం మార్చుకోలేదని ఆరోపించారు. ప్రస్తుతం రిటైర్డ్ ఉద్యోగులకు నెలకు సుమారు ₹3,000 మాత్రమే పెన్షన్ వస్తోందని, ఈ పరిస్థితిలో ఇన్సూరెన్స్ ప్రీమియం పెంపు తగదని అన్నారు. మూడున్నర దశాబ్దాల పాటు కష్టపడి పనిచేసిన రిటైర్డ్ కార్మికులను యాజమాన్యం ఇబ్బందులకు గురి చేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పాత పద్ధతిలో ఇన్సూరెన్స్‌ను కొనసాగించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో ఆదినారాయణ, ఎన్. రామారావు, రామకృష్ణ, రమణ తదితర రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.3
- ఈరోజు పాలకొండలో మధ్యాహ్నం 3 గంటలకు వడగళ్ల వానతో కూడిన భారీ వర్షం కురిసింది.1