logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పాఠశాలల్లో పుస్తక పఠనం తప్పనిసరి చేయాలి ఉత్తరప్రదేశ్ రాష్ట్రo మాదిరిగా మన రాష్ట్రంలో కూడా పాఠశాలల్లో పుస్తక పఠనం తప్పని సరి చేయాలని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా లింగం గౌడ్ మాట్లాడుతూ పుస్తక పఠనం తప్పనిసరి చేయడం వల్ల మెరుగైన ఫలితాలు చూడవచ్చని విద్యార్థులను కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమిత చేయడంతో సమాజంలో వర్తమానంలో జరిగే అంశాలపై అవగాహన లేకుండా పోతుందన్నారు.విద్యార్థులు సెల్ ఫోన్లకు కంప్యూటర్లకు పరిమితమై పోతూ ఏకాగ్రతను,ఆలోచన శక్తిని కోల్పోతున్నారు.రోజు పత్రికలు చదవడం వల్ల రాజకీయ,ఆర్థిక,సామాజిక,క్రీడా, సినిమా మొదలైన విభిన్న సామాజిక అంశాల పట్ల సమాచారం లభించడమే కాకుండా వారి వ్యక్తిత్వ వికాసానికి దాహోద పడుతుందన్నారు.ఉద్యోగ పరీక్షలకు సంబంధించిన సమాచారం కూడా లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంపాటి వెంకట్ గౌడ్ గోదా రవీందర్ పాల్గొన్నారు.

1 day ago
user_Journalist Prem
Journalist Prem
Journalist Nalgonda, Telangana•
1 day ago

పాఠశాలల్లో పుస్తక పఠనం తప్పనిసరి చేయాలి ఉత్తరప్రదేశ్ రాష్ట్రo మాదిరిగా మన రాష్ట్రంలో కూడా పాఠశాలల్లో పుస్తక పఠనం తప్పని సరి చేయాలని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా లింగం గౌడ్ మాట్లాడుతూ పుస్తక పఠనం తప్పనిసరి చేయడం వల్ల మెరుగైన ఫలితాలు చూడవచ్చని విద్యార్థులను కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమిత చేయడంతో సమాజంలో వర్తమానంలో జరిగే అంశాలపై అవగాహన లేకుండా పోతుందన్నారు.విద్యార్థులు సెల్ ఫోన్లకు కంప్యూటర్లకు పరిమితమై పోతూ ఏకాగ్రతను,ఆలోచన శక్తిని కోల్పోతున్నారు.రోజు పత్రికలు చదవడం వల్ల రాజకీయ,ఆర్థిక,సామాజిక,క్రీడా, సినిమా మొదలైన విభిన్న సామాజిక అంశాల పట్ల సమాచారం లభించడమే కాకుండా వారి వ్యక్తిత్వ వికాసానికి దాహోద పడుతుందన్నారు.ఉద్యోగ పరీక్షలకు సంబంధించిన సమాచారం కూడా లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంపాటి వెంకట్ గౌడ్ గోదా రవీందర్ పాల్గొన్నారు.

More news from Medchal Malkajgiri and nearby areas
  • భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం 🚩🏹
    1
    భారత్ మాత కి జై 🇮🇳 
జై హొ సనాతన ధర్మం 🚩🏹
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    7 hrs ago
  • *ఏపీలోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్..ఇద్దరు విద్యార్థినులకు అస్వస్థత.* *పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటూ, కాలేజీకి వెళ్లి సొమ్మసిల్లి పడిపోయిన ఇద్దరు విద్యార్థినులు.* *అస్వస్థతకు గురైన విద్యార్థినులను ఏరియా ఆసుపత్రికి తరలించిన పాఠశాల సిబ్బంది.*
    1
    *ఏపీలోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్..ఇద్దరు విద్యార్థినులకు అస్వస్థత.*
*పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటూ, కాలేజీకి వెళ్లి సొమ్మసిల్లి పడిపోయిన ఇద్దరు విద్యార్థినులు.*
*అస్వస్థతకు గురైన విద్యార్థినులను ఏరియా ఆసుపత్రికి తరలించిన పాఠశాల సిబ్బంది.*
    user_ఉంగరాల కార్తీక్
    ఉంగరాల కార్తీక్
    Journalist Rajupalem, Palnadu•
    7 hrs ago
  • జిన్నారం మండలం ఆలీ నగర్ లో ప్రభుత్వ భూములలో నిర్మించిన అక్రమాలను అధికారులు తొలగించారు.
    1
    జిన్నారం మండలం ఆలీ నగర్ లో ప్రభుత్వ భూములలో నిర్మించిన అక్రమాలను అధికారులు తొలగించారు.
    user_Sangareddy News
    Sangareddy News
    Journalist రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    10 hrs ago
  • 6:17 पे 56 68 way2news VIDEO: నిజమైన సంపాదన అంటే ఇదే వైద్యం వ్యాపారమైన వేళ.. మానవత్వం ఇంకా బతికే ఉందని ఈ ఘటన నిరూపిస్తోంది. మానసిక వికలాంగుడైన తన కొడుకును చికిత్స కోసం తీసుకువచ్చిన ఓ తల్లి ఫీజు ఇవ్వబోగా ఓ వైద్యుడు సున్నితంగా తిరస్కరించారు. దీంతో ఆ తల్లి చేతులు జోడించి మనసారా ఆ డాక్టర్ను ఆశీర్వదించిన వీడియో వైరలవుతోంది. 'లక్షల సంపాదన ఇవ్వలేని తృప్తిని ఆ తల్లి దీవెనలు ఇచ్చాయి' అంటూ సదరు వైద్యుడిపై నెట్టింట ప్రశంసలొస్తున్నాయి.
    1
    6:17
पे
56 68
way2news
VIDEO: నిజమైన సంపాదన అంటే ఇదే
వైద్యం వ్యాపారమైన వేళ.. మానవత్వం ఇంకా బతికే ఉందని ఈ ఘటన నిరూపిస్తోంది. మానసిక వికలాంగుడైన తన కొడుకును చికిత్స కోసం తీసుకువచ్చిన ఓ తల్లి ఫీజు ఇవ్వబోగా ఓ వైద్యుడు సున్నితంగా తిరస్కరించారు. దీంతో ఆ తల్లి చేతులు జోడించి మనసారా ఆ డాక్టర్ను ఆశీర్వదించిన వీడియో వైరలవుతోంది. 'లక్షల సంపాదన ఇవ్వలేని తృప్తిని ఆ తల్లి దీవెనలు ఇచ్చాయి' అంటూ సదరు వైద్యుడిపై నెట్టింట ప్రశంసలొస్తున్నాయి.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Journalist గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • వెదిర లో ఓసి సింహగర్జన పోస్టర్ ఆవిష్కరణ ... కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలో బుధవారం వాల్పోస్టర్ను సంఘం నాయకులు ఆవిష్కరించారు .ఈ సందర్భంగా రెడ్డి ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు వంచ సుదర్శన్ రెడ్డి మండల శాఖ అధ్యక్షులు దొడ్డ లచ్చిరెడ్డి మాట్లాడుతూ, ఈనెల 11న వరంగల్లో నిర్వహించే ఓ సి సింహగర్జనకు రెడ్డి వెలమ వైశ్య బ్రాహ్మణ కుల బంధువులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వెధిర గ్రామ ఉపసర్పంచ్ దుద్యాల రాజిరెడ్డి వార్డు సభ్యురాలు కళావతి,శ్రీ రాజరాజేశ్వర శ్రీ వినాయక రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
    1
    వెదిర లో ఓసి సింహగర్జన పోస్టర్ ఆవిష్కరణ ...
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలో బుధవారం వాల్పోస్టర్ను సంఘం నాయకులు ఆవిష్కరించారు .ఈ సందర్భంగా రెడ్డి ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు వంచ సుదర్శన్ రెడ్డి మండల శాఖ అధ్యక్షులు దొడ్డ లచ్చిరెడ్డి మాట్లాడుతూ, ఈనెల 11న వరంగల్లో నిర్వహించే ఓ సి సింహగర్జనకు రెడ్డి వెలమ వైశ్య బ్రాహ్మణ కుల బంధువులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో  వెధిర గ్రామ ఉపసర్పంచ్ దుద్యాల రాజిరెడ్డి వార్డు సభ్యురాలు కళావతి,శ్రీ రాజరాజేశ్వర శ్రీ వినాయక రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    Reporter Karimnagar, Telangana•
    20 hrs ago
  • Post by Ravi Poreddy
    1
    Post by Ravi Poreddy
    user_Ravi Poreddy
    Ravi Poreddy
    మంచిర్యాల, మంచిర్యాల, తెలంగాణ•
    23 hrs ago
  • ఎస్ ఆర్ నగర్ పి ఎస్ పరిధిలో గ్రీన్ పార్క్ హోటల్ పక్కన చిన్నారిని ఎత్తుకెళుతూ స్థానికులకు పట్టుబడ్డ ఛత్తీస్‌గఢ్ కు చెందిన దొంగ... నిందితునికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు
    1
    ఎస్ ఆర్ నగర్ పి ఎస్ పరిధిలో గ్రీన్ పార్క్ హోటల్ పక్కన చిన్నారిని ఎత్తుకెళుతూ స్థానికులకు పట్టుబడ్డ ఛత్తీస్‌గఢ్ కు చెందిన దొంగ...
నిందితునికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist Nalgonda, Telangana•
    12 hrs ago
  • భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం 🚩🏹
    1
    భారత్ మాత కి జై 🇮🇳 
జై హొ సనాతన ధర్మం 🚩🏹
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    7 hrs ago
  • ప్రతి ఒక విద్యార్థి రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ స్రవంతి తెలిపారు. సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు వారి కుటుంబ సభ్యులకు కూడా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని తెలిపారు.
    1
    ప్రతి ఒక విద్యార్థి రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ స్రవంతి తెలిపారు. సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు వారి కుటుంబ సభ్యులకు కూడా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని తెలిపారు.
    user_Sangareddy News
    Sangareddy News
    Journalist రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.