logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

👉 “బీసీ హక్కులపై ప్రశ్నిస్తే వైసీపీ సపోర్ట్ అంటారా..? ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం” –కడప బీసీవై పార్టీ నేత ఫైర్ 🔥 👉 కడప బీసీవై పార్టీ యూత్ కన్వినర్ కట్ల వెంకట నాగార్జున ఘాటు వ్యాఖ్యలు 👉 23 జూలై 2023 నుంచి అన్యాయాలపై పోరాటం కొనసాగిస్తున్న బీసీవై 👉 అప్పుడు అధికారంలో ఉన్నా,ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా వైసీపీపైన కూడా పోరాటాలు చేశామన్న నాగార్జున 👉 పెద్దిరెడ్డి అనుచరులు రామచంద్ర యాదవ్‌పై దాడులు చేశారే ఆయన వైసీపీ కాదా పెద్దిరెడ్డి అప్పుడు టీడీపీ నాయకుడు పుంగనూరులో అప్పట్లో కూటమి నాయకులు ఖండించలేదా? ఖండించారు కదా మరి టీడీపీ కి సపోర్టా మా నాయకుడు అంటూ ప్రశ్న 👉 బీసీ హక్కుల డిమాండ్స్ అడిగితే వైసీపీ సపోర్ట్ అంటున్నారని విమర్శ 👉 రక్షణ చట్టం, కుల గణన, కార్పొరేషన్ నిధులు, 44% రిజర్వేషన్ అమలు ఎక్కడ? 👉 రాజధాని భూముల కేటాయింపులో అవకతవకలపై ఆరోపణలు 👉 బీసీలకు 1000 ఎకరాలు ఇవ్వాలని డిమాండ్ 👉 రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్షపై స్పందన లేకపోవడం, బీసీలంటే ఓన్లీ ఓటు కోసమే తప్ప ఏమి జ్నానం లేదు అని విమర్శ 👉 జగన్‌పై పులివెందులలో కేసు పెట్టిన ధైర్యం తమ నాయకుడిదే కదా మరి వైసీపీ కి ఎలా సపోర్ట్ అవుతుంది ఇదేనా మీకు మీ భజన గురువు నేర్పిన విద్య 👉 “బీసీ హక్కులపై ప్రశ్నిస్తే వైసీపీ సపోర్ట్ అంటారా..? ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం” –కడప బీసీవై పార్టీ నేత ఫైర్ 🔥 👉 కడప బీసీవై పార్టీ యూత్ కన్వినర్ కట్ల వెంకట నాగార్జున ఘాటు వ్యాఖ్యలు 👉 23 జూలై 2023 నుంచి అన్యాయాలపై పోరాటం కొనసాగిస్తున్న బీసీవై 👉 అప్పుడు అధికారంలో ఉన్నా,ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా వైసీపీపైన కూడా పోరాటాలు చేశామన్న నాగార్జున 👉 పెద్దిరెడ్డి అనుచరులు రామచంద్ర యాదవ్‌పై దాడులు చేశారే ఆయన వైసీపీ కాదా పెద్దిరెడ్డి అప్పుడు టీడీపీ నాయకుడు పుంగనూరులో అప్పట్లో కూటమి నాయకులు ఖండించలేదా? ఖండించారు కదా మరి టీడీపీ కి సపోర్టా మా నాయకుడు అంటూ ప్రశ్న 👉 బీసీ హక్కుల డిమాండ్స్ అడిగితే వైసీపీ సపోర్ట్ అంటున్నారని విమర్శ 👉 రక్షణ చట్టం, కుల గణన, కార్పొరేషన్ నిధులు, 44% రిజర్వేషన్ అమలు ఎక్కడ? 👉 రాజధాని భూముల కేటాయింపులో అవకతవకలపై ఆరోపణలు 👉 బీసీలకు 1000 ఎకరాలు ఇవ్వాలని డిమాండ్ 👉 రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్షపై స్పందన లేకపోవడం, బీసీలంటే ఓన్లీ ఓటు కోసమే తప్ప ఏమి జ్నానం లేదు అని విమర్శ 👉 జగన్‌పై పులివెందులలో కేసు పెట్టిన ధైర్యం తమ నాయకుడిదే కదా మరి వైసీపీ కి ఎలా సపోర్ట్ అవుతుంది ఇదేనా మీకు మీ భజన గురువు నేర్పిన విద్య

3 hrs ago
user_Palakattu nagendra
Palakattu nagendra
Local News Reporter నెల్లూరు రూరల్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago
f5c298c5-2569-4c96-a98b-2584df898025

More news from Spsr Nellore and nearby areas
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    2 hrs ago
  • చిత్తూరు జిల్లా సోషల్ మీడియా అక్రమ కేసులో పూడి శ్రీహరి గారికి బెయిల్ మంజూరు 25000 సెల్ఫ్ బాండ్లతో శ్రీహరి గారికి బెయిల్ మంజూరు చేసిన కుప్పం కోర్టు. #SatyamevaJayathe #YSRCP #CBNJungleRaj #JaganannaConnects
    1
    చిత్తూరు జిల్లా
సోషల్ మీడియా అక్రమ కేసులో పూడి శ్రీహరి గారికి బెయిల్ మంజూరు
25000 సెల్ఫ్ బాండ్లతో శ్రీహరి గారికి బెయిల్ మంజూరు చేసిన కుప్పం కోర్టు.
#SatyamevaJayathe #YSRCP #CBNJungleRaj #JaganannaConnects
    user_Palakattu nagendra
    Palakattu nagendra
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • *జగన్ పార్టీ కి ప్లాన్ బి కింద గొడ్డలి, కోడికత్తి,గులకరాయి గుర్తుతో కొత్త జెండా నమూనా విడుదల..నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం.* :చిలకలూరిపేట::16-04-2026.* *ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ముక్కల జగన్ పార్టీ జెండా లేమితో బాధగా ఉండటం చూసి చలించిపోయిన నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం తనవంతు సాయంగా కొత్త జెండా నమూనా తయారు చేసి మీడియా ద్వారా వారికి బుధవారం నవతరం పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు.స్వంతంగా పార్టీ పెట్టుకోలేక శివకుమార్ వద్ద పార్టీని అరువు తెచ్చుకున్న జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు మావిగన్ పేరుతో ప్రజల్లోకి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నంకి తన వంతు మద్దతుగా జెండా నమూనా ప్లాన్ బి కింద ఉపయోగించుకునేందుకు ఆయనకు అందిస్తున్నట్లు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. మూడు రంగులు కలిగిన జెండా పైన రక్తం రంగు వృత్తకారంలో గొడ్డలి,కోడికత్తి,గులకరాయి గుర్తులు ఉండేలా రూప కల్పన చేసినట్లు తెలిపారు. ఈ జెండా ప్లాన్ బి కింద ఉపయోగించుకునే వీలుందేమో పరిశీలన చేయాలని మావిగన్ మామయ్య జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.మూడు ముక్కలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేయాలని చేసిన ప్రయత్నం వల్ల ఆయన ఎన్నికల గుర్తు సీలింగ్ ఫ్యాన్ ముక్కలు,11 చెక్కలుగా విడిపోవడం జరిగిందని, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేక ఇబ్బందుల్లో పడ్డ ఆయనకు ఇప్పుడే ఇటువంటి జెండా అవసరం ఉందని ఇటువంటి జెండా రూపొందించామని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు.అన్యదా భావించకుండా రానున్న ఎన్నికల్లో ఎజెండాగా రాజధాని మావిగన్, ఎన్నికల్లో గొడ్డలి, కోడికత్తి, గులకరాయి గల జెండా తో మావయ్య జగన్ ముందుకు రావాలని అన్నారు.వారు అధికారం చేపడితే వాళ్ళ చేతుల్లో ఏముంటాయో వారి జెండాలో తెలిసేలా ఏర్పాట్లు జరుగుచున్నాయని ప్రజలు గమనించాలని నవతరం పార్టీ విజ్ఞప్తి చేస్తుందని తెలిపారు.రాజధాని అమరావతి కి ప్లాన్ బి జగన్ ఇవ్వాల్సిన అవసరం లేదని, కూటమి తరపున నవతరం పార్టీ నుండి తామే ప్లాన్ బి జగన్ కి ఇస్తున్నామని రావు సుబ్రహ్మణ్యం మీడియా ద్వారా జగన్ మోహన్ రెడ్డికి తెలిపారు*
    1
    *జగన్ పార్టీ కి ప్లాన్ బి కింద గొడ్డలి, కోడికత్తి,గులకరాయి గుర్తుతో కొత్త జెండా నమూనా విడుదల..నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం.*
:చిలకలూరిపేట::16-04-2026.*
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ముక్కల జగన్ పార్టీ జెండా లేమితో బాధగా ఉండటం చూసి చలించిపోయిన నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం తనవంతు సాయంగా కొత్త జెండా నమూనా తయారు చేసి మీడియా ద్వారా వారికి బుధవారం నవతరం పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు.స్వంతంగా పార్టీ పెట్టుకోలేక శివకుమార్ వద్ద పార్టీని అరువు తెచ్చుకున్న జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు మావిగన్ పేరుతో ప్రజల్లోకి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నంకి తన వంతు మద్దతుగా జెండా నమూనా ప్లాన్ బి కింద ఉపయోగించుకునేందుకు ఆయనకు అందిస్తున్నట్లు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. మూడు రంగులు కలిగిన జెండా పైన రక్తం రంగు వృత్తకారంలో గొడ్డలి,కోడికత్తి,గులకరాయి గుర్తులు ఉండేలా రూప కల్పన చేసినట్లు తెలిపారు. ఈ జెండా ప్లాన్ బి కింద ఉపయోగించుకునే వీలుందేమో పరిశీలన చేయాలని మావిగన్ మామయ్య జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.మూడు ముక్కలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేయాలని చేసిన ప్రయత్నం వల్ల ఆయన ఎన్నికల గుర్తు సీలింగ్ ఫ్యాన్ ముక్కలు,11 చెక్కలుగా విడిపోవడం జరిగిందని, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేక ఇబ్బందుల్లో పడ్డ ఆయనకు ఇప్పుడే ఇటువంటి జెండా అవసరం ఉందని ఇటువంటి జెండా రూపొందించామని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు.అన్యదా భావించకుండా రానున్న ఎన్నికల్లో ఎజెండాగా రాజధాని మావిగన్, ఎన్నికల్లో గొడ్డలి, కోడికత్తి, గులకరాయి గల జెండా తో మావయ్య జగన్ ముందుకు రావాలని అన్నారు.వారు అధికారం చేపడితే వాళ్ళ చేతుల్లో ఏముంటాయో వారి జెండాలో తెలిసేలా ఏర్పాట్లు జరుగుచున్నాయని ప్రజలు గమనించాలని నవతరం పార్టీ విజ్ఞప్తి చేస్తుందని తెలిపారు.రాజధాని అమరావతి కి ప్లాన్ బి జగన్ ఇవ్వాల్సిన అవసరం లేదని, కూటమి తరపున నవతరం పార్టీ నుండి తామే ప్లాన్ బి జగన్ కి ఇస్తున్నామని రావు సుబ్రహ్మణ్యం మీడియా ద్వారా జగన్ మోహన్ రెడ్డికి తెలిపారు*
    user_User7105
    User7105
    Citizen Reporter శ్రీశైలం, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • రోలర్తో తొక్కించి హారన్ల ధ్వంసం చేసిన గుంటూరు ఎస్పీ గుంటూరు నగరంలో ఇటీవల వాహనదారులు మోడీఫైడ్ హారన్లు ఉపయోగించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. జిల్లా ఎస్పీ జిందాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న మోడీఫైడ్ హారన్లను రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా మోడీఫైడ్ హారన్లు వాడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలు పాటించాలని, ప్రజల భద్రతకు భంగం కలిగించే చర్యలను సహించబోమన్నారు.
    1
    రోలర్తో తొక్కించి హారన్ల ధ్వంసం
చేసిన గుంటూరు ఎస్పీ 
గుంటూరు నగరంలో ఇటీవల వాహనదారులు మోడీఫైడ్ హారన్లు ఉపయోగించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. జిల్లా ఎస్పీ జిందాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న మోడీఫైడ్ హారన్లను రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా మోడీఫైడ్ హారన్లు వాడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలు పాటించాలని, ప్రజల భద్రతకు భంగం కలిగించే చర్యలను సహించబోమన్నారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • పెదకూరపాడు : జనగణన సర్వే 2027 మూడవరోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా తహశీల్దార్ ధనలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. జడ్పీ హైస్కూల్ చిన్నారులచే కచేరి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎలిమినేటర్ ఫీల్డ్ కు వెళ్లి జనగణన సర్వే ప్రారంభిస్తారని తెలిపారు. గ్రామంలోని ప్రజలు తమ యొక్క వివరాలను సర్వే నిమిత్తం వచ్చిన ఎలిమినేటర్లకు క్లుప్తంగా వివరించాలని కోరారు.
    1
    పెదకూరపాడు : జనగణన సర్వే 2027 మూడవరోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా తహశీల్దార్ ధనలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. జడ్పీ హైస్కూల్ చిన్నారులచే కచేరి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎలిమినేటర్  ఫీల్డ్ కు వెళ్లి జనగణన   సర్వే ప్రారంభిస్తారని తెలిపారు. గ్రామంలోని ప్రజలు తమ యొక్క వివరాలను సర్వే నిమిత్తం వచ్చిన ఎలిమినేటర్లకు క్లుప్తంగా వివరించాలని కోరారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    29 min ago
  • చిత్తూరు జిల్లా కుప్పం.. న్యూస్... కుప్పం ఎమ్మెల్సీ భరత్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన వైసీపీ లీగల్ సెల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతోంది.. నేడు జరిగిన ఘటన రాక్షస పాలనకు పరాకాష్ట.. ఎవరో సోషియల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్టుకు సాక్షి మీడియా హెడ్ శ్రీహరి మరియు వైసీపీ కార్యకర్త గిరీష్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు.. రాత్రంతా రెక్కీ చేసి, నేడు ఉదయం శ్రీహరిని అరెస్ట్ చేశారు.. 35 (3) నోటీసు ఇవ్వాల్సిన పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి, కుప్పంకు తీసుకొచ్చారు.. న్యాయవ్యవస్థ గట్టిగా ఉండడంతో సామాన్యులు రాష్ట్రంలో బ్రతుకుతున్నారు.. ఏ 1 గిరీష్ రెడ్డి పై అక్రమంగా 111 సెక్షన్ పెట్టారు.. ఒక కోర్టులో రెండు ఛార్జ్ షీట్లు ఉంటే 111 సెక్షన్ పెట్టాలని సుప్రీం కోర్టు, హై కోర్టులు అనేకసార్లు చెప్పినా రాష్ట్రంలో పట్టించుకోవడం లేదు..
    1
    చిత్తూరు జిల్లా కుప్పం.. న్యూస్...
కుప్పం ఎమ్మెల్సీ భరత్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన వైసీపీ లీగల్ సెల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి..
రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతోంది..
నేడు జరిగిన ఘటన రాక్షస పాలనకు పరాకాష్ట..
ఎవరో సోషియల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్టుకు సాక్షి మీడియా హెడ్ శ్రీహరి మరియు వైసీపీ కార్యకర్త గిరీష్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు..
రాత్రంతా రెక్కీ చేసి, నేడు ఉదయం శ్రీహరిని అరెస్ట్ చేశారు..
35 (3) నోటీసు ఇవ్వాల్సిన పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి, కుప్పంకు తీసుకొచ్చారు..
న్యాయవ్యవస్థ గట్టిగా ఉండడంతో సామాన్యులు రాష్ట్రంలో బ్రతుకుతున్నారు..
ఏ 1 గిరీష్ రెడ్డి పై అక్రమంగా 111 సెక్షన్ పెట్టారు..
ఒక కోర్టులో రెండు ఛార్జ్ షీట్లు ఉంటే 111 సెక్షన్ పెట్టాలని సుప్రీం కోర్టు, హై కోర్టులు అనేకసార్లు చెప్పినా రాష్ట్రంలో పట్టించుకోవడం లేదు..
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • Post by N సూరి
    1
    Post by N సూరి
    user_N సూరి
    N సూరి
    నెల్లూరు రూరల్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    17 hrs ago
  • చిత్తూరు జిల్లా కుప్పం న్యూస్ కుప్పంలో భారీగా చేరుకున్న పోలీసులు.. సాక్షి మీడియా హెడ్ శ్రీహరిని అరెస్టు చేయడంతో. భారీగా పోలీసులతో బందోబస్తు. కుప్పంకు వైయస్సార్ పార్టీ జిల్లా నాయకులు చేరుకున్నారు. సాక్షి మీడియా హెడ్ శ్రీహరిని కోర్టులో హాజరపరిచేందుకు ఏర్పాట్లు. చేస్తున్న పోలీసులు.
    2
    చిత్తూరు జిల్లా కుప్పం న్యూస్
కుప్పంలో భారీగా చేరుకున్న పోలీసులు..
సాక్షి మీడియా హెడ్ శ్రీహరిని అరెస్టు చేయడంతో. భారీగా పోలీసులతో బందోబస్తు.
కుప్పంకు వైయస్సార్ పార్టీ జిల్లా నాయకులు చేరుకున్నారు.
సాక్షి మీడియా హెడ్ శ్రీహరిని కోర్టులో హాజరపరిచేందుకు ఏర్పాట్లు. చేస్తున్న పోలీసులు.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.