ఈరోజు రాజోలు మండల షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం అందరూ పొన్నమండ గ్రామము లోని గ్రామ సర్పంచ్ మరియు సంఘ ఆర్గనైజింగ్ కారుదర్శి ఆయిన కుక్కల బేబీకుమారి ఇంటివద్ద సమావేశం అయినది. సంఘమును బలోపేతము చేస్తూ మండలములోని గ్రామములను సందరహించే కార్యక్రమములో భాగముగా ఈరోజు మండలము లోని పొన్నమండ గ్రామామూలోని సర్పంచ్ కుక్కల బేబీ కుమారి ఇంటివద్ద సంఘ అధ్యక్షులు మెడబల రాజ్ కుమార్ గారి అధ్యక్షతన జరిగినది ఈ కార్యక్రమంలో సంఘ భవిష్యత్ కార్యాచరణ, సంఘాన్ని భలోపేతము చేయటము, గ్రామ సంఘాలను పునర్నిర్మించి కార్యాచరణలోకి తీసుకొనిరావటం, అదేవిధముగా సంఘ కార్యక్రమములను కొనసాగించే భాగములో త్వరలో గ్రామాలలోనికి వెళ్లి మనవాళ్ళ సమస్యల పై చర్చించి తగిన సలహాలు సూచనలు ఇచ్చి మనవాళ్లకు అండగా ఉండే విషయాలను చర్చించి ఇందుపై సంఘ కార్యవర్గ సభ్యులు ఇఛ్చిన పలు సలహాలను స్వేకరించి కార్యాచరణలోనికి తీసుకొని వచ్ఛేందుకు కార్యాచరణలు రూపొందించుటకు ఏకగ్రీవముగా తీర్మానించడమయినది. తదానంతరం సంఘ ఆర్గనైజింగ్ కార్యదర్శి గా చురుకుగా పనిచేసి తరువాత పొన్నమండ గ్రామ ప్రజల ఆశీస్సులు తో గ్రామ సర్పంచ్ గా ఎన్నికయి పొన్నమండ గ్రామప్రజలకు మంచి సేవలను అందిస్తున్న గ్రామ సర్పంచ్ మరియు సంఘ ఆర్గనైజింగ్ కార్యదర్శి గారు అయిన మన సహోదరి కుక్కలబేబీ కుమారి గారిని దుస్సాలువా తో సత్కరించారు. ఈ కార్యక్రమములో సంఘ ప్రధాన కార్యఫర్శి తెన్నేటి త్రిమూర్తులు గారు, ఉపాధ్యక్షులు బొడ్డపల్లి చిట్టిబాబు గారు, సహకార్యదర్శి డా. ఉండ్రు జాన్ బాబు, కోశాధికారి మేడిద రవితేజ, ఆర్గనైజింగ్ కార్యదర్శిలు కుసుమ రాజేష్, Y. K. రాజు, వడ్డి ఛత్రపతి భీమారావు, గోగు సురేష్, సరిళ్ల సురేష్ కత్తిమండ శరత్ బాబు గోగి లెనిన్ బాబు తదితర్లు పాల్గొన్నారు.

- మూడు పూటలా అన్నం కోసం ఈ పండుగ సమయంలో మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి1
- *విజయవాడ వెళ్ళే వాహనదారులకు పూలు ఇస్తూ హ్యాపీ జర్నీ చెప్పిన సూర్యాపేట ఎస్పీ నర్సింహ...*1
- మూడు పూట్ల అన్నం కోసం ఈ పండుగ సమయంలో మీకు తోచిన సాయం చేసి🙏1
- గుంటూరు నగర వనం లో మిత్రుల సందడి1
- గుంటూరు జిల్లా/ తెనాలి ఆంధ్ర రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందేలా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేయాలని సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు. తెనాలిలో జరిగిన షార్ట్ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు త్వరగా చేపట్టాలని కోరారు. రేట్లు పెంచడం వల్ల థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదని, ప్రభుత్వ స్థలాల్లో మినీ థియేటర్లు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.1
- Post by Paramesh Ratnagiri1
- మూడు చెక్కలపల్లిలో క్రీడా ప్రాంగణం చదును.. క్రీడాకారులకు క్రికెట్ బ్యాట్ బహుమతి మూడు చెక్కలపల్లి గ్రామంలో క్రీడాకారులకు అనుకూలంగా క్రీడా ప్రాంగణాన్ని చదును చేసే పనులు ఈరోజు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సపావట్ కవిత దేవు నాయక్ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో క్రీడాకారులకు రూ.2,400 విలువగల క్రికెట్ బ్యాట్‌ను బహుమతిగా అందజేశారు. గ్రామ స్థాయిలో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతులు కల్పించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.1
- మూడు పూట్ల అన్నం కోసం ఈ పండుగ సమయంలో మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏1