logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అనారోగ్య ఓటరు ఇంటికి వెళ్లి విచారించిన బద్వేలు తహశీల్దారు తిరుమల బాబు. బద్వేలు, ఆగస్టు 12: ఓటర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిర్వహించిన సర్ కార్యక్రమంలో ప్రస్తుతం ఓటు హక్కుకలిగిన వ్యక్తి 2002 ఓటు సమాచారాన్ని అందజేయాలని ఎన్నికల ఆదేశాల మేరకు సమర్పించని వారిని ప్రత్యేకంగా గుర్తించి వారి ఓటు హక్కు కోల్పోకూడదు అనే దృఢ సంకల్పంతో"సర్" ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా బద్వేలు తహశీల్దారు తిరుమల బాబు మానవత్వం చాటుకున్నారు.బద్వేలు పట్టణంలోని 179 రాజుగారి వీధి పోలింగ్ కేంద్రంలో ఈరోజు ఓటర్లకు సంబంధించిన హియరింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ హియరింగ్‌కు అనారోగ్య కారణాల వల్ల మంచానికే పరిమితమైన ఒక ఓటరు హాజరుకాలేకపోయారు. విషయం తెలుసుకున్న తహశీల్దారు తిరుమల బాబు స్వయంగా ఆ ఓటరు ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. అనారోగ్య కారణాల వల్ల రాలేని ఓటర్లకు సైతం న్యాయం జరిగేలా అధికారే స్వయంగా ఇంటికి వెళ్లి విచారించడం బద్వేలులో ఇదే తొలిసారి కావడం విశేషం.ఈ సందర్భంగా ఓటరు కుటుంబ సభ్యులు, స్థానికులు తహశీల్దారు చొరవను అభినందించి ధన్యవాదాలు తెలిపారు. "ప్రభుత్వం, అధికారులు మా గురించి ఇంతలా ఆలోచిస్తున్నందుకు సంతోషంగా ఉంది" అని ఓటరు కృతజ్ఞతలు తెలిపారు.

5 hrs ago
user_జీ.మౌలాలి.
జీ.మౌలాలి.
Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
5 hrs ago

అనారోగ్య ఓటరు ఇంటికి వెళ్లి విచారించిన బద్వేలు తహశీల్దారు తిరుమల బాబు. బద్వేలు, ఆగస్టు 12: ఓటర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిర్వహించిన సర్ కార్యక్రమంలో ప్రస్తుతం ఓటు హక్కుకలిగిన వ్యక్తి 2002 ఓటు సమాచారాన్ని అందజేయాలని ఎన్నికల ఆదేశాల మేరకు సమర్పించని వారిని ప్రత్యేకంగా గుర్తించి వారి ఓటు హక్కు కోల్పోకూడదు అనే దృఢ సంకల్పంతో"సర్" ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా బద్వేలు తహశీల్దారు తిరుమల బాబు మానవత్వం చాటుకున్నారు.బద్వేలు పట్టణంలోని 179 రాజుగారి వీధి పోలింగ్ కేంద్రంలో ఈరోజు ఓటర్లకు సంబంధించిన హియరింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ హియరింగ్‌కు అనారోగ్య కారణాల వల్ల మంచానికే పరిమితమైన ఒక ఓటరు హాజరుకాలేకపోయారు. విషయం తెలుసుకున్న తహశీల్దారు తిరుమల బాబు స్వయంగా ఆ ఓటరు ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. అనారోగ్య కారణాల వల్ల రాలేని ఓటర్లకు సైతం న్యాయం జరిగేలా అధికారే స్వయంగా ఇంటికి వెళ్లి విచారించడం బద్వేలులో ఇదే తొలిసారి కావడం విశేషం.ఈ సందర్భంగా ఓటరు కుటుంబ సభ్యులు, స్థానికులు తహశీల్దారు చొరవను అభినందించి ధన్యవాదాలు తెలిపారు. "ప్రభుత్వం, అధికారులు మా గురించి ఇంతలా ఆలోచిస్తున్నందుకు సంతోషంగా ఉంది" అని ఓటరు కృతజ్ఞతలు తెలిపారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కోవూరులో పాసు పుస్తకాలు, ఇళ్ల పట్టాలు పంపిణీ- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రైతు భూమికి రక్షణ కల్పించడం, రైతు హక్కుకు భరోసా ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. కోవూరు ఎమ్మార్వో కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన పట్టాదారు పాసుపుస్తకాలు, ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అధికారంలోకి రాగానే భూ సమస్యలను పరిష్కరిస్తామని, రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తామని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు.
    3
    కోవూరులో పాసు పుస్తకాలు, ఇళ్ల పట్టాలు పంపిణీ- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
రైతు భూమికి రక్షణ కల్పించడం, రైతు హక్కుకు భరోసా ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  అన్నారు. కోవూరు ఎమ్మార్వో కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన పట్టాదారు పాసుపుస్తకాలు, ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అధికారంలోకి రాగానే భూ సమస్యలను పరిష్కరిస్తామని, రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తామని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు.
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • కరువు తాండవిస్తున్నా టీటీడీకి వరుణయాగం గుర్తుకురాదా? రెండున్నరేళ్లుగా టిటిడికి చంద్రగ్రహణం పట్టిందని మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి గారు విమర్శించారు. వర్షాభావంతో దేశంలో కరువు తాండవిస్తున్నా టిటిడి వరుణయాగం నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు దేశం, రాష్ట్రం, ప్రజల శ్రేయస్సు కోసం అనేక వైదిక కార్యక్రమాలు, యాగాలు నిర్వహించామని గుర్తుచేశారు. వేద సంస్కృతి, వైదిక కార్యక్రమాల పరిరక్షణకు టిటిడి వెంటనే చర్యలు చేపట్టి, ప్రజల శ్రేయస్సు కోసం వరుణయాగం నిర్వహించాలని డిమాండ్ కరువు తాండవిస్తున్నా టీటీడీకి వరుణయాగం గుర్తుకురాదా? రెండున్నరేళ్లుగా టిటిడికి చంద్రగ్రహణం పట్టిందని మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి గారు విమర్శించారు. వర్షాభావంతో దేశంలో కరువు తాండవిస్తున్నా టిటిడి వరుణయాగం నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు దేశం, రాష్ట్రం, ప్రజల శ్రేయస్సు కోసం అనేక వైదిక కార్యక్రమాలు, యాగాలు నిర్వహించామని గుర్తుచేశారు. వేద సంస్కృతి, వైదిక కార్యక్రమాల పరిరక్షణకు టిటిడి వెంటనే చర్యలు చేపట్టి, ప్రజల శ్రేయస్సు కోసం వరుణయాగం నిర్వహించాలని డిమాండ్ చేశారు - భూమన కరుణాకర రెడ్డి మాజీ టీటీడీ చైర్మన్.
    1
    కరువు తాండవిస్తున్నా టీటీడీకి వరుణయాగం గుర్తుకురాదా?

రెండున్నరేళ్లుగా టిటిడికి చంద్రగ్రహణం పట్టిందని మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి గారు విమర్శించారు. వర్షాభావంతో దేశంలో కరువు తాండవిస్తున్నా టిటిడి వరుణయాగం నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు దేశం, రాష్ట్రం, ప్రజల శ్రేయస్సు కోసం అనేక వైదిక కార్యక్రమాలు, యాగాలు నిర్వహించామని గుర్తుచేశారు.

వేద సంస్కృతి, వైదిక కార్యక్రమాల పరిరక్షణకు టిటిడి వెంటనే చర్యలు చేపట్టి, ప్రజల శ్రేయస్సు కోసం వరుణయాగం నిర్వహించాలని డిమాండ్
కరువు తాండవిస్తున్నా టీటీడీకి వరుణయాగం గుర్తుకురాదా?
రెండున్నరేళ్లుగా టిటిడికి చంద్రగ్రహణం పట్టిందని మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి గారు విమర్శించారు. వర్షాభావంతో దేశంలో కరువు తాండవిస్తున్నా టిటిడి వరుణయాగం నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు దేశం, రాష్ట్రం, ప్రజల శ్రేయస్సు కోసం అనేక వైదిక కార్యక్రమాలు, యాగాలు నిర్వహించామని గుర్తుచేశారు.
వేద సంస్కృతి, వైదిక కార్యక్రమాల పరిరక్షణకు టిటిడి వెంటనే చర్యలు చేపట్టి, ప్రజల శ్రేయస్సు కోసం వరుణయాగం నిర్వహించాలని డిమాండ్ చేశారు
- భూమన కరుణాకర రెడ్డి
మాజీ టీటీడీ చైర్మన్.
    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Salesperson తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ వైయస్ఆర్ సీపీ నిర్వహించిన ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొంటున్నారు. వైయస్ఆర్ సీపీ నిరసన ర్యాలీ ద్వారా ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన కనిపించడంతో చంద్రబాబు కుట్రలతో అడ్డుకుంటున్నాడు. ఎక్కడికక్కడ అక్రమ కేసులు, నిర్బంధాలతో ప్రజావ్యతిరేకతను అణగదొక్కాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. -వంగవీటి నరేంద్ర గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ వైయస్ఆర్ సీపీ నిర్వహించిన ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొంటున్నారు. వైయస్ఆర్ సీపీ నిరసన ర్యాలీ ద్వారా ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన కనిపించడంతో చంద్రబాబు కుట్రలతో అడ్డుకుంటున్నాడు. ఎక్కడికక్కడ అక్రమ కేసులు, నిర్బంధాలతో ప్రజావ్యతిరేకతను అణగదొక్కాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. -వంగవీటి నరేంద్ర గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
    1
    డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ వైయస్ఆర్ సీపీ నిర్వహించిన ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొంటున్నారు. వైయస్ఆర్ సీపీ నిరసన ర్యాలీ ద్వారా ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన కనిపించడంతో చంద్రబాబు కుట్రలతో అడ్డుకుంటున్నాడు. ఎక్కడికక్కడ అక్రమ కేసులు, నిర్బంధాలతో ప్రజావ్యతిరేకతను అణగదొక్కాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు.

-వంగవీటి నరేంద్ర గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ వైయస్ఆర్ సీపీ నిర్వహించిన ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొంటున్నారు. వైయస్ఆర్ సీపీ నిరసన ర్యాలీ ద్వారా ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన కనిపించడంతో చంద్రబాబు కుట్రలతో అడ్డుకుంటున్నాడు. ఎక్కడికక్కడ అక్రమ కేసులు, నిర్బంధాలతో ప్రజావ్యతిరేకతను అణగదొక్కాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు.
-వంగవీటి నరేంద్ర గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • కేంద్ర ప్రభుత్వంమారితే మార్పుకోసం సాధ్యం. ఎన్నికల హామీలు నేటికీ పరిష్కారం కానందుకే," మార్పు కోసం" సిపిఐ కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా ఎన్నికల హామీలు ఎన్నికల ఒకటి కూడా పరిష్కారం చేయనందుకే మార్పు కోసం సిపిఐ కార్యక్రమం చేపట్టిందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఆర్.మహేష్ పేర్కొన్నారు. మార్పు కోసం సిపిఐ పాదయాత్రలో భాగంగా బుధవారం పుంగనూరు ధోబి కాలనీ, మున్సిపల్ వర్కర్స్ కాలనీ లలో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరానికి కోటి ఉద్యోగాలు, ప్రతి అకౌంట్లో పది లక్షలు వేస్తామని మోడీ ఇచ్చిన హామీ నెరవేరేందుకు ఈప్రభుత్వం మారాలని ఉధ్యమిస్తున్నామని తెలిపారు.. నిత్యావసర ధరలు, గ్యాస్,పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయని ప్రజల యొక్క జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. దేశంలో నిరుద్యోగులు, యువకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఇటీవల జరిగిన ఢిల్లీ సంఘటనలే రుజువు చేశాయని పేర్కొన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి సభ్యులు డాక్టర్ టీ. జనార్ధన్,, ఎం. సాంబశివలు మాట్లాడుతూ రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని,కార్మికుల హక్కులు కాపాడుతామని చెప్పిన ప్రభుత్వం నేడు రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, కార్మిక కోడ్ లు కుదింపు వలన కార్మికుల తీవ్రంగా నష్టపోతుంటే ప్రభుత్వం లో ఎలాంటి స్పందన లేదని విమర్శించారు. రైతాంగ,కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఈనెల 17 తేదీ రైతు సమస్యల పైన, 18వ తేదీ కార్మికుల సమస్యల పై చలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలకు రైతులు, కార్మికులు పెద్ద సంఖ్యల హాజరై జయప్రదం చేయాలని పేర్కొన్నారు.పుంగనూరు పట్టణంలో పలువాడల్లో రోడ్లు, మురుగునీటి వ్యవస్థ సక్రమంగా లేదని మున్సిపల్ యంత్రాంగం సమస్యల పట్ల నిర్లక్ష్య వైఖరి వహిస్తుందని పేర్కొన్నారు. పట్టణంలో మౌలిక సదుపాయాల కోసం త్వరలో ఉద్యమించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ దర్శి, మున్నా, ఎఐటియుసి కార్యదర్శి వెంకటరమణారెడ్డి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సూరి, ఎఐటియు సి నేతలు దేవా,, తిరుమల, రెడ్డి శేఖర్,సుమన్, పలువురు హమాలి యూనియన్ నేతలు పాల్గొన్నారు.
    1
    కేంద్ర ప్రభుత్వంమారితే మార్పుకోసం సాధ్యం. 
      ఎన్నికల హామీలు నేటికీ పరిష్కారం     
       కానందుకే," మార్పు కోసం" సిపిఐ 
కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా ఎన్నికల హామీలు ఎన్నికల ఒకటి కూడా పరిష్కారం చేయనందుకే మార్పు కోసం సిపిఐ కార్యక్రమం చేపట్టిందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఆర్.మహేష్ పేర్కొన్నారు. మార్పు కోసం సిపిఐ పాదయాత్రలో భాగంగా బుధవారం పుంగనూరు ధోబి కాలనీ, మున్సిపల్ వర్కర్స్ కాలనీ లలో ఇంటింటి ప్రచారం చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరానికి కోటి ఉద్యోగాలు, ప్రతి అకౌంట్లో పది లక్షలు వేస్తామని మోడీ ఇచ్చిన హామీ నెరవేరేందుకు ఈప్రభుత్వం మారాలని ఉధ్యమిస్తున్నామని తెలిపారు.. నిత్యావసర ధరలు, గ్యాస్,పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయని ప్రజల యొక్క జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. దేశంలో నిరుద్యోగులు, యువకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఇటీవల జరిగిన ఢిల్లీ సంఘటనలే రుజువు చేశాయని పేర్కొన్నారు.  
సిపిఐ జిల్లా కార్యదర్శి సభ్యులు డాక్టర్ టీ. జనార్ధన్,, ఎం. సాంబశివలు మాట్లాడుతూ రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని,కార్మికుల హక్కులు కాపాడుతామని చెప్పిన ప్రభుత్వం నేడు రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, కార్మిక కోడ్ లు కుదింపు వలన కార్మికుల తీవ్రంగా నష్టపోతుంటే ప్రభుత్వం లో ఎలాంటి స్పందన లేదని విమర్శించారు. రైతాంగ,కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఈనెల 17 తేదీ రైతు సమస్యల పైన, 18వ తేదీ కార్మికుల సమస్యల పై చలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలకు రైతులు, కార్మికులు పెద్ద సంఖ్యల హాజరై జయప్రదం చేయాలని పేర్కొన్నారు.పుంగనూరు  పట్టణంలో పలువాడల్లో రోడ్లు, మురుగునీటి వ్యవస్థ సక్రమంగా లేదని మున్సిపల్ యంత్రాంగం సమస్యల పట్ల నిర్లక్ష్య వైఖరి వహిస్తుందని పేర్కొన్నారు. పట్టణంలో మౌలిక సదుపాయాల కోసం త్వరలో ఉద్యమించినట్లు వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ దర్శి, మున్నా, ఎఐటియుసి కార్యదర్శి వెంకటరమణారెడ్డి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సూరి, ఎఐటియు సి నేతలు దేవా,, తిరుమల, రెడ్డి శేఖర్,సుమన్, పలువురు హమాలి యూనియన్ నేతలు  పాల్గొన్నారు.
    user_Reporter Pen Ppwer
    Reporter Pen Ppwer
    చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • నా భర్త సీదిరి అప్పలరాజు గారు ఒక డాక్టర్ గా ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. మంత్రిగా జిల్లాలో ఎన్నో మంచి పనులు చేశారు. కానీ నేడు క్రిమినల్ గా ముద్ర వేస్తున్నారు. రాజకీయంగా నా భర్తను ఎదుర్కోండి.. అంతేతప్ప చదువుకుంటున్న నా బిడ్డని రాజకీయాల్లోకి లాగి వేధించడం ఎంతవరకు కరెక్ట్ చంద్రబాబు? -శ్రీదేవి గారు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారి సతీమణి నా భర్త సీదిరి అప్పలరాజు గారు ఒక డాక్టర్ గా ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. మంత్రిగా జిల్లాలో ఎన్నో మంచి పనులు చేశారు. కానీ నేడు క్రిమినల్ గా ముద్ర వేస్తున్నారు. రాజకీయంగా నా భర్తను ఎదుర్కోండి.. అంతేతప్ప చదువుకుంటున్న నా బిడ్డని రాజకీయాల్లోకి లాగి వేధించడం ఎంతవరకు కరెక్ట్ చంద్రబాబు? -శ్రీదేవి గారు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారి సతీమణి
    1
    నా భర్త సీదిరి అప్పలరాజు గారు ఒక డాక్టర్ గా ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. మంత్రిగా జిల్లాలో ఎన్నో మంచి పనులు చేశారు. కానీ నేడు క్రిమినల్ గా ముద్ర వేస్తున్నారు. రాజకీయంగా నా భర్తను ఎదుర్కోండి.. అంతేతప్ప చదువుకుంటున్న నా బిడ్డని రాజకీయాల్లోకి లాగి వేధించడం ఎంతవరకు కరెక్ట్ చంద్రబాబు?

-శ్రీదేవి గారు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారి సతీమణి
నా భర్త సీదిరి అప్పలరాజు గారు ఒక డాక్టర్ గా ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. మంత్రిగా జిల్లాలో ఎన్నో మంచి పనులు చేశారు. కానీ నేడు క్రిమినల్ గా ముద్ర వేస్తున్నారు. రాజకీయంగా నా భర్తను ఎదుర్కోండి.. అంతేతప్ప చదువుకుంటున్న నా బిడ్డని రాజకీయాల్లోకి లాగి వేధించడం ఎంతవరకు కరెక్ట్ చంద్రబాబు?
-శ్రీదేవి గారు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారి సతీమణి
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • అలిపిరి పోలీస్ స్టేషన్‌కు మన తిరుపతి ప్రెస్ క్లబ్ పుస్తకాల వితరణ తిరుపతి, ఆగస్టు 11: పఠన అలవాటును ప్రోత్సహించడం, జ్ఞానాన్ని పెంపొందించడం, ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో మన తిరుపతి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అలిపిరి పోలీస్ స్టేషన్ సీఐ కార్యాలయానికి పుస్తకాలను వితరణ చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, అడ్వకేట్ గొడ్డిండ్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్‌కు వచ్చే పిటిషనర్లు, పోలీసు సిబ్బంది ఖాళీ సమయాన్ని సెల్‌ఫోన్ వినియోగానికి కాకుండా పుస్తక పఠనానికి కేటాయించాలని సూచించారు. పుస్తక పఠనం జ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు ఆలోచనా విధానాన్ని మెరుగుపరుస్తుందని తెలిపారు. అలిపిరి పోలీస్ స్టేషన్ సీఐ పి.వి.ఎస్. రామ కిషోర్ మాట్లాడుతూ, పఠన అలవాటును ప్రోత్సహించే విధంగా పుస్తకాలను అందించడం అభినందనీయమని, ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గొడ్డిండ్ల వెంకటేశ్వర్లును అభినందించారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు తపసి మురళి రెడ్డి, గౌరవాధ్యక్షులు సుకుమార్ రాజు, వైస్ ప్రెసిడెంట్ పొన్నా రవికుమార్, వెంకట్రావు, సెక్రటరీ అనుపమ, కోశాధికారి గడ్డం కీర్తి, మేనేజర్ అనిల్ రాయల్, అభిసారిక, మధు, నాగ బాల తదితరులు పాల్గొన్నారు. చదవండి – నేర్చుకోండి – ఆలోచించండి – ఎదగండి. పుస్తకాలు మనసులను వెలిగిస్తాయి… జ్ఞానం సమాజాన్ని బలోపేతం చేస్తుంది.
    1
    అలిపిరి పోలీస్ స్టేషన్‌కు మన తిరుపతి ప్రెస్ క్లబ్ పుస్తకాల వితరణ

తిరుపతి, ఆగస్టు 11:
పఠన అలవాటును ప్రోత్సహించడం, జ్ఞానాన్ని పెంపొందించడం, ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో మన తిరుపతి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అలిపిరి పోలీస్ స్టేషన్ సీఐ కార్యాలయానికి పుస్తకాలను వితరణ చేశారు.

ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, అడ్వకేట్ గొడ్డిండ్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్‌కు వచ్చే పిటిషనర్లు, పోలీసు సిబ్బంది ఖాళీ సమయాన్ని సెల్‌ఫోన్ వినియోగానికి కాకుండా పుస్తక పఠనానికి కేటాయించాలని సూచించారు. పుస్తక పఠనం జ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు ఆలోచనా విధానాన్ని మెరుగుపరుస్తుందని తెలిపారు.

అలిపిరి పోలీస్ స్టేషన్ సీఐ పి.వి.ఎస్. రామ కిషోర్ మాట్లాడుతూ, పఠన అలవాటును ప్రోత్సహించే విధంగా పుస్తకాలను అందించడం అభినందనీయమని, ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గొడ్డిండ్ల వెంకటేశ్వర్లును అభినందించారు.

ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు తపసి మురళి రెడ్డి, గౌరవాధ్యక్షులు సుకుమార్ రాజు, వైస్ ప్రెసిడెంట్ పొన్నా రవికుమార్, వెంకట్రావు, సెక్రటరీ అనుపమ, కోశాధికారి గడ్డం కీర్తి, మేనేజర్ అనిల్ రాయల్, అభిసారిక, మధు, నాగ బాల తదితరులు పాల్గొన్నారు.

చదవండి – నేర్చుకోండి – ఆలోచించండి – ఎదగండి.
పుస్తకాలు మనసులను వెలిగిస్తాయి… జ్ఞానం సమాజాన్ని బలోపేతం చేస్తుంది.
    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Salesperson తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • ప్రభుత్వం వలసలను నివారించాలి: సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వలసల నివారణకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు పేర్కొన్నారు. నందికొట్కూరులో ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో ఎఫెక్ట్‌తో వర్షాలు సమృద్ధిగా కురువక రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. పనులు లేక వలసలు వెళ్తున్నారని, వలసలను నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఉపాధి పనులు కల్పించి ప్రతీ కుటుంబానికి 200 రోజుల పని దినాలను కల్పించాలని డిమాండ్ చేశారు.
    1
    ప్రభుత్వం వలసలను నివారించాలి: సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు 
వలసల నివారణకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు పేర్కొన్నారు. నందికొట్కూరులో ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో ఎఫెక్ట్‌తో వర్షాలు సమృద్ధిగా కురువక రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. పనులు లేక వలసలు వెళ్తున్నారని, వలసలను నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఉపాధి పనులు కల్పించి ప్రతీ కుటుంబానికి 200 రోజుల పని దినాలను కల్పించాలని డిమాండ్ చేశారు.
    user_Why not dinesh... yashaswi
    Why not dinesh... yashaswi
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.