Shuru
Apke Nagar Ki App…
కోవూరులో పాసు పుస్తకాలు, ఇళ్ల పట్టాలు పంపిణీ- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రైతు భూమికి రక్షణ కల్పించడం, రైతు హక్కుకు భరోసా ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. కోవూరు ఎమ్మార్వో కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన పట్టాదారు పాసుపుస్తకాలు, ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అధికారంలోకి రాగానే భూ సమస్యలను పరిష్కరిస్తామని, రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తామని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు.
Ravi Teja
కోవూరులో పాసు పుస్తకాలు, ఇళ్ల పట్టాలు పంపిణీ- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రైతు భూమికి రక్షణ కల్పించడం, రైతు హక్కుకు భరోసా ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. కోవూరు ఎమ్మార్వో కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన పట్టాదారు పాసుపుస్తకాలు, ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అధికారంలోకి రాగానే భూ సమస్యలను పరిష్కరిస్తామని, రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తామని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- కోవూరులో పాసు పుస్తకాలు, ఇళ్ల పట్టాలు పంపిణీ- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రైతు భూమికి రక్షణ కల్పించడం, రైతు హక్కుకు భరోసా ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. కోవూరు ఎమ్మార్వో కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన పట్టాదారు పాసుపుస్తకాలు, ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అధికారంలోకి రాగానే భూ సమస్యలను పరిష్కరిస్తామని, రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తామని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు.3
- ముత్తుకూరు ZHC భూములు స్థానిక దళితులకే పట్టాలు ఇవ్వాలి. బద్వేలు RDO కార్యాలయం ముందు వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా. బద్వేలు, ఆగస్టు 12: నియోజకవర్గంలోని అట్లూరు మండలం ముత్తుకూరు రెవెన్యూ గ్రామంలోని ZHC భూములను స్థానిక దళితులకే పట్టాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘండిమాండ్ చేసింది.బుధవారం బద్వేలు RDO కార్యాలయం ఎదుట సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగావ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దాసరి వెంకటేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని అట్లూరు మండలం ముత్తుకూరు రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్లు 763 నుండి 809 వరకు ఉన్న ప్రభుత్వ భూములను ఇతర ప్రాంతాల వారికి కేటాయించకుండా, గ్రామంలో నివసిస్తున్నదళితులకేకేటాయించాలన్నారు.సోమశిల నిర్వాసితులైనముత్తుకూరు దళితులు గత 40 సంవత్సరాలుగా ఆ భూములను సాగు చేసుకుంటున్నారని, అయినప్పటికీ ఇప్పటివరకు ఆన్‌లైన్ పట్టాలు, రైతు భరోసా సౌకర్యాలు అందలేదని తెలిపారు. కుటమి ప్రభుత్వం వెంటనే స్పందించి సాగు చేస్తున్న దళితులకు పట్టాలు ఇచ్చి రైతు భరోసా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ధర్నా అనంతరం RDO చంద్రమోహన్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ ధర్నాలో ముత్తుకూరు గ్రామానికి చెందిన బ్రహ్మయ్య, మహేష్, సుబ్బరాయుడు, గురువయ్య, నరసయ్య, లక్ష్మయ్య, ప్రసాదు, రాంబాబుతదితర దళితులు పాల్గొన్నారు.2
- అందమైన పాము 🐍 దాని వెనుక డేంజర్ ❌🤢 అందం వెనుక దాగున్న డేంజర్.. ఇలాంటి పామును చూశారా? వరంగల్ జిల్లా పాకాల మండలం అశోక్ నగర్ గ్రామంలో అత్యంత అరుదైన, ప్రమాదకరమైన పాము ప్రత్యక్షమైంది. నలుపు, పచ్చటి చారలతో అందంగా కనిపించే ఈ సర్పం అత్యంత విషపూరితమైనది. బాండెడ్ క్రేట్గా గుర్తించిన ఈ పాము కాటేస్తే ప్రాణాలు దక్కడం అసాధ్యమని అటవీ అధికారులు హెచ్చరిస్తున్నారు. అధికారులు ఆ పామును బంధించి అడవుల్లో విడిచిపెట్టారు. ఈ జాతి పాములు చైనా, నేపాల్, థాయిలాండ్ లాంటి దేశాలలో కనిపిస్తాయి.1
- కరువు తాండవిస్తున్నా టీటీడీకి వరుణయాగం గుర్తుకురాదా? రెండున్నరేళ్లుగా టిటిడికి చంద్రగ్రహణం పట్టిందని మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి గారు విమర్శించారు. వర్షాభావంతో దేశంలో కరువు తాండవిస్తున్నా టిటిడి వరుణయాగం నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు దేశం, రాష్ట్రం, ప్రజల శ్రేయస్సు కోసం అనేక వైదిక కార్యక్రమాలు, యాగాలు నిర్వహించామని గుర్తుచేశారు. వేద సంస్కృతి, వైదిక కార్యక్రమాల పరిరక్షణకు టిటిడి వెంటనే చర్యలు చేపట్టి, ప్రజల శ్రేయస్సు కోసం వరుణయాగం నిర్వహించాలని డిమాండ్ కరువు తాండవిస్తున్నా టీటీడీకి వరుణయాగం గుర్తుకురాదా? రెండున్నరేళ్లుగా టిటిడికి చంద్రగ్రహణం పట్టిందని మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి గారు విమర్శించారు. వర్షాభావంతో దేశంలో కరువు తాండవిస్తున్నా టిటిడి వరుణయాగం నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు దేశం, రాష్ట్రం, ప్రజల శ్రేయస్సు కోసం అనేక వైదిక కార్యక్రమాలు, యాగాలు నిర్వహించామని గుర్తుచేశారు. వేద సంస్కృతి, వైదిక కార్యక్రమాల పరిరక్షణకు టిటిడి వెంటనే చర్యలు చేపట్టి, ప్రజల శ్రేయస్సు కోసం వరుణయాగం నిర్వహించాలని డిమాండ్ చేశారు - భూమన కరుణాకర రెడ్డి మాజీ టీటీడీ చైర్మన్.1
- డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ వైయస్ఆర్ సీపీ నిర్వహించిన ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొంటున్నారు. వైయస్ఆర్ సీపీ నిరసన ర్యాలీ ద్వారా ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన కనిపించడంతో చంద్రబాబు కుట్రలతో అడ్డుకుంటున్నాడు. ఎక్కడికక్కడ అక్రమ కేసులు, నిర్బంధాలతో ప్రజావ్యతిరేకతను అణగదొక్కాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. -వంగవీటి నరేంద్ర గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ వైయస్ఆర్ సీపీ నిర్వహించిన ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొంటున్నారు. వైయస్ఆర్ సీపీ నిరసన ర్యాలీ ద్వారా ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన కనిపించడంతో చంద్రబాబు కుట్రలతో అడ్డుకుంటున్నాడు. ఎక్కడికక్కడ అక్రమ కేసులు, నిర్బంధాలతో ప్రజావ్యతిరేకతను అణగదొక్కాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. -వంగవీటి నరేంద్ర గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి1
- వనిపెంట చెక్‌పోస్ట్ వద్ద రోడ్డు గుంతలకు మరమ్మతులు.... మైదుకూరు–పోరుమామిళ్ల రహదారిలో వాహనదారులకు ఊరట మైదుకూరు: మైదుకూరు–పోరుమామిళ్ల ప్రధాన రహదారిలోని వనిపెంట చెక్‌పోస్ట్ సమీపంలో రోడ్డు గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న వెంటనే జాతీయ బీసీ చైతన్య సమితి సలహాదారు తమ్మిశెట్టి సుబ్బారాయుడు స్పందించారు.వెంటనే అక్కడికి చేరుకుని రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చి మరమ్మతులు చేయించారు. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు, గ్రామ ప్రజలకు కొంత ఊరట లభించింది.ప్రజల సమస్యలను తెలుసుకున్న వెంటనే స్పందించి, స్వయంగా చర్యలు తీసుకున్న తమ్మిశెట్టి సుబ్బారాయుడు సేవాభావాన్ని గ్రామ ప్రజలు, వాహనదారులు అభినందించారు. ప్రజల పట్ల ఆయనకు ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు.రోడ్డు గుంతల సమస్యను వెంటనే పరిష్కరించడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు.1
- అనారోగ్య ఓటరు ఇంటికి వెళ్లి విచారించిన బద్వేలు తహశీల్దారు తిరుమల బాబు. బద్వేలు, ఆగస్టు 12: ఓటర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిర్వహించిన సర్ కార్యక్రమంలో ప్రస్తుతం ఓటు హక్కుకలిగిన వ్యక్తి 2002 ఓటు సమాచారాన్ని అందజేయాలని ఎన్నికల ఆదేశాల మేరకు సమర్పించని వారిని ప్రత్యేకంగా గుర్తించి వారి ఓటు హక్కు కోల్పోకూడదు అనే దృఢ సంకల్పంతో"సర్" ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా బద్వేలు తహశీల్దారు తిరుమల బాబు మానవత్వం చాటుకున్నారు.బద్వేలు పట్టణంలోని 179 రాజుగారి వీధి పోలింగ్ కేంద్రంలో ఈరోజు ఓటర్లకు సంబంధించిన హియరింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ హియరింగ్‌కు అనారోగ్య కారణాల వల్ల మంచానికే పరిమితమైన ఒక ఓటరు హాజరుకాలేకపోయారు. విషయం తెలుసుకున్న తహశీల్దారు తిరుమల బాబు స్వయంగా ఆ ఓటరు ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. అనారోగ్య కారణాల వల్ల రాలేని ఓటర్లకు సైతం న్యాయం జరిగేలా అధికారే స్వయంగా ఇంటికి వెళ్లి విచారించడం బద్వేలులో ఇదే తొలిసారి కావడం విశేషం.ఈ సందర్భంగా ఓటరు కుటుంబ సభ్యులు, స్థానికులు తహశీల్దారు చొరవను అభినందించి ధన్యవాదాలు తెలిపారు. "ప్రభుత్వం, అధికారులు మా గురించి ఇంతలా ఆలోచిస్తున్నందుకు సంతోషంగా ఉంది" అని ఓటరు కృతజ్ఞతలు తెలిపారు.1
- పోలీసులపై దౌర్జన్యం.. కత్తితో పొడుస్తానంటూ బెదిరింపులు... శ్రీకాళహస్తిలో కలకలం పోలీసులపై దౌర్జన్యం.. కత్తితో పొడుస్తానంటూ బెదిరింపులు... శ్రీకాళహస్తిలో కలకలం విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్‌పై యువకులు దౌర్జన్యానికి పాల్పడిన ఘటన శ్రీకాళహస్తిలో ఉద్రిక్తతకు దారితీసింది. రైల్వే స్టేషన్‌లో జరిగిన సెల్‌ఫోన్ చోరీపై విచారణకు వెళ్తున్న హెడ్ కానిస్టేబుల్ రమణయ్యకు మార్గమధ్యంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటన కనిపించింది. క్షతగాత్రులను చూసిన రమణయ్య వెంటనే స్పందించి వారిని ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టినట్లు సమాచారం. ప్రమాదానికి గురైన వాహనాల తాళాలు తీసుకుని పోలీస్ స్టేషన్‌కు రావాలని యువకులకు సూచించగా.. వారు పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. మాటామాటా పెరగడంతో హెడ్ కానిస్టేబుల్‌పై దౌర్జన్యానికి పాల్పడటంతో పాటు "కత్తితో పొడుస్తానంటూ" బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపైనే దౌర్జన్యం జరిగితే.. సామాన్యుల పరిస్థితి ఏంటి..1