Shuru
Apke Nagar Ki App…
సైబర్ క్రైమ్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించిన పోలీసులు గజ్వేల్ నియోజకవర్గం, ఫిబ్రవరి 17 (ప్రజా ప్రతిభ): సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మర్కుక్ మండల ఎస్సై దామోదర్ ఆధ్వర్యంలో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా మంగళవారం గంగాపూర్ యూసఫ్ ఖాన్ పల్లి గ్రామంలో ప్రజలకు సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏఎస్ఐ రవీందర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో పోలీస్ బృందం వీరేశం,శేఖర్, ఉపేందర్ రెడ్డి,గ్రామ సర్పంచ్ గడ్డం శ్యామల ప్రవీణ్, ఉప సర్పంచ్ విజయ్ సింగ్, వార్డ్ సభ్యులు దుర్జన్ సింగ్, రేణుకా రామచంద్రం,మాజీ సర్పంచ్ గడ్డం ప్రసాద్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Errolla Babu
సైబర్ క్రైమ్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించిన పోలీసులు గజ్వేల్ నియోజకవర్గం, ఫిబ్రవరి 17 (ప్రజా ప్రతిభ): సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మర్కుక్ మండల ఎస్సై దామోదర్ ఆధ్వర్యంలో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా మంగళవారం గంగాపూర్ యూసఫ్ ఖాన్ పల్లి గ్రామంలో ప్రజలకు సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏఎస్ఐ రవీందర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో పోలీస్ బృందం వీరేశం,శేఖర్, ఉపేందర్ రెడ్డి,గ్రామ సర్పంచ్ గడ్డం శ్యామల ప్రవీణ్, ఉప సర్పంచ్ విజయ్ సింగ్, వార్డ్ సభ్యులు దుర్జన్ సింగ్, రేణుకా రామచంద్రం,మాజీ సర్పంచ్ గడ్డం ప్రసాద్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
More news from Medchal Malkajgiri and nearby areas
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసుల తో జాగ్రత్తగా ఉండండి హిందువులారా1
- మేడ్చల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మలిపెద్ది సుదీర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రతాప్ సింగారం లోని వారి స్వగృహంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ వేడుకలకు పాల్గొన్న పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుదీర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసేవలో సుదీర్ రెడ్డి గపాత్ర ప్రశంసనీయమని, భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు, మరియు ఉన్నతమైన పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అయిలేష్ యాదవ్, మనిరాం నాయక్, మహ్మద్ మజర్, నాగరాజు, సోమయ్య, బద్దం సాయిరాం రెడ్డి, కర్ణాకర్ తదితరులతో పాటు వివిధ మున్సిపల్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.1
- ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు వేడుకలను బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాగారం ప్రశాంత్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ చేసిన అనంతరం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరానికి తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. నాగారం ప్రశాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ అనేక త్యాగాలు చేసి, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి, తన జీవితాన్ని పూర్తిగా తెలంగాణ ప్రజలకు అంకితం చేసిన మహానాయకుడని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత రైతు, పేద, విద్యార్థి, యువతల సంక్షేమానికి అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకొని తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు కేసీఆర్ అన్నారు. కెసిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వి నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు వాలంటీర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.2
- కన్నుల పండుగగా రథోత్సవం వైభవంగా నిర్వహణ ఏడుపాయల వన దుర్గ మాత జాతర మహోత్సవ చివరి రోజైన రథోత్సవం భక్తుల సందడి మధ్య కన్నుల పండుగగా జరిగింది. ఆలయ దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగారు. ప్రత్యేక పూజలు, హారతులు, వేదమంత్రోచ్చారణల నడుమ ఉత్సవం ఘనంగా సాగింది. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. దేవుని ఉత్సవ విగ్రహాన్ని అందంగా అలంకరించిన రథంపై ప్రతిష్ఠించి, ఊరేగింపుగా తీసుకువెళ్లారు. మార్గమధ్యంలో భక్తులు కొబ్బరికాయలు కొట్టి, పూలతో స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులతో రథాన్ని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.1
- Mattress Manufacturers Company in Hyderabad Call Now: 81066600221
- తెలంగాణ భవన్‌లో కేసీఆర్ బర్త్‌డే వేడుకలు: కేక్ కట్ చేసిన కేటీఆర్, హరీష్ రావు హైదరాబాద్, ఫిబ్రవరి 17: గులాబీ దళపతి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు తెలంగాణ భవన్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో పార్టీ అగ్రనాయకత్వం అంతా ఒకే వేదికపైకి వచ్చి కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపింది.ఈ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాయకులందరూ కలిసి భారీ కేక్‌ను కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని, తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా నేతలు కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్ ప్రాంగణం గులాబీ జెండాలు, తోరణాలతో కళకళలాడింది.తమ ప్రియతమ నేతకు శుభాకాంక్షలు తెలపడానికి రాష్ట్రం నలుమూలల నుండి గులాబీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో తెలంగాణ భవన్ హోరెత్తిపోయింది.1
- Beef is being sold openly near Darushifa Ground, right where Metro Rail work is in progress. GHMC needs to instruct these Everyday shop open 8:pm1
- జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో నిజం తెలుసుకోండి ప్రజలారా ఇప్పటికైనా కళ్లు తెరవండి నిద్ర లేవండి కమ్మి ఖాన్ గ్రేస్ పార్టీ అసలు రూపం తెలుసుకోండి ప్రజలారా మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసుల తో భారత దేశానికి ప్రమాదం పొంచివుంది జాగ్రత్తగా ఉండండి హిందువులారా2