Shuru
Apke Nagar Ki App…
ఉయ్యూరులో సంప్రదాయబద్దంగా కార్తీక వనసమారాధన... | C news | C channel https://youtu.be/Q-q4fj5aD1k కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలం ఉయ్యూరు టౌన్ పరిధిలో కార్తిక వన సమారాధన సంప్రదాయబద్దంగా సాగింది. ఉయ్యూరులోని రామ సుబ్బయ్య గారు తోటలోలో కార్తీక వన సమారాధన భక్తి శ్రద్దలతో ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉసిరి చెట్టుకి విశేష పూజలు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆటలు పోటీలు బహుమతి ప్రధానం సన్మాన సత్కారాలతో వన సమారాధన సందడిగా సాగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ తిరుమలరావు డాక్టర్ జయప్రద సంఘం ప్రతినిధులతో పాటు ప్రమాస భారతీయులు సత్యవతి కాత్యాయి సత్యనారాయణ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.
Mudhiraj Prabhu
ఉయ్యూరులో సంప్రదాయబద్దంగా కార్తీక వనసమారాధన... | C news | C channel https://youtu.be/Q-q4fj5aD1k కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలం ఉయ్యూరు టౌన్ పరిధిలో కార్తిక వన సమారాధన సంప్రదాయబద్దంగా సాగింది. ఉయ్యూరులోని రామ సుబ్బయ్య గారు తోటలోలో కార్తీక వన సమారాధన భక్తి శ్రద్దలతో ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉసిరి చెట్టుకి విశేష పూజలు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆటలు పోటీలు బహుమతి ప్రధానం సన్మాన సత్కారాలతో వన సమారాధన సందడిగా సాగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ తిరుమలరావు డాక్టర్ జయప్రద సంఘం ప్రతినిధులతో పాటు ప్రమాస భారతీయులు సత్యవతి కాత్యాయి సత్యనారాయణ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.
More news from Vuyyuru and nearby areas
- కృష్ణాజిల్లా ఉయ్యూరులో ఇద్దరు చైన్ స్నాచర్ల అరెస్ట్..3.5 లక్షల వివువగల ఆభరణాల స్వాధీనం| C news https://youtu.be/2PF6JfWlQh0 ఉయ్యూరు పట్టణంలో వరుసగా జరుగుతున్న దొంగతనాలకు పోలీసులు బ్రేక్ వేశారు. చైన్ స్నాచింగ్ దొంగలను పట్టుకుని వారి వద్ద నుండి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని సిఐ మురళీకృష్ణ చెప్పారు. కృష్ణాజిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఉయ్యూరు పట్నంలో రాత్రి వేళలో నిఘా ఏర్పాటు చేసామని చెప్పారు. ఉయ్యూరు మండలం జబర్లపూడి గ్రామంలో రెండు రోజుల క్రితం బైకుపై వచ్చి మహిళ మెడలోంచి చైన్ తెంపుకుపోయిన దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 3.54 లక్షల విలువ చేసే రెండు బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడకు చెందిన గుల్లంకి కిరణ్ బాబు , ముదునూరుకు చెందిన చప్పిడి రామకృష్ణ చిన్నతనం నుంచి స్నేహితులు, చెడు వ్యసనాలకు బానిసై ఇద్దరూ కలిసి గత ఫిబ్రవరి నెలలో పామారు దగ్గర జమీగొల్లేపల్లి లో దొంగతనం చేసి మరల రెండు రోజుల క్రితం ఉయ్యూరు మండలం జబర్లపూడిలో ఓ వద్దుకాలి మెడలోని గొలుసు తెంపుకుని పారి పోయారని చెప్పారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులిద్దరిని అదు1
- ఉయ్యూరులో సంప్రదాయబద్దంగా కార్తీక వనసమారాధన... | C news | C channel https://youtu.be/Q-q4fj5aD1k కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలం ఉయ్యూరు టౌన్ పరిధిలో కార్తిక వన సమారాధన సంప్రదాయబద్దంగా సాగింది. ఉయ్యూరులోని రామ సుబ్బయ్య గారు తోటలోలో కార్తీక వన సమారాధన భక్తి శ్రద్దలతో ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉసిరి చెట్టుకి విశేష పూజలు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆటలు పోటీలు బహుమతి ప్రధానం సన్మాన సత్కారాలతో వన సమారాధన సందడిగా సాగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ తిరుమలరావు డాక్టర్ జయప్రద సంఘం ప్రతినిధులతో పాటు ప్రమాస భారతీయులు సత్యవతి కాత్యాయి సత్యనారాయణ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.1
- Krishnazilla Human Rights Justice Moment Office was inaugurated in vuyyuru1
- హనుమాన్ జంక్షన్ గుడివాడ రోడ్డులో తప్పిన..... విద్యుత్ లైట్ స్తంభాన్ని..... లారీ...1
- అందరికీ నమస్కారం గుడివాడ జనసేన పార్టీ 10 వార్డ్ ఇంచార్జ్ సుంకర వెంకట్ గారి ఆధ్వర్యంలో వెంకట్ గారు మరియు గుడివాడ జనసేన పార్టీ మీడియా కోఆర్డినేటర్ బెల్లివాడ పవన్ గారు ఇద్దరు కలిసి రాత్రిశబరిమల అయ్యప్ప సన్నిధానంలో హోమగుండం ,పద్దెనిమిది మెట్లు ఎక్కుతున్న స్వాములు ,అయ్యప్ప స్వామి ధ్వజస్తంభం ,అయ్యప్ప స్వామి ఆలయం.ఇంత పవిత్రమైన ప్రదేశములో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి మరియు గుడివాడ జనసేన పార్టీ ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ గారికి ఆ అయ్యప్ప ఆశీస్సులు మెండుగా ఉండాలని ముందు ముందు ఇద్దరు నాయకులు మంచి విజయాలు సాధించాలని కోరుకుంటూ,జనసేన జెండా రెపరెపలాడుతూ ఎగరవెయ్యడం జరిగింది.జై పవన్ కళ్యాణ్ గారు ,జై బూరగడ్డ శ్రీకాంత్ గారు ,స్వామియే శరణం అయ్యప్ప ఇట్లు జనసేన పార్టీ గుడివాడ నియోజకవర్గం1
- The people of Gudivada have been in hell for 20 year | C news | C channel https://youtu.be/AZXp_MAqgkE కృష్ణా జిల్లా గుడివాడలో తాగునీరు 'నాడు-నేడు' పేరుతో అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తాగునీటి శాంపిల్ ప్రదర్శన పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఏం చేశారో తాగునీరు చూస్తే తెలుస్తోంది. 20 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వారు ప్రజలకు మంచినీరు కూడా ఇవ్వలేకపోయారన్నారు. తాను ఎమ్మెల్యే అయ్యాక పచ్చగా ఉన్న నీళ్లు స్వచ్ఛంగా మారాయన్నారు. తాగునీటి సమస్య గురించి చెప్పగానే డిప్యూటీ సీఎం పవన్ ఫిల్టర్బెడ్లు మార్చేందుకు చొరవచూపి రక్షితనీరు వచ్చేలా చూశారన్నారు.1
- వృద్ధురాలి మెడలోసుమారు నాలుగు లక్షలు విలువ చేసే బంగారం చోరీ కేసు 48 గంటల్లో కంకిపాడు సి ఐ మురళీకృష్ణ1