Shuru
Apke Nagar Ki App…
ఇప్పటివరకు ఎంతో మంది ముఖ్య మంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు మారారు కాని ఏనాడూ మాడుగుల మండలానికి ప్రత్యేకంగా హామీలు ఇచ్చిన దాఖలాలు లేవు. మూడు జిల్లాలను కలుపుకొని ఉన్నా మారు మూల మండలంగా చుసారే తప్పా ప్రత్యేక నిధులు కేటాయించలేక పోయారు. ఈ రోజు మాజీ కేంద్ర మంత్రి వర్యులు కీ"శే"స్వర్గీయ శ్రీ సూదిని జైపాల్ రెడ్డి గారి సంస్మరణ సభలో మండలానికి ప్రత్యేకంగా హామీ ఇవ్వడం ద్వారా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీని ముఖ్య మంత్రి గారు నిలబెట్టుకోవాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మనవి చేస్తున్నాను.
Vijaya Lakshmi

More news from Madugula and nearby areas
- ఇప్పటివరకు ఎంతో మంది ముఖ్య మంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు మారారు కాని ఏనాడూ మాడుగుల మండలానికి ప్రత్యేకంగా హామీలు ఇచ్చిన దాఖలాలు లేవు. మూడు జిల్లాలను కలుపుకొని ఉన్నా మారు మూల మండలంగా చుసారే తప్పా ప్రత్యేక నిధులు కేటాయించలేక పోయారు. ఈ రోజు మాజీ కేంద్ర మంత్రి వర్యులు కీ"శే"స్వర్గీయ శ్రీ సూదిని జైపాల్ రెడ్డి గారి సంస్మరణ సభలో మండలానికి ప్రత్యేకంగా హామీ ఇవ్వడం ద్వారా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీని ముఖ్య మంత్రి గారు నిలబెట్టుకోవాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మనవి చేస్తున్నాను.1
- గత ఏడాది జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం పొందిన మేడపాడు గ్రామానికి చెందిన మాడుగుల శివ గారు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.. ఈ రోజు JanaSena Party ఆఫీస్ నుంచి ప్రమాద భీమాకు సంబంధించి సుమారు 50000 ల చెక్ ను పార్టీ కార్యకర్తల సమక్షంలో అందజేయడం జరిగింది... ...........మీ...... తుమ్మల రామస్వామి బాబు పెద్దాపురం నియోజక వర్గ ఇంఛార్జి కాకినాడ జిల్లా అధ్యక్షులు1
- శ్రీశ్రీశ్రీ మాడుగుల మోదకొండమ్మవారి అలంకరణ తేదీ 28-7-2024 ఆదివారం వి.మాడుగుల1
- మాడుగుల మండల కేంద్రంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ... | CM Revanth Reddy Speech At Kalwakurthy | Ntv1
- శ్రీశ్రీశ్రీ మోదకొండమ్మ తల్లి, అమ్మవారి ఆలయం 🕉️🔯🕉️ పాడేరు... తెలుగు YouTube ఛానల్... 🙏 . 🇮🇳... 🔱1
- శాఖంబారి అలంకరణ మొదకొండమ్మ తల్లి పాడేరు.1
- శ్రీ మొదకొండమ్మ వారు పాడేరు1
- పాడేరు మోదకొండమ్మ అమ్మవారు శాకాంబరీ ఉత్సవం...1