బిజెపి ఆధ్వర్యంలో ప్రజా సమస్యలు అధికారుల దృష్టికి. శ్రీకాకుళం జిల్లా బిజెపి అధ్యక్షులు ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమం. ప్రజా దర్బార్ లో పాల్గొన్న బిజెపి నాయకులు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం లభించేలా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఆదేశాల మేరకు, శ్రీకాకుళం జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమం. శ్రీకాకుళం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో ప్రజా సమస్యలను స్వీకరించిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు.. బీజేపీ నాయకులు మాట్లాడుతూ జిల్లాలోని సమస్యలను,ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులకు తెలియజేసి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బిజెపి పనిచేస్తుందని తెలిపారు.అలాగే జిల్లా లో బీజేపీ నాయకుల సమస్యలే కాకుండా ప్రజా సమస్యలు అన్నిటిని బీజేపీ జనతా వారధి జిల్లా కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తారు అని అన్నారు. *ముఖ్యంగా ఈరోజు మా రాష్ట్ర పార్టీ సూచన మేరకు భూగర్భ జలాల రక్షణ, వర్షపు నీటి సంరక్షణ, గ్రామ పారిశుద్యం, భవిష్యత్ నీటి భద్రతపై* జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలం గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడ రవిబాబ్జి గారు, సెవ్వనా ఉమామహేశ్వరీ గారు,జిల్లా ప్రధాన కార్యదర్శి, జనతావారది ఇంచార్జ్ చింతు పాపారావు గారు, జనతావారధి కో ఇంచార్జ్లు నారాయణాశెట్టి కల్పన శ్రీనివాస్ గారు,ఎర్రగుంట్ల జగన్మోహన్ గారు,జిల్లా ఉపాధ్యక్షులు బైరి అప్పారావు గారు,నరసన్నపేట నియోజకవర్గ BLA1 ఇంచార్జ్ పోకతోట సింహాచలం గారు,ఓబీసీ మోర్చా నాయకుడు పేరూరి శ్రీనివాసరావు గారు, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు, పూర్వ జిల్లా ఉపాధ్యక్షుడు సాధు కిరణ్ కుమార్, శ్రీకాకుళం సెంట్రల్ మండల ప్రధాన కార్యదర్శి సింగిడి వాసు, బీజేపీ నాయకుడు పంచిరెడ్డి జగ్గన్న తదితరులు పాల్గున్నారు.

- బిజెపి ఆధ్వర్యంలో ప్రజా సమస్యలు అధికారుల దృష్టికి. శ్రీకాకుళం జిల్లా బిజెపి అధ్యక్షులు ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమం. ప్రజా దర్బార్ లో పాల్గొన్న బిజెపి నాయకులు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం లభించేలా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఆదేశాల మేరకు, శ్రీకాకుళం జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమం. శ్రీకాకుళం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో ప్రజా సమస్యలను స్వీకరించిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు.. బీజేపీ నాయకులు మాట్లాడుతూ జిల్లాలోని సమస్యలను,ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులకు తెలియజేసి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బిజెపి పనిచేస్తుందని తెలిపారు.అలాగే జిల్లా లో బీజేపీ నాయకుల సమస్యలే కాకుండా ప్రజా సమస్యలు అన్నిటిని బీజేపీ జనతా వారధి జిల్లా కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తారు అని అన్నారు. *ముఖ్యంగా ఈరోజు మా రాష్ట్ర పార్టీ సూచన మేరకు భూగర్భ జలాల రక్షణ, వర్షపు నీటి సంరక్షణ, గ్రామ పారిశుద్యం, భవిష్యత్ నీటి భద్రతపై* జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలం గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడ రవిబాబ్జి గారు, సెవ్వనా ఉమామహేశ్వరీ గారు,జిల్లా ప్రధాన కార్యదర్శి, జనతావారది ఇంచార్జ్ చింతు పాపారావు గారు, జనతావారధి కో ఇంచార్జ్లు నారాయణాశెట్టి కల్పన శ్రీనివాస్ గారు,ఎర్రగుంట్ల జగన్మోహన్ గారు,జిల్లా ఉపాధ్యక్షులు బైరి అప్పారావు గారు,నరసన్నపేట నియోజకవర్గ BLA1 ఇంచార్జ్ పోకతోట సింహాచలం గారు,ఓబీసీ మోర్చా నాయకుడు పేరూరి శ్రీనివాసరావు గారు, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు, పూర్వ జిల్లా ఉపాధ్యక్షుడు సాధు కిరణ్ కుమార్, శ్రీకాకుళం సెంట్రల్ మండల ప్రధాన కార్యదర్శి సింగిడి వాసు, బీజేపీ నాయకుడు పంచిరెడ్డి జగ్గన్న తదితరులు పాల్గున్నారు.1
- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే 16న శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతుండగా, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులతో కలిసి ప్రతిపాదిత స్థలాలను పరిశీలించారు. హెలిప్యాడ్, వాహనాల పార్కింగ్, ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులకు కీలక సూచనలు చేస్తూ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.4
- విజయనగరం జిల్లా, సంతకవిటి మండలం మండవ కురిటిలో ఎమ్మెల్యే కొండ్రు మురళి మోహన్ ప్రోత్సాహంతో 18 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలు వీడి ప్రభుత్వ బడిలో చేరారు. నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలున్న ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని ఎమ్మెల్యే తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు.1
- MGM వెస్ట్స్ రోజూ వేసుకునే దుస్తులలో పూర్తి సౌకర్యాన్ని అందిస్తాయి. పగలు లేదా రాత్రి, ఏ సమయంలోనైనా వీటి ప్రీమియం ఫీల్ తో హాయిగా ఉండవచ్చు. మీ రోజువారీ జీవితంలో ఆనందం, విశ్వాసం పెంచుకోవడానికి ఇవి సరైన ఎంపిక.1
- ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించండి -పిల్లలను చేర్పించండి: కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడుతున్నాయని, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించి తమ పిల్లలను చేర్పించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తోందని తెలిపారు. వివిధ కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న 26 మంది విద్యార్థులు ఒకేసారి ప్రభుత్వ పాఠశాలలో చేరడం విశేషంగా నిలిచింది. ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి వరకు విద్యార్థులు ఈ పాఠశాలలో అడ్మిషన్ పొందారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించి ప్రోత్సహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా మౌలిక వసతులు, డిజిటల్ సదుపాయాలు, నాణ్యమైన బోధన అందిస్తున్నామని తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించగల నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారని పేర్కొన్నారు. జిల్లాలో ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో 91 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచామని కలెక్టర్ గుర్తు చేశారు. అదేవిధంగా జిల్లాలో 60 పాఠశాలలు శతశాతం ఉత్తీర్ణత సాధించాయని తెలిపారు.1
- ఎర్రవరం జలపాతం సందర్శకుల సందడి.. చింతపల్లి మండలంలోని గొందిపాకలు పంచాయతీ పరిధిలో ఉన్న ఎర్రవరం జలపాతం ప్రకృతి అందాలతో సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఎత్తయిన కొండల మధ్య నుంచి జాలువారుతున్న జలధారలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. జలపాతం నుంచి వెదజల్లే చల్లటి పొగమంచు సందర్శకులకు ప్రశాంతతను, ఆహ్లాదాన్ని పంచుతోంది. వేసవి వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కుటుంబ సమేతంగా జలపాతం వద్దకు చేరుకొని సేదతీరుతున్నారు. ప్రకృతి సోయగాల నడుమ యువత సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ సందడి చేస్తున్నారు. పర్యాటక ప్రాంతంగా పేరుగాంచుతున్న ఈ జలపాతానికి మరిన్ని సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.1
- అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడలో ముఖ ఆధారిత ధృవీకరణ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీనివల్ల వివిధ ప్రభుత్వ సేవలు, ఇతర కార్యకలాపాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.1
- బూరగంలో అట్టహాసంగా ప్రారంభమైన గ్రామదేవత ఉత్సవాలు. ఇంటింటికి ఊరేగింపుగా గ్రామదేవరా. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం బోరగం గ్రామంలో గ్రామ దేవత చిన్ని పోలమ్మ తల్లి మూడు రోజు సంబర ఉత్సవములు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గ్రామంలో భక్తులు గ్రామ దేవత దేవరను ఇంటింటికి ఊరేగింపుగా తీసుకువెళ్లి మొక్కులు ముడుపులు చెల్లించుకున్నారు. దేవరను ఊరేగింపుగా తీసుకు వెళ్ళిన తర్వాత ఆలయం ప్రధానంగా ఉంచి పసుపు నీరు వసంతాలు సమర్పించుకుంటారు. భక్తి పరవశంతో భక్తులు ఈ మూడు రోజులు పండగను గ్రామస్థాయిలో సాంస్కృతిక కోలాట సత్సంగ కార్యక్రమాలతో ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి గ్రామానికి చట్టబంధువులు చేరుకుని గ్రామ దేవత సంబరాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించడం అయింది.1