logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

8వ పోషణ్ పక్వాడ కార్యక్రమం పై అవగాహన. పలమనేరు ఏప్రిల్ 23( ప్రజా ప్రతిభ) పలమనేరు పట్టణంలో గాంధీనగర్ అంగనవాడి కేంద్రం నందు 8వ పోషణ్ పక్వాడ కార్యక్రమం పై అవగాహన సదస్సు నిర్వహించినట్లు ఐ సి డి ఎస్, సూపర్వైజర్ నజ్మా గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఐ సి డిఎస్ ,సి డి పి ఓ ఉమారాణి ఆదేశాల మేరకు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ నజ్మా మాట్లాడుతూ పోషణ్ పక్వాడ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం , తయారు విధానానం దాని వలన కలిగే లాభాలను అక్కడ హాజరైన పిల్లల తల్లిదండ్రులకు , స్థానికులకు క్లుప్తంగా వివరించామని తెలిపారు. ఈవారం థీమ్ గురించి ఈ నెల 9వ తేదీ నుండి 23వ తేదీ వరకు ప్రతి అంగన్వాడి కేంద్రంలో నిర్వహిస్తామన్నారు.తండ్రులు కథలు చెప్పి చిన్నారుల్లో అక్షరాస్యతను ప్రోత్సహించే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. పిల్లల్లో గర్భధారణ, రెండు సంవత్సరాల వరకు తల్లి పోషణ, శిశు సంరక్షణ, 2 సంవత్సరాలు వరకు పిల్లల్లో కలిగే బృహర్దశ వంటి‌ విషయాలను క్లుప్తంగా వివరించారు. ఆట, పాటల వైపు పిల్లలను ఆకర్షింప చేయాలని, స్క్రీన్, టీవీ, స్మార్ట్ ఫోన్ లకు దూరంగా ఉంచాలన్నారు. పిల్లలకు జంక్ ఫుడ్ నుండి హెల్తి ఫుడ్ వైపు మళ్లీంచాలని తల్లిదండ్రులను కోరారు. జీవితపు మొదట ఆరు సంవత్సరాల్లో జరిగే మెదడు అభివృద్ధి గురించి అక్కడ వచ్చిన స్థానికులకు క్లుప్తంగా వివరించారు. బాల్య వివాహాలు నివారణకు పిల్లల తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని కోరారు. అదేవిధంగా బాలురు తో పాటు బాలికలను అన్ని రంగాల్లో సమానంగా ఉండేటట్లు చూడాలని పిలుపునిచ్చారు. గర్భవతులు, బాలింతలు క్రమము తప్పకుండా అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే పౌష్టికాహారాన్ని వాడాలన్నారు. అనంతరం పోషణ్ పక్వాడకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. మెప్మా సీఈవో బాబా మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడటం వలన ప్రజా ఆరోగ్యాలకు ఇబ్బంది కలుగుతుందని అందుకే ప్రతి ఒక్కరూ కాటన్ సంచులను, మట్టి , స్టీల్ కుండలు వాడాలన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్లు, హెల్పర్లు, సంఘమిత్రలు, స్థానికులు పాల్గొన్నారు.

3 hrs ago
user_Doddagalla Munirathinam
Doddagalla Munirathinam
Gangavaram, Chittoor•

More news from Chittoor and nearby areas
  • Post by Doddagalla Munirathinam
    1
    Post by Doddagalla Munirathinam
    user_Doddagalla Munirathinam
    Doddagalla Munirathinam
    Gangavaram, Chittoor•
    3 hrs ago
  • తిరుపతి జిల్లా... అత్తా–కోడళ్ల అనుమానాస్పద మృతి… భర్త, పిల్లలు ఆత్మహత్య నారాయణవనం,పుత్తూరు మండలాలలోని వేర్వేరు ప్రదేశాలలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య... విషాద ఘటన స్థానికంగా కలకలం... ఐదుగురు దుర్మరణంతో కుటుంబ సభ్యులలో తీవ్ర విషాదాన్ని మిగిల్చిన వైనం... వెంకటకృష్ణ పాలెం లో దుఃఖ చాయలు అలుముకున్నాయి... నారాయణవనం మండల పరిధిలోని వెంకటకృష్ణపాలెం చాకలి వీధిలో నివాసం ఉంటున్న అత్తా–కోడళ్లు చంద్రకళ (65), హరిత (35) బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు గుర్తించారు. స్థానికులు సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. పోలీసుల వివరాల ప్రకారం, మోహన్ అనే వ్యక్తి నారాయణవనంలో సిమెంట్ దుకాణం నిర్వహిస్తూ, తన భార్య హరిత, తల్లి చంద్రకళ, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. బుధవారం ఉదయం ఇంట్లో అత్తా–కోడళ్లు విగతజీవులుగా కనిపించడంతో విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో మోహన్‌కు పోలీసులు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్‌గా ఉండటం అనుమానాలకు తావిచ్చింది. ప్రాథమిక విచారణలో మోహన్ తన కుమారుడు (9వ తరగతి), కుమార్తె (7వ తరగతి)తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో మరింత విషాదకర మలుపు చోటుచేసుకుంది. ఆచూకీ లేని మోహన్( 45), అతని కుమారుడు కౌశిక్( 14), కుమార్తె హిమనీ (12)పుత్తూరు మండలంలోని వేపగుంట క్రాస్ వద్ద రాత్రి కాచిగూడ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలవడం ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వెంకటకృష్ణపాలెంలో దుఃఖ ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
    3
    తిరుపతి జిల్లా...
అత్తా–కోడళ్ల అనుమానాస్పద మృతి… భర్త, పిల్లలు ఆత్మహత్య 
నారాయణవనం,పుత్తూరు మండలాలలోని వేర్వేరు   ప్రదేశాలలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య...
విషాద ఘటన స్థానికంగా కలకలం...
ఐదుగురు దుర్మరణంతో కుటుంబ సభ్యులలో తీవ్ర విషాదాన్ని మిగిల్చిన వైనం...
వెంకటకృష్ణ పాలెం లో దుఃఖ చాయలు అలుముకున్నాయి...
నారాయణవనం మండల పరిధిలోని వెంకటకృష్ణపాలెం చాకలి వీధిలో నివాసం ఉంటున్న అత్తా–కోడళ్లు చంద్రకళ (65), హరిత (35) బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు గుర్తించారు. 
స్థానికులు సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు.
పోలీసుల వివరాల ప్రకారం, మోహన్ అనే వ్యక్తి నారాయణవనంలో సిమెంట్ దుకాణం నిర్వహిస్తూ, తన భార్య హరిత, తల్లి చంద్రకళ, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. బుధవారం ఉదయం ఇంట్లో అత్తా–కోడళ్లు విగతజీవులుగా కనిపించడంతో విషయం బయటపడింది. 
ఈ నేపథ్యంలో మోహన్‌కు పోలీసులు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్‌గా ఉండటం అనుమానాలకు తావిచ్చింది. ప్రాథమిక విచారణలో మోహన్ తన కుమారుడు (9వ తరగతి), కుమార్తె (7వ తరగతి)తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. 
ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనలో మరింత విషాదకర మలుపు చోటుచేసుకుంది. 
ఆచూకీ లేని మోహన్( 45), అతని కుమారుడు కౌశిక్( 14), కుమార్తె హిమనీ (12)పుత్తూరు మండలంలోని వేపగుంట క్రాస్ వద్ద రాత్రి కాచిగూడ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలవడం ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 
వెంకటకృష్ణపాలెంలో దుఃఖ ఛాయలు అలుముకున్నాయి. 
ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • ఏ పరిధిలో ఉందొ కూడా తెలియని పరిస్థితి ఈ tidko apartments పంచాయితీ పట్టించుకోదు మునిసపాలిటీ అవసరము లేదు. ఒక పని మీద gandhi నగర్ సచివాలయం కి వెళ్లిన అది మా లిమిట్స్ కాదు అని అంటున్నారు రాత్రి అయితే బయటకు రావాలి అంటే భయపడుతున్న ప్రజలు కారణం పాములు తెల్లు శుభ్రం చేసే వాళ్ళు కరువు అయ్యారు కనీసం రోడ్లు అయినా చిమ్మడం లేదు పట్టించుకోని అధికారులు గాలికి వదిలేసిన గవర్నమెంట్.
    1
    ఏ పరిధిలో ఉందొ కూడా తెలియని పరిస్థితి  ఈ tidko apartments  పంచాయితీ పట్టించుకోదు మునిసపాలిటీ అవసరము లేదు. ఒక పని మీద gandhi నగర్ సచివాలయం కి  వెళ్లిన అది మా లిమిట్స్ కాదు అని అంటున్నారు రాత్రి అయితే బయటకు రావాలి అంటే భయపడుతున్న ప్రజలు  కారణం పాములు తెల్లు శుభ్రం చేసే వాళ్ళు కరువు అయ్యారు కనీసం రోడ్లు అయినా చిమ్మడం లేదు పట్టించుకోని అధికారులు  గాలికి వదిలేసిన గవర్నమెంట్.
    user_PR
    PR
    Gudur, Tirupati•
    11 hrs ago
  • ఒంటిమిట్ట కోదండ రామాలయ అర్చకులకు టీటీడీ షోకాజ్ నోటీసులు..! టీటీడీ ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా అర్చకుల అత్యుత్సాహం. పులివెందులకు వెళ్లి.. మాజీ సీఎం వైఎస్ జగన్‌కు వేద ఆశీర్వచనంతో పాటు, శేష వస్త్రం, రాములోరి తోమాల, ముత్యాల తలంబ్రాలు అందజేసిన ఒంటిమిట్ట ఆలయ అర్చకులు. మాజీ సీఎం వైఎస్ జగన్ సేవలో తరించిన ఒంటిమిట్ట కోదండ రామాలయ అర్చకులు ఎ.శ్రావణ్‌కుమార్, వీణా మనోజ్‌కుమార్, కె.పార్థసారథికి, ఉప కార్యనిర్వహణాధికారి ఎ.ప్రశాంతి షోకాజ్ నోటీసులు జారీ చేసి.. రెండు రోజుల్లో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు..!
    1
    ఒంటిమిట్ట కోదండ రామాలయ అర్చకులకు టీటీడీ షోకాజ్ నోటీసులు..!
టీటీడీ ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా అర్చకుల అత్యుత్సాహం.
పులివెందులకు వెళ్లి.. మాజీ సీఎం వైఎస్ జగన్‌కు వేద ఆశీర్వచనంతో పాటు, శేష వస్త్రం, రాములోరి తోమాల, ముత్యాల తలంబ్రాలు అందజేసిన ఒంటిమిట్ట ఆలయ అర్చకులు.
మాజీ సీఎం వైఎస్ జగన్ సేవలో తరించిన ఒంటిమిట్ట కోదండ రామాలయ అర్చకులు ఎ.శ్రావణ్‌కుమార్, వీణా మనోజ్‌కుమార్, కె.పార్థసారథికి, ఉప కార్యనిర్వహణాధికారి ఎ.ప్రశాంతి షోకాజ్ నోటీసులు జారీ చేసి.. రెండు రోజుల్లో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు..!
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • ఒంటిమిట్ట కోదండ రామాలయ అర్చకులకు టీటీడీ షోకాజ్ నోటీసులు..! టీటీడీ ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా అర్చకుల అత్యుత్సాహం. పులివెందులకు వెళ్లి.. మాజీ సీఎం & పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్‌కు వేద ఆశీర్వచనంతో పాటు, శేష వస్త్రం, రాములోరి తోమాల, ముత్యాల తలంబ్రాలు అందజేసిన ఒంటిమిట్ట ఆలయ అర్చకులు. మాజీ సీఎం & పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ సేవలో తరించిన ఒంటిమిట్ట కోదండ రామాలయ అర్చకులు ఎ.శ్రావణ్‌కుమార్, వీణా మనోజ్‌కుమార్, కె.పార్థసారథికి, ఉప కార్యనిర్వహణాధికారి ఎ.ప్రశాంతి షోకాజ్ నోటీసులు జారీ చేసి.. రెండు రోజుల్లో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు..!
    1
    ఒంటిమిట్ట కోదండ రామాలయ అర్చకులకు టీటీడీ షోకాజ్ నోటీసులు..!
టీటీడీ ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా అర్చకుల అత్యుత్సాహం.
పులివెందులకు వెళ్లి.. మాజీ సీఎం & పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్‌కు వేద ఆశీర్వచనంతో పాటు, శేష వస్త్రం, రాములోరి తోమాల, ముత్యాల తలంబ్రాలు అందజేసిన ఒంటిమిట్ట ఆలయ అర్చకులు.
మాజీ సీఎం & పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ సేవలో తరించిన ఒంటిమిట్ట కోదండ రామాలయ అర్చకులు ఎ.శ్రావణ్‌కుమార్, వీణా మనోజ్‌కుమార్, కె.పార్థసారథికి, ఉప కార్యనిర్వహణాధికారి ఎ.ప్రశాంతి షోకాజ్ నోటీసులు జారీ చేసి.. రెండు రోజుల్లో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు..!
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    1 hr ago
  • బద్వేలు: రోడ్డు పనుల ప్రారంభోత్సవం కోసం నియోజకవర్గ ఇంచార్జ్ రితీష్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణరెడ్డి వర్గాల మధ్య రచ్చ లో రోడ్ల ప్రారంభోత్సవం తామే చేయాలంటూ రెండు వర్గాల పట్టు.. రితీష్ రెడ్డి నిధులు తీసుకొచ్చి రోడ్లు వేయిస్తే డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణరెడ్డి ప్రారంభోత్సవాలు చేస్తున్నాడని ఆగ్రహని కారణం అంటున్నారు. తెలుగుగంగ కాలనీలో రోడ్డు ప్రారంభోత్సవానికి డీసీసీబీ చైర్మన్ ఉపక్రమించిన విషయం తెలిసిన రెండు వర్గం అడ్డుకునేందుకు ఉదయం నుంచి మోహరించిన రితీష్ వర్గీయులు విషయం తెలుసుకుని డీసీసీబీ చైర్మన్జాగ్రత్త పడ్డారు.ప్రారంభోత్సవానికి రాకపోవడంతో మున్సిపల్ కార్యాలయం వద్ద రితీష్ రెడ్డి అనుచరుల హల్ చల్ తీవ్ర ఉద్రిక్తత, పోలీసుల రంగప్రవేశం చేయడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. గత కొంత కాలంగా ఇరువర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటున్న విషయం అందరికీ తెలిసినదే..! పనుల ప్రారంభోత్సవానికి ఏ ఒక్కరికీ ప్రోటోకాల్ లేని టీడీపీ నేతల రచ్చ ప్రజలు గెలిపించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దాసరి సుధా ఉండగా ప్రారంభోత్సవం కోసం ఏ అర్హత లేని నేతల కొట్లాటలు..
    2
    బద్వేలు: రోడ్డు పనుల ప్రారంభోత్సవం కోసం నియోజకవర్గ ఇంచార్జ్ రితీష్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణరెడ్డి వర్గాల మధ్య రచ్చ లో రోడ్ల ప్రారంభోత్సవం తామే చేయాలంటూ రెండు వర్గాల పట్టు..
రితీష్ రెడ్డి నిధులు తీసుకొచ్చి రోడ్లు వేయిస్తే డీసీసీబీ చైర్మన్  సూర్యనారాయణరెడ్డి ప్రారంభోత్సవాలు చేస్తున్నాడని ఆగ్రహని కారణం అంటున్నారు. తెలుగుగంగ కాలనీలో రోడ్డు ప్రారంభోత్సవానికి  డీసీసీబీ చైర్మన్ ఉపక్రమించిన విషయం తెలిసిన రెండు వర్గం అడ్డుకునేందుకు ఉదయం నుంచి మోహరించిన రితీష్ వర్గీయులు
విషయం తెలుసుకుని  డీసీసీబీ చైర్మన్జాగ్రత్త పడ్డారు.ప్రారంభోత్సవానికి రాకపోవడంతో మున్సిపల్ కార్యాలయం వద్ద రితీష్ రెడ్డి అనుచరుల హల్ చల్ తీవ్ర ఉద్రిక్తత, పోలీసుల రంగప్రవేశం చేయడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.
గత కొంత కాలంగా ఇరువర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటున్న విషయం అందరికీ తెలిసినదే..!
పనుల ప్రారంభోత్సవానికి ఏ  ఒక్కరికీ ప్రోటోకాల్  లేని టీడీపీ నేతల రచ్చ
ప్రజలు గెలిపించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దాసరి సుధా ఉండగా ప్రారంభోత్సవం కోసం ఏ అర్హత లేని నేతల కొట్లాటలు..
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • దండిగుంటలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పరామర్శ విడవలూరు మండలం దండిగుంట గ్రామంలో కుడుముల రాము, కుడుముల రమణమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
    4
    దండిగుంటలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పరామర్శ
విడవలూరు మండలం దండిగుంట గ్రామంలో కుడుముల రాము, కుడుముల రమణమ్మ  కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • రామతీర్థంలో విపిఆర్ నేత్ర విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో విపిఆర్ నేత్ర ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రామచంద్రపురం పంచాయతీ లక్ష్మీపురంలో స్టార్ట్ చేసిన విపిఆర్ నేత్ర రెండు రోజులు అక్కడే కొనసాగి ఈరోజు రామతీర్థం గ్రామంలో విపిఆర్ నేత్ర స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకుడు ఆవులు వాసులు మాట్లాడుతూ రామతీర్థం గ్రామంలో విపిఆర్ నేత్ర స్టార్ట్ చేయడం జరిగిందని అలాగే ఇక్కడ రెండు రోజులు కొనసాగుతుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రామచంద్రాపురం పంచాయతీ లక్ష్మీపురంలో మొదటి రోజు మొదలుపెట్టడం ఎక్కడ రెండు రోజులు పాటు కొనసాగి ఇప్పుడు రామతీర్థంలో మొదలుపెట్టడం జరిగిందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అలాగే విపిఆర్ నేత్ర ద్వారా ఎంతోమందికి ఉపయోగపడుతుందని అలాగే సైట్ ఉందని తెలియకుండా ఉందని వాళ్లకి ఎంతో ఉపయోగపడుతుందని ఇంకా ఎన్నో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా చేపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం చైర్మన్ అత్తిరాల సురేష్, శేఖర్, వెంకటరమణయ్య, హరి, సుకుమార్ పాల్గొన్నారు. విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో విపిఆర్ నేత్ర ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రామచంద్రపురం పంచాయతీ లక్ష్మీపురంలో స్టార్ట్ చేసిన విపిఆర్ నేత్ర రెండు రోజులు అక్కడే కొనసాగి ఈరోజు రామతీర్థం గ్రామంలో విపిఆర్ నేత్ర స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకుడు ఆవులు వాసులు మాట్లాడుతూ రామతీర్థం గ్రామంలో విపిఆర్ నేత్ర స్టార్ట్ చేయడం జరిగిందని అలాగే ఇక్కడ రెండు రోజులు కొనసాగుతుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రామచంద్రాపురం పంచాయతీ లక్ష్మీపురంలో మొదటి రోజు మొదలుపెట్టడం ఎక్కడ రెండు రోజులు పాటు కొనసాగి ఇప్పుడు రామతీర్థంలో మొదలుపెట్టడం జరిగిందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అలాగే విపిఆర్ నేత్ర ద్వారా ఎంతోమందికి ఉపయోగపడుతుందని అలాగే సైట్ ఉందని తెలియకుండా ఉందని వాళ్లకి ఎంతో ఉపయోగపడుతుందని ఇంకా ఎన్నో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా చేపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం చైర్మన్ అత్తిరాల సురేష్, శేఖర్, వెంకటరమణయ్య, హరి, సుకుమార్ పాల్గొన్నారు.
    4
    రామతీర్థంలో విపిఆర్ నేత్ర
విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో విపిఆర్ నేత్ర ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రామచంద్రపురం పంచాయతీ  లక్ష్మీపురంలో స్టార్ట్ చేసిన విపిఆర్ నేత్ర రెండు రోజులు అక్కడే కొనసాగి ఈరోజు రామతీర్థం గ్రామంలో విపిఆర్ నేత్ర స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకుడు ఆవులు వాసులు మాట్లాడుతూ రామతీర్థం గ్రామంలో విపిఆర్ నేత్ర స్టార్ట్ చేయడం జరిగిందని అలాగే ఇక్కడ రెండు రోజులు కొనసాగుతుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రామచంద్రాపురం పంచాయతీ లక్ష్మీపురంలో మొదటి రోజు మొదలుపెట్టడం ఎక్కడ రెండు రోజులు పాటు కొనసాగి ఇప్పుడు రామతీర్థంలో మొదలుపెట్టడం జరిగిందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అలాగే విపిఆర్ నేత్ర ద్వారా ఎంతోమందికి ఉపయోగపడుతుందని అలాగే సైట్ ఉందని తెలియకుండా ఉందని వాళ్లకి ఎంతో ఉపయోగపడుతుందని ఇంకా ఎన్నో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా చేపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం చైర్మన్ అత్తిరాల సురేష్, శేఖర్, వెంకటరమణయ్య, హరి, సుకుమార్ పాల్గొన్నారు.

View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.