గుంటూరు: *ఆదిమూలపు సురేష్, మాజీమంత్రి కామెంట్స్..* 31 న పార్టీ కార్యక్రమం ముగించుకొని వస్తూ ఉండగా అంబటి రాంబాబు పై పచ్చ రౌడీలు దాడికి తెగబడ్డారు.. అక్కడతో ఆగకుండా ఇంటికి వచ్చి మరి దాడికి పాల్పడ్డారు.. కూటమి పాలనలో ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం జరుగుతుంది.. కోర్టులో బెయిల్ వచ్చిన అనేక అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు.. ప్రజల పక్షాన గళం వినిపించే గొంతు నొక్కడం సిగ్గుచేటు.. మేము అంత అంబటి రాంబాబు అన్న పక్షాన ఆయన బాటలో ముందుకు వెళ్దాం.. అక్రమ కేసులకు బయటపడే ప్రసక్తే లేదు.. అంబటి రాంబాబు తిరిగి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రజల గొంతుకై నిలబడతారు.. అంబటి రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుక.. ప్రజల మాధ్యమం అంబటి రాంబాబు.. కడిగిన ముత్యం మాదిరిగా అంబటి రాంబాబు త్వరలోనే బయటకు వస్తారు.. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏకపక్షంగా వాడుకుంటుంది.. రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ లేదు.. అంబటి రాంబాబు నివాసంపై కార్యాలయంపై పచ్చముక్కలు దాడి చేస్తుంటే పోలీసులు చేతులు కట్టుకొని చేశారు.. అంబటి రాంబాబుపై పచ్చి బూతులతో విరుకుపడ్డ మహిళకు గ్రంధాలయ సంస్థ చైర్మన్ పదవి ఇవ్వడం బాధాకరం.. దొర్లిన మాటకు అంబటి రాంబాబు క్షమాపణ కూడా చెప్పారు.. ఒక పక్క ప్లాన్ తో దాడి చేశారు.. అంబటి రాంబాబు ను హత్య చేయాలని దాడికి తెగబడ్డారు.. అంబటి రాంబాబు కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలి.. అంబటి రాంబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులకు, మాకు ఆందోళన కలుగుతుంది.. రాజకీయాలు పక్కనపెట్టి అంబటి రాంబాబును కాపాడుకునే ప్రయత్నం చేయాలి..

- L&T కంపెనీ నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదం : ఫైర్ గుంటూరు:L&T కంపెనీ నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని ఫైర్ డీజీపీ వెంకటరమణ అన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. పక్క పొలంలో మంటలు వ్యాపించి ఎండు గడ్డి మీద ఉన్న పైపులకు అంటుకున్నాయని చెప్పారు. గతంలో నరేంద్ర మోదీ వచ్చిన సమయంలో కూడా ఇదే విధంగా జరిగిందన్నారు. పైపుల స్టాక్ను అక్కడ నుంచి వేరే ప్రాంతాలకు తరలించాలని గుత్తేదారు సంస్థకు ఆదేశాలు ఇచ్చామన్నారు.1
- విజయవాడ తూర్పు: అల్లాహ్ దయతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని విజయవాడ తూర్పు, పెనమలూరు ఎమ్మెల్యేల తనయులు గద్దె క్రాంతికుమార్, బోడె వెంకట్రామ్ మరియూ టీడీపీ నేత బెజవాడ నజీర్ లు పేర్కొన్నారు. 12వ డివిజన్ అయ్యప్పనగర్ శివార్లలో నవజవాన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందును వారిరువురూ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిన నవజవాన్ కమిటీ సభ్యుల సేవా నిరతిని కొనియాడారు. కమిటీ సభ్యులు యువనాయకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ నజీర్, జలీల్, షఫీ పాల్గొన్నారు.1
- *ఎల్.పి.జి.సిలిండర్ ధరల పెరుగుదల,కొరతపై పార్లమెంట్ మకర్ ద్వార్ వద్ద ఇండియా కూటమి ఎంపీల నిరసన* *ఇండియా కూటమి ఎంపీల ధర్నాలో పాల్గొన్న భువనగిరి లోక్ సభ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి* *ఎల్.పి.జి గ్యాస్ సిలిండర్ల కొరతపై ప్రధాన మంత్రి మోడీ మాట్లాడటం లేదు* *పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధంపై పార్లమెంట్ లో ఎందుకు చర్చ చేపట్టలేదు* *ఎల్.పి.జి.సమస్యను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలి* *18 వ లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం వాస్తవాలు మాట్లాడనీయడం లేదు* *ప్రతిపక్షాల గొంతు నొక్కడం మోడీ అజెండాగా మారింది* *ట్రంప్ మాట్లాడే మాటలను నరేంద్రమోదీ మాట్లాడుతున్నారు* *ట్రంప్ చర్యలను మోడీ ఎందుకు వ్యతిరేకించడం లేదు* *ట్రంప్ కు భారత ప్రధాన మంత్రి మోడీ ఎందుకు భయపడుతున్నారో అర్ధం కావడం లేదు* *పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం పరిస్థితులు,ప్రభావం పై నరేంద్రమోదీ పార్లమెంట్ లో మాట్లాడాలి*1
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్ (ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక)లో భాగంగా, మాదకద్రవ్యాల నిర్మూలనపై పాల్వంచ పట్టణంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక నెహ్రూ నగర్, ఇందిరానగర్ కాలనీలలో విద్యార్థులు, యువత లక్ష్యంగా ఈ సదస్సులు జరిగాయి. హైదరాబాద్‌కు చెందిన 'ఈగల్ ఫోర్స్' ప్రత్యేక బృందాలు, స్థానిక పోలీసు యంత్రాంగం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరించడమే కాకుండా, వాటికి దూరంగా ఉండాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఈగల్ ఫోర్స్ డిఎస్పీ భిక్షపతి రావు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గంజాయి, ఇతర యాంటీ డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలకు బానిసైన వారి వివరాలను ఎవరైనా తెలియజేస్తే, వారి పేర్లను అత్యంత గోప్యంగా ఉంచుతామని, మత్తుకు బానిసైన వారికి హైదరాబాద్‌లో ప్రభుత్వం తరపున ఉచితంగా మెరుగైన వైద్యం, కౌన్సిలింగ్ అందిస్తాం అన్నారు.అలాగే బాధితుల జీవితాల్లో తిరిగి వెలుగులు నింపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ అవగాహన సదస్సులో సుమారు 300 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్, ఎమ్మార్వో ప్రసాద్, ఎక్సైజ్ సిఐ, పట్టణ సిఐ సతీష్, ఎస్సైలు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.4
- జయ్యారం జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. విద్యార్థులు నృత్య ప్రదర్శనలతో అలరించి, తమ పాఠశాల జ్ఞాపకాలను పంచుకున్నారు. HM ఉషాశ్రీ విద్యార్థులకు హాల్టికెట్లు అందజేయగా, మాజీ HM తేజోన్నత రెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కష్టపడి చదివి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.3
- NLG: నల్గొండ మండలం కొత్తపల్లి నాలుగో వార్డులో గత 20 రోజులుగా వీధి దీపం వెలగడం లేదని స్థానికులు చెబుతున్నారు. వార్డులో వీధి దీపం వెలగక పోవడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో బయటకు వెళ్లాలంటే చిమ్మ చీకటిగా ఉండటంతో పాటు కుక్కలు, పాముల బెడద ఎక్కువగా ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి, వీధి దీపం వెలిగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.1
- గుంటూరులో 14 మంది గంజాయి స్మగ్లర్స్ అరెస్ట్ గుంటూరులో గంజాయి సప్లై చేస్తున్న 14 మందిని నిందితులను నల్లపాడు పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. చౌడవరం పరిధిలో గంజాయి సప్లై చేస్తున్న 8 మందితో పాటు గంజాయి తీసుకుంటున్న మరో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు SP వకుల్ జిందాల్ వివరాలు వెల్లడించారు. ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారన్నారు. గడిచిన 6 నెలల్లో 51 కేసుల్లో 300 మందిని అరెస్ట్ చేసినట్లు వివరించారు.1
- నల్లగొండ బ్రేకింగ్: నల్లగొండ జిల్లా జెడ్పీ కార్యాలయంలో *“ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక”* కార్యక్రమం నిర్వహణ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై అవగాహన కార్యక్రమం... పట్టణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ... కార్యక్రమానికి రోడ్లు & భవనాల శాఖ మంత్రి *కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి* హాజరు.. జిల్లా కలెక్టర్, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లు పాల్గొన్నారు... కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులకు మార్గనిర్దేశనం చేసిన మంత్రి... ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరాలని సూచన... ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పిలుపు... పట్టణాల అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణపై ప్రత్యేక దృష్టి అవసరం... ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం... *రాష్ట్ర రోడ్లు భావనాల శాఖ & సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..*☝️1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం... బూర్గంపాడు మండలంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన. దోమల వాగు చెరువు క్రింద ఎండిపోతున్న 600 ఎకరాలు వరి పంటకి సీతారామ ప్రాజెక్టు నీళ్లు వదిలిన ఎమ్మెల్యే.2