logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అపరిశుభ్రతపై మండిపడ్డ డిపిఓ రామచంద్ర సిద్ధవటం, సెప్టెంబర్16 మండల కేంద్రమైన సిద్ధవటం ఎంపీడీవో సభా భవనంలో కడప, డిపిఓ రామచంద్ర పంచాయతీ కార్యదర్శులతో సమావేశం జరిగింది ఈ సందర్భంగా బుధవారం డిపిఓ రామచంద్ర మాట్లాడుతూ స్వచ్ఛభారత్ మిషన్ కింద ప్రతి గ్రామం శుభ్రపరచాలని సిద్ధవటం లో పారిశుద్ధ్యం లోపం ఉందని ఆయన మండిపడ్డారు, ప్రజలకు, త్రాగునీరు, విద్యుత్ దీపాలు సమస్య లేకుండా చూడాలని ప్లాస్టిక్ వంటి పదార్థాలు రోడ్డుకు ఇరువైపులా కనబడుతున్నాయని పారిశుద్ధ కార్మికులు చేత ప్రతి గ్రామంలో చెత్త సేకరణ చేయించి శుభ్రంగా పెట్టాలని సూచించారు ఈనెల 17 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛ సేవా కార్యక్రమం లో భాగంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లో పిచ్చి మొక్కలు, పారిశుధ్యం పూర్తిగా తొలగింపు చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో మెహతాబ్ యాస్మిన్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు అపరిశుభ్రతపై మండిపడ్డ డిపిఓ రామచంద్ర సిద్ధవటం, సెప్టెంబర్16 మండల కేంద్రమైన సిద్ధవటం ఎంపీడీవో సభా భవనంలో కడప, డిపిఓ రామచంద్ర పంచాయతీ కార్యదర్శులతో సమావేశం జరిగింది ఈ సందర్భంగా బుధవారం డిపిఓ రామచంద్ర మాట్లాడుతూ స్వచ్ఛభారత్ మిషన్ కింద ప్రతి గ్రామం శుభ్రపరచాలని సిద్ధవటం లో పారిశుద్ధ్యం లోపం ఉందని ఆయన మండిపడ్డారు, ప్రజలకు, త్రాగునీరు, విద్యుత్ దీపాలు సమస్య లేకుండా చూడాలని ప్లాస్టిక్ వంటి పదార్థాలు రోడ్డుకు ఇరువైపులా కనబడుతున్నాయని పారిశుద్ధ కార్మికులు చేత ప్రతి గ్రామంలో చెత్త సేకరణ చేయించి శుభ్రంగా పెట్టాలని సూచించారు ఈనెల 17 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛ సేవా కార్యక్రమం లో భాగంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లో పిచ్చి మొక్కలు, పారిశుధ్యం పూర్తిగా తొలగింపు చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో మెహతాబ్ యాస్మిన్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు

58 min ago
user_Ponna Eswaraiah
Ponna Eswaraiah
Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
58 min ago
fc48d511-c04e-4418-8884-7baa01f4a5fa

అపరిశుభ్రతపై మండిపడ్డ డిపిఓ రామచంద్ర సిద్ధవటం, సెప్టెంబర్16 మండల కేంద్రమైన సిద్ధవటం ఎంపీడీవో సభా భవనంలో కడప, డిపిఓ రామచంద్ర పంచాయతీ కార్యదర్శులతో సమావేశం జరిగింది ఈ సందర్భంగా బుధవారం డిపిఓ రామచంద్ర మాట్లాడుతూ స్వచ్ఛభారత్ మిషన్ కింద ప్రతి గ్రామం శుభ్రపరచాలని సిద్ధవటం లో పారిశుద్ధ్యం లోపం ఉందని ఆయన మండిపడ్డారు, ప్రజలకు, త్రాగునీరు, విద్యుత్ దీపాలు సమస్య లేకుండా చూడాలని ప్లాస్టిక్ వంటి పదార్థాలు రోడ్డుకు ఇరువైపులా కనబడుతున్నాయని పారిశుద్ధ కార్మికులు చేత ప్రతి గ్రామంలో చెత్త సేకరణ చేయించి శుభ్రంగా పెట్టాలని సూచించారు ఈనెల 17 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛ సేవా కార్యక్రమం లో భాగంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లో పిచ్చి మొక్కలు, పారిశుధ్యం పూర్తిగా తొలగింపు చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో మెహతాబ్ యాస్మిన్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు అపరిశుభ్రతపై మండిపడ్డ డిపిఓ రామచంద్ర సిద్ధవటం, సెప్టెంబర్16 మండల కేంద్రమైన సిద్ధవటం ఎంపీడీవో సభా భవనంలో కడప, డిపిఓ రామచంద్ర పంచాయతీ కార్యదర్శులతో సమావేశం జరిగింది ఈ సందర్భంగా బుధవారం డిపిఓ రామచంద్ర మాట్లాడుతూ స్వచ్ఛభారత్ మిషన్ కింద ప్రతి గ్రామం శుభ్రపరచాలని సిద్ధవటం లో పారిశుద్ధ్యం లోపం ఉందని ఆయన మండిపడ్డారు, ప్రజలకు, త్రాగునీరు, విద్యుత్ దీపాలు సమస్య లేకుండా చూడాలని ప్లాస్టిక్ వంటి పదార్థాలు రోడ్డుకు ఇరువైపులా కనబడుతున్నాయని పారిశుద్ధ కార్మికులు చేత ప్రతి గ్రామంలో చెత్త సేకరణ చేయించి శుభ్రంగా పెట్టాలని సూచించారు ఈనెల 17 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛ సేవా కార్యక్రమం లో భాగంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లో పిచ్చి మొక్కలు, పారిశుధ్యం పూర్తిగా తొలగింపు చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో మెహతాబ్ యాస్మిన్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి - బీసీ చైతన్య సమితి నేత రామ్మోహన్ మైదుకూరు: బీసీ మంత్రి సవిత ప్రకటించిన బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేస్తామన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, 34% రిజర్వేషన్ అమలు చేయడం సంతోషదాయకమని మైదుకూరు జాతీయ బీసీ చైతన్య సమితి నియోజకవర్గ అధ్యక్షులు కానగూడూరు రామ్మోహన్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.బీసీల సంక్షేమం కోసం బీసీ రక్షణ చట్టాన్ని కూడా వెంటనే అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
    1
    బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి - బీసీ చైతన్య సమితి నేత రామ్మోహన్ 
మైదుకూరు: బీసీ మంత్రి సవిత ప్రకటించిన బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేస్తామన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, 34% రిజర్వేషన్ అమలు చేయడం సంతోషదాయకమని మైదుకూరు జాతీయ బీసీ చైతన్య సమితి నియోజకవర్గ అధ్యక్షులు కానగూడూరు రామ్మోహన్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.బీసీల సంక్షేమం కోసం బీసీ రక్షణ చట్టాన్ని కూడా వెంటనే అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • బద్వేలులో వైభవంగా 9వ వార్షిక వినాయక చవితి వేడుకలు. స్వామివారి సన్నిధిలో గొప్ప అన్నదాన కార్యక్రమం. బద్వేలు,సెప్టెంబర్ 15: బద్వేలు పట్టణంలోని 16వ వార్డు సుమిత్రానగర్ నందు శ్రీ వరసిద్ధి వినాయక చవితి 9వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ ఉత్సవాలకు విచ్చేయుచున్న భక్తులందరికీ ఉత్సవ కమిటీ సభ్యులు స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు. ఉత్సవాలకు సహకరించిన దాతలు: వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పలువురు దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించారు. -విగ్రహ దాత మరియు దేవుని పూజా సామాగ్రి దాత: కీ.శే. గాండ్ల వెంకటరమణ బాబు - శ్రీమతి కుమారి -అన్నదాన దాతలు: కీ.శే. కోడూరు వెంకట స్వామి రెడ్డి - శ్రీమతి విజయమ్మ, శ్రీ కోడూరు మల్లిఖార్జున రెడ్డి - శ్రీమతి అపర్ణ -లడ్డు దాత: శ్రీ వెలిగండ్ల నాగరాజు - శ్రీమతి ఉమాదేవి -పూలదండ దాత: శ్రీ నిమ్మకాయల గురివిరెడ్డి - శ్రీమతి రాజమ్మ -పటాకుల దాతలు: శ్రీ కోడూరు చంద్రశేఖర్ రెడ్డి - శ్రీమతి ప్రశాంతి, శ్రీ కీ.శే. సంసాని ఏరికలయ్య - శ్రీమతి ఆదిలక్షుమ్మ ఆర్థిక సహాయం అందించిన దాతలు: శ్రీ నాగినేని వెంకటసుబ్బయ్య - 6000/-, శ్రీ నిమ్మకాయల శేఖర్ రెడ్డి - 5000/-, శ్రీ ఇమామ్ ఖాసీమ్ - 4000/-, శ్రీ లకిడి విజయ్ భాస్కర్ - 2116/-, శ్రీ కోన రవిశంకర్ - 2016/-, శ్రీ చెరుకూరి సిద్ధయ్య (టైలర్) - 2000/-, శ్రీ కనిశెట్టి సతీష్ (టీచర్) - 2000/-, శ్రీ పిట్టా జయసింహ - 2000/-, శ్రీ ఓబుల్ రెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి - 2000/-, శ్రీ మోరేపల్లె రామయ్య - 2000/-, శ్రీమతి కోటపాటి సావిత్రమ్మ - 2000/-, శ్రీ కీ.శే. పుల్లయ్య - 2000/-, శ్రీ రెడ్డిపల్లె శ్రీనివాసుల యాదవ్ - 2000/- ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, గత 9 సంవత్సరాలుగా సుమిత్రానగర్ లో వినాయక చవితి వేడుకలను ఐక్యమత్యంతో నిర్వహిస్తున్నామని, దాతల సహకారంతోనే ఈ వేడుకలు విజయవంతం అవుతున్నాయని తెలిపారు. భక్తులందరూ వచ్చి స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. అనంతరం మధ్యాహ్నం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి సన్నిధిలో కీ.శే. కోడూరు వెంకట స్వామి రెడ్డి - శ్రీమతి విజయమ్మ, కోడూరు మల్లిఖార్జున రెడ్డి - అపర్ణ, కొండూరు చంద్ర కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సాయంత్రం చెక్కభజన కార్యక్రమం కూడా ఉంటుందని తెలియజేశారు.
    2
    బద్వేలులో వైభవంగా 9వ వార్షిక వినాయక చవితి వేడుకలు.
స్వామివారి సన్నిధిలో గొప్ప అన్నదాన కార్యక్రమం.
బద్వేలు,సెప్టెంబర్ 15: బద్వేలు పట్టణంలోని 16వ వార్డు సుమిత్రానగర్ నందు శ్రీ వరసిద్ధి వినాయక చవితి 9వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపం భక్తులతో కిటకిటలాడుతోంది.
ఈ ఉత్సవాలకు విచ్చేయుచున్న భక్తులందరికీ ఉత్సవ కమిటీ సభ్యులు స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు.
ఉత్సవాలకు సహకరించిన దాతలు:
వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పలువురు దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించారు.
-విగ్రహ దాత మరియు దేవుని పూజా సామాగ్రి దాత: కీ.శే. గాండ్ల వెంకటరమణ బాబు - శ్రీమతి కుమారి
-అన్నదాన దాతలు: కీ.శే. కోడూరు వెంకట స్వామి రెడ్డి - శ్రీమతి విజయమ్మ, శ్రీ కోడూరు మల్లిఖార్జున రెడ్డి - శ్రీమతి అపర్ణ
-లడ్డు దాత: శ్రీ వెలిగండ్ల నాగరాజు - శ్రీమతి ఉమాదేవి
-పూలదండ దాత: శ్రీ నిమ్మకాయల గురివిరెడ్డి - శ్రీమతి రాజమ్మ
-పటాకుల దాతలు: శ్రీ కోడూరు చంద్రశేఖర్ రెడ్డి - శ్రీమతి ప్రశాంతి, శ్రీ కీ.శే. సంసాని ఏరికలయ్య - శ్రీమతి ఆదిలక్షుమ్మ
ఆర్థిక సహాయం అందించిన దాతలు:
శ్రీ నాగినేని వెంకటసుబ్బయ్య - 6000/-, శ్రీ నిమ్మకాయల శేఖర్ రెడ్డి - 5000/-, శ్రీ ఇమామ్ ఖాసీమ్ - 4000/-, శ్రీ లకిడి విజయ్ భాస్కర్ - 2116/-, శ్రీ కోన రవిశంకర్ - 2016/-, శ్రీ చెరుకూరి సిద్ధయ్య (టైలర్) - 2000/-, శ్రీ కనిశెట్టి సతీష్ (టీచర్) - 2000/-, శ్రీ పిట్టా జయసింహ - 2000/-, శ్రీ ఓబుల్ రెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి - 2000/-, శ్రీ మోరేపల్లె రామయ్య - 2000/-, శ్రీమతి కోటపాటి సావిత్రమ్మ - 2000/-, శ్రీ కీ.శే. పుల్లయ్య - 2000/-, శ్రీ రెడ్డిపల్లె శ్రీనివాసుల యాదవ్ - 2000/-
ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, గత 9 సంవత్సరాలుగా సుమిత్రానగర్ లో వినాయక చవితి వేడుకలను ఐక్యమత్యంతో నిర్వహిస్తున్నామని, దాతల సహకారంతోనే ఈ వేడుకలు విజయవంతం అవుతున్నాయని తెలిపారు. భక్తులందరూ వచ్చి స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. అనంతరం మధ్యాహ్నం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి సన్నిధిలో కీ.శే. కోడూరు వెంకట స్వామి రెడ్డి - శ్రీమతి విజయమ్మ,  కోడూరు మల్లిఖార్జున రెడ్డి - అపర్ణ, కొండూరు చంద్ర కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సాయంత్రం చెక్కభజన కార్యక్రమం కూడా ఉంటుందని తెలియజేశారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ను సందర్శించిన నందికొట్కూరు ఎమ్మెల్యే జూపాడుబంగ్లా(M) పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌లో 9వ నంబర్ గేట్ రోప్ తెగిపోయి గేటు నీటిలో పడిన ఘటనపై ఎమ్మెల్యే జయసూర్య స్పందించారు. మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి సమస్యను తీసుకెళ్లగా.. రూ.3 లక్షల వ్యయంతో మరమ్మతులు చేపట్టి పూర్తి చేశారు. పనుల పురోగతిని ఎమ్మెల్యే బుధవారం పరిశీలించి, రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా గేట్ల నిర్వహణ మరమత్తులను పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు.
    1
    పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ను సందర్శించిన నందికొట్కూరు ఎమ్మెల్యే
జూపాడుబంగ్లా(M) పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌లో 9వ నంబర్ గేట్ రోప్ తెగిపోయి గేటు నీటిలో పడిన ఘటనపై ఎమ్మెల్యే జయసూర్య స్పందించారు. మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి సమస్యను తీసుకెళ్లగా.. రూ.3 లక్షల వ్యయంతో మరమ్మతులు చేపట్టి పూర్తి చేశారు. పనుల పురోగతిని ఎమ్మెల్యే బుధవారం పరిశీలించి, రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా గేట్ల నిర్వహణ మరమత్తులను పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు.
    user_Why not dinesh... yashaswi
    Why not dinesh... yashaswi
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • సాయి నగర్ లోని వినాయకుడి మండపం వద్ద ముగ్గుల పోటీలు..... బుచ్చిరెడ్డిపాలెం మండలం లో వినాయక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణంలోని గాంధీ నగర్ లో సాయి నగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక ఉత్సవాలలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జొన్నవాడ మాజీ చైర్మన్, కనక దుర్గమ్మ ఆలయ గౌరవ అధ్యక్షుడు పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, స్థానిక కౌన్సిలర్ పుట్టా లక్ష్మీకాంతమ్మ పాల్గొన్నారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు దంపతులు సొంత నిధులు వెచ్చించి బహుమతులను అందజేశారు. ఐదు సంవత్సరాలుగా తమకు సహకారం అందిస్తున్న పుట్టా దంపతులను కమిటీ సభ్యులు సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ... గాంధీనగర్ వాసులు కలిసి కట్టుగా 20 సంవత్సరాల నుండి గణపతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. తాము ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం మహిళలకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తున్నామని తెలిపారు. నేడు 52 మంది మహిళలు,చిన్నారులతో కలిసి ముగ్గులు చక్కగా వేశారన్నారు.
    1
    సాయి నగర్ లోని వినాయకుడి మండపం వద్ద ముగ్గుల పోటీలు.....
బుచ్చిరెడ్డిపాలెం మండలం లో  వినాయక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణంలోని గాంధీ నగర్ లో  సాయి నగర్ గణేష్ ఉత్సవ  కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక ఉత్సవాలలో  మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జొన్నవాడ మాజీ చైర్మన్, కనక దుర్గమ్మ ఆలయ గౌరవ అధ్యక్షుడు  పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, స్థానిక కౌన్సిలర్ పుట్టా లక్ష్మీకాంతమ్మ పాల్గొన్నారు. ముగ్గుల పోటీల్లో  గెలుపొందిన వారికి పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు దంపతులు సొంత నిధులు వెచ్చించి బహుమతులను అందజేశారు. ఐదు సంవత్సరాలుగా తమకు సహకారం అందిస్తున్న పుట్టా దంపతులను కమిటీ సభ్యులు సత్కరించి ధన్యవాదాలు తెలిపారు.  ఈ సందర్భంగా పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ... గాంధీనగర్ వాసులు  కలిసి కట్టుగా 20  సంవత్సరాల నుండి  గణపతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పారు.  తాము ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం  కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం మహిళలకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తున్నామని తెలిపారు. నేడు 52 మంది మహిళలు,చిన్నారులతో కలిసి ముగ్గులు చక్కగా వేశారన్నారు.
    user_Shafi ahamed baig mogal
    Shafi ahamed baig mogal
    Local News Reporter బుచ్చిరెడ్డిపాలెం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • వినాయక నిమజ్జనం వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి. డిజెలకు అనుమతి లేదు గణేష్ నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని మహానంది ఎస్ఐఎన్ రామ్మోహన్ రెడ్డి సూచించారు. మంగళవారం అర్ధరాత్రి మహానంది మండలంలోని మండపాల నిర్వాహకులతో పలు సూచనలు చేశారు. నిమజ్జనాల సమయంలో డీజే లకు అనుమతి లేదన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. పోలీసుల సూచనలు పాటిస్తూ నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని అన్నారు.
    1
    వినాయక నిమజ్జనం వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి. డిజెలకు అనుమతి లేదు 
గణేష్ నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని మహానంది ఎస్ఐఎన్ రామ్మోహన్ రెడ్డి సూచించారు. మంగళవారం అర్ధరాత్రి మహానంది మండలంలోని మండపాల నిర్వాహకులతో పలు సూచనలు చేశారు. నిమజ్జనాల సమయంలో డీజే లకు అనుమతి లేదన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు  జరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. పోలీసుల సూచనలు పాటిస్తూ నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని అన్నారు.
    user_మన నల్లమల
    మన నల్లమల
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • డీఎస్సీలో జరిగిన అవకతవకలపై మేము ప్రశ్నలు సంధిస్తున్నా.. చంద్రబాబు, నారా లోకేష్ కనీసం స్పందించడం లేదు. వాళ్లు తప్పు చేశారు. కాబట్టే బెల్లం కొట్టిన రాయిలా మౌనంగా ఉండిపోతున్నారు. ఒకవేళ ఈ స్కాం పూర్తిగా బయటికి వస్తే అధికారుల్ని బలి చేసేందుకు కూడా ఈ తండ్రీకొడుకులు వెనుకాడరు. -అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి డీఎస్సీలో జరిగిన అవకతవకలపై మేము ప్రశ్నలు సంధిస్తున్నా.. చంద్రబాబు, నారా లోకేష్ కనీసం స్పందించడం లేదు. వాళ్లు తప్పు చేశారు. కాబట్టే బెల్లం కొట్టిన రాయిలా మౌనంగా ఉండిపోతున్నారు. ఒకవేళ ఈ స్కాం పూర్తిగా బయటికి వస్తే అధికారుల్ని బలి చేసేందుకు కూడా ఈ తండ్రీకొడుకులు వెనుకాడరు. -అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి
    1
    డీఎస్సీలో జరిగిన అవకతవకలపై మేము ప్రశ్నలు సంధిస్తున్నా.. చంద్రబాబు, నారా లోకేష్ కనీసం స్పందించడం లేదు. వాళ్లు తప్పు చేశారు. కాబట్టే బెల్లం కొట్టిన రాయిలా మౌనంగా ఉండిపోతున్నారు. ఒకవేళ ఈ స్కాం పూర్తిగా బయటికి వస్తే అధికారుల్ని బలి చేసేందుకు కూడా ఈ తండ్రీకొడుకులు వెనుకాడరు. 

-అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి
డీఎస్సీలో జరిగిన అవకతవకలపై మేము ప్రశ్నలు సంధిస్తున్నా.. చంద్రబాబు, నారా లోకేష్ కనీసం స్పందించడం లేదు. వాళ్లు తప్పు చేశారు. కాబట్టే బెల్లం కొట్టిన రాయిలా మౌనంగా ఉండిపోతున్నారు. ఒకవేళ ఈ స్కాం పూర్తిగా బయటికి వస్తే అధికారుల్ని బలి చేసేందుకు కూడా ఈ తండ్రీకొడుకులు వెనుకాడరు. 
-అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • కుటుంబానికి 200 రోజుల ఉపాధి కల్పించాలి: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నందికొట్కూరు (M) కొణిదెలలో ఉపాధి హామీ పనులను బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం నేత వెంకటేశ్వర్లు పరిశీలించారు. వర్షాభావంతో వ్యవసాయ పనులు లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కుటుంబానికి 200 రోజుల ఉపాధి పనులు, పెండింగ్ బిల్లుల చెల్లింపు, పొదుపు మహిళల రుణాల రద్దు, పేదలకు ఉచిత నిత్యావసర సరుకులు అందించాలని డిమాండ్ చేశారు.
    1
    కుటుంబానికి 200 రోజుల ఉపాధి కల్పించాలి: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం
నందికొట్కూరు (M) కొణిదెలలో ఉపాధి హామీ పనులను బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం నేత వెంకటేశ్వర్లు పరిశీలించారు. వర్షాభావంతో వ్యవసాయ పనులు లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కుటుంబానికి 200 రోజుల ఉపాధి పనులు, పెండింగ్ బిల్లుల చెల్లింపు, పొదుపు మహిళల రుణాల రద్దు, పేదలకు ఉచిత నిత్యావసర సరుకులు అందించాలని డిమాండ్ చేశారు.
    user_Why not dinesh... yashaswi
    Why not dinesh... yashaswi
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • చంద్రబాబు వాటర్ మ్యాన్ కాదు. క్వార్టర్ మ్యాన్. తాగునీరు దొరకదు కానీ వీధివీధిలో బెల్టు షాపులతో మద్యం ఏరులైపారుతోంది. పోలవరం నుంచి విశాఖకు నీళ్లు అంటూ చంద్రబాబు డ్రామాలు, స్కిట్ లు మాత్రమే చేస్తున్నాడు. విశాఖలో నీటి సంక్షోభాన్ని తొలగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. -కేకే రాజు గారు, విశాఖ జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు చంద్రబాబు వాటర్ మ్యాన్ కాదు. క్వార్టర్ మ్యాన్. తాగునీరు దొరకదు కానీ వీధివీధిలో బెల్టు షాపులతో మద్యం ఏరులైపారుతోంది. పోలవరం నుంచి విశాఖకు నీళ్లు అంటూ చంద్రబాబు డ్రామాలు, స్కిట్ లు మాత్రమే చేస్తున్నాడు. విశాఖలో నీటి సంక్షోభాన్ని తొలగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. -కేకే రాజు గారు, విశాఖ జిల్లా వైయస్ఆర్
    1
    చంద్రబాబు వాటర్ మ్యాన్ కాదు. క్వార్టర్ మ్యాన్. తాగునీరు దొరకదు కానీ వీధివీధిలో బెల్టు షాపులతో మద్యం ఏరులైపారుతోంది. పోలవరం నుంచి విశాఖకు నీళ్లు అంటూ చంద్రబాబు డ్రామాలు, స్కిట్ లు మాత్రమే చేస్తున్నాడు. విశాఖలో నీటి సంక్షోభాన్ని తొలగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

-కేకే రాజు గారు, విశాఖ జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు


చంద్రబాబు వాటర్ మ్యాన్ కాదు. క్వార్టర్ మ్యాన్. తాగునీరు దొరకదు కానీ వీధివీధిలో బెల్టు షాపులతో మద్యం ఏరులైపారుతోంది. పోలవరం నుంచి విశాఖకు నీళ్లు అంటూ చంద్రబాబు డ్రామాలు, స్కిట్ లు మాత్రమే చేస్తున్నాడు. విశాఖలో నీటి సంక్షోభాన్ని తొలగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
-కేకే రాజు గారు, విశాఖ జిల్లా వైయస్ఆర్
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • కడప జిల్లా బద్వేల్:- భవనారాయణ నగర్ చెందిన అన్నదమ్ముల పై దాడి ఇద్దరికీ తీవ్ర గాయాలు... కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలోని భవ నారాయణ నగర్ కు చెందిన నడిపి కొండయ్య, నాగేశ్వరి, కుమారులు వెంకట మదన్ దినేష్ లను, యశ్వంత్ అనే యువకుడు నెల క్రితం స్కూటీ విషయంలో చిన్నపాటి ఘర్షణ జరగడంతో దాని గురించి మాట్లాడుకుందాం రా అని గుంతపల్లి క్రాస్ రోడ్ లోకి పిలిపించి అక్కడ మాట మాట పెరగడంతో యశ్వంత్ అనే , దినేష్, వెంకట మదన్ లపై కత్తితో ఒక్కసారిగా దాడి చేశాడు, ఈ దాడిలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దాడిలో గాయ పడిన వారిని బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలించారు ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుని కోసం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కడప జిల్లా బద్వేల్:- భవనారాయణ నగర్ చెందిన అన్నదమ్ముల పై దాడి ఇద్దరికీ తీవ్ర గాయాలు... కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలోని భవ నారాయణ నగర్ కు చెందిన నడిపి కొండయ్య, నాగేశ్వరి, కుమారులు వెంకట మదన్ దినేష్ లను, యశ్వంత్ అనే యువకుడు నెల క్రితం స్కూటీ విషయంలో చిన్నపాటి ఘర్షణ జరగడంతో దాని గురించి మాట్లాడుకుందాం రా అని గుంతపల్లి క్రాస్ రోడ్ లోకి పిలిపించి అక్కడ మాట మాట పెరగడంతో యశ్వంత్ అనే , దినేష్, వెంకట మదన్ లపై కత్తితో ఒక్కసారిగా దాడి చేశాడు, ఈ దాడిలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దాడిలో గాయ పడిన వారిని బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలించారు ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుని కోసం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
    1
    కడప జిల్లా బద్వేల్:- 

భవనారాయణ నగర్ చెందిన అన్నదమ్ముల పై దాడి ఇద్దరికీ తీవ్ర గాయాలు...

కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలోని భవ నారాయణ నగర్ కు చెందిన నడిపి కొండయ్య, నాగేశ్వరి, కుమారులు వెంకట మదన్ దినేష్ లను, యశ్వంత్ అనే యువకుడు నెల క్రితం స్కూటీ విషయంలో చిన్నపాటి ఘర్షణ జరగడంతో దాని గురించి మాట్లాడుకుందాం రా అని గుంతపల్లి క్రాస్ రోడ్ లోకి పిలిపించి అక్కడ మాట మాట పెరగడంతో యశ్వంత్ అనే , దినేష్, వెంకట మదన్ లపై కత్తితో ఒక్కసారిగా దాడి చేశాడు, ఈ దాడిలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దాడిలో గాయ పడిన వారిని బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలించారు
ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుని కోసం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కడప జిల్లా బద్వేల్:- 
భవనారాయణ నగర్ చెందిన అన్నదమ్ముల పై దాడి ఇద్దరికీ తీవ్ర గాయాలు...
కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలోని భవ నారాయణ నగర్ కు చెందిన నడిపి కొండయ్య, నాగేశ్వరి, కుమారులు వెంకట మదన్ దినేష్ లను, యశ్వంత్ అనే యువకుడు నెల క్రితం స్కూటీ విషయంలో చిన్నపాటి ఘర్షణ జరగడంతో దాని గురించి మాట్లాడుకుందాం రా అని గుంతపల్లి క్రాస్ రోడ్ లోకి పిలిపించి అక్కడ మాట మాట పెరగడంతో యశ్వంత్ అనే , దినేష్, వెంకట మదన్ లపై కత్తితో ఒక్కసారిగా దాడి చేశాడు, ఈ దాడిలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దాడిలో గాయ పడిన వారిని బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలించారు
ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుని కోసం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.