Shuru
Apke Nagar Ki App…
టాప్ మార్కులతో మెరిసిన విద్యార్థులకు ఘన సన్మానం ఇష్టపడి చదవండి – డిఎస్పీ భార్గవి సూచన ఎమ్మిగనూరులో విద్యార్థుల విజయోత్సవం
K AMPAIAH ACHARI
టాప్ మార్కులతో మెరిసిన విద్యార్థులకు ఘన సన్మానం ఇష్టపడి చదవండి – డిఎస్పీ భార్గవి సూచన ఎమ్మిగనూరులో విద్యార్థుల విజయోత్సవం
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- రాఘవేంద్ర కాలనీలో సీపీఐ నిరసన1
- వెలుగోడు పట్టణ శివారులో పిల్ల కాలువ వద్ద ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది.శనివారం సాయంత్రం ఎలుగుబంటి సంచారంతో ప్రజలు, ప్రయాణికులు హడలిపోయారు. వెంటనే స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. అటవీశాఖ అధికారులు స్పందించి ఎలుగుబంట్ల సంచారాన్ని నియంత్రించాలని కోరుతున్నారు.అటుగా వెళ్లే ప్రయాణికులు,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.1
- నాటు సారా వద్దు - అభివృద్ధి నాటు సారా వద్దు అభివృద్ధి వైపు నడవాలని షికారి పేటకు జిల్లా కలెక్టర్ షికారి పేట అభివృద్ధికి 45 లక్షల రూపాయలు మంజూరు చేశారు. నందికొట్కూరులో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకుఅధికారుల సమగ్ర అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కమిటీ సభ్యులు తాసిల్దార్ అసిస్టెంట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి వి. రాముడు శ్రీనివాసులు మున్సిపల్ కమిషనర్ వెంకట రామిరెడ్డి ఎస్సై లు చంద్రశేఖర్ జఫరుల్లా మెప్మా అధికారి ప్రమీల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన సదస్సులో అన్ని శాఖల అధికారులు పాల్గొని షికారి వాసులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. షికారి పేటలో రోడ్లు, కాలువల నిర్మాణానికి రూ.45 లక్షలు మంజూరయ్యాయని ప్రకటించారు. కాలనీలో ఏ సమస్య ఉన్నా సోమవారం తమ కార్యాలయానికి వస్తే తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నీలి షికారి ప్రజలపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. రేషన్ లేదా ఇతర సమస్యలపై అర్జీ ఇస్తే వెంటనే పరిష్కార మార్గం చూస్తామని సభాముఖంగా వెల్లడించారు అదేవిధంగా యువతకు ఉద్యోగ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు షికారి కాలనీ యువత కోసం కానిస్టేబుల్, ఎస్ఐ రాత పరీక్షలకు అవసరమైన మెటీరియల్‌ను తామే అందజేస్తామని అని అన్నారు యువతలో ఉత్సాహం నీకెందుకు నూతన ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని అన్నారు మహిళలకు మెప్మా ద్వారా రుణ సదుపాయం ప్రతి సోమవారం కాలనీకి వచ్చి మహిళలతో పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి రుణాలు ఇప్పిస్తామని తెలిపారు. తోపుడు బండి, చిన్న వ్యాపారులైన పురుషులకు కూడా రుణ సదుపాయం కల్పిస్తామని అని అన్నారు నంద్యాల జిల్లా కలెక్టర్ ఈ కాలనీపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. చదువుకున్నవారికి ఉద్యోగ కల్పన, నిరక్షరాస్యులకు మెప్మా ద్వారా సహాయం అందిస్తామన్నారు. యువత కోసం రింగ్ బాల్, వాలీబాల్ వంటి క్రీడా వస్తువులను తమ శాఖ ఉచితంగా పంపిణీ చేస్తుందని అని అన్నారు నాటు సారాను వదిలి అభివృద్ధి బాట పట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు3
- నంద్యాల జిల్లా మే 02 : బండి ఆత్మకూరు మండలం సోమయాజుల పల్లె గ్రామంలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన రైతు కుమ్మరి రామకృష్ణుడు వరిగడ్డి వామికి మంటలు చెలరేగి దగ్ధమైంది. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు. దాదాపు రూ. 35,000 లు నష్టం వాటిల్లినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరారు.1
- కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెళ్లి మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పర్యాటక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కేంద్రంలో లారీల కొరత ఉందని రైతులు తెలపడంతో, పంట రవాణాకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. దళారుల బెడద లేకుండా, మెరుగైన మద్దతు ధర కోసం రైతులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.1
- ఏపీజేఫ్ జర్నలిస్టుపై దాడి కిలాడీ లేడీ మనీషా ను కఠినంగా శిక్షించాలి దాడి చేయడమే కాక కాళ్లు పట్టించుకున్న కిలాడీ లేడీ మనిషా గీతం కాలేజీ మనీషా నాయర్ అహంకారం విలేకరులపై దాడి మనం రిపోర్టర్ లక్ష్మీనారాయణ కాళ్లు పట్టించుకున్న మనీషా ఈమె ఆడ లేక డాన ప్రజలకు అన్యాయం జరిగితే ముందు ఉండేది ఒక జర్నలిస్ట్ మరిచిపోయిన లేడీ దౌర్జన్యంగా ఇంటికి వెళ్లి దాడి చేసి నా కాళ్లు పట్టుకుంటావా లేదా అని బెదిరించిన మనీషా నాయర్ అహంకారం ఒక దళితుడు అని మరిచిన లేడీ కాళ్లు పట్టించుకోని వీడియో తీపించుకుంటున్న మనీషా నాయర్ అహంకారం పేద విద్యార్థులతో చెలగాటం ఆడిన వారి బతుకులు నాశనం చేసిన మనీషా వదిలే ప్రసక్తే లేదు ఈమె మీద కేసులు అరెస్టు చేయాలి. ఇది జర్నలిస్టుల డిమాండ్1
- వికారాబాద్ : వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగాడి టిజిఎస్డబ్ల్యూఆర్ఎస్ పాఠశాల జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన నీటి పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా ఎస్పీ స్నేహమేహ్ర సంయుక్తంగా సందర్శించారు. ఈ సందర్భంగా వారు పరీక్షల నిర్వహణ తీరును అభ్యర్థులు కల్పించిన కనీస వసతులను ఉచితంగా పరిశీలించారు. పరీక్ష కేంద్రం వద్ద ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెక్షన్ 144 అమలులో ఉంటుందని గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు.1
- ఎమ్మిగనూరులో విద్యార్థుల విజయోత్సవం1