Shuru
Apke Nagar Ki App…
పాడేరు: అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన కారు పాడేరు మండలం తుంపాడ మలుపు వద్ద మంగళవారం కారు ప్రమాదం జరిగింది. బైక్‌ను తప్పించబోయి కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లడంతో ఒకరు గాయపడ్డారు. స్థానికులు బాధితుడిని పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. రక్షణ గోడలు లేకపోవడం వల్లే ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Shyam
పాడేరు: అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన కారు పాడేరు మండలం తుంపాడ మలుపు వద్ద మంగళవారం కారు ప్రమాదం జరిగింది. బైక్‌ను తప్పించబోయి కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లడంతో ఒకరు గాయపడ్డారు. స్థానికులు బాధితుడిని పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. రక్షణ గోడలు లేకపోవడం వల్లే ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
More news from Alluri Sitharama Raju and nearby areas
- Post by GANGADHAR1
- Post by Shyam1
- డుంబ్రిగూడ: మండల పరిసర ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా భారీ వర్షం కురిసింది. ఉదయం వరకు వాతావరణం సాధారణంగానే ఉన్నప్పటికీ సాయంత్రం ఒక్కసారిగా మారి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. కొద్దిసేపు కురిసిన వర్షంతో మండలంలో చల్లటి వాతావరణం నెలకొంది. వేసవి వేడితో ఇబ్బందిపడుతున్న ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది.1
- హెల్మెట్ లేకుండా వచ్చిన వాహనదారులకు మొక్కలు పంపిణీ గాజువాక పోలీస్ స్టేషన్ జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనదారుల్లో రోడ్డు భద్రత మరియు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమం ఐ స్టాండ్ ఫర్ నేషన్ జయభారత అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.1
- 16 వ తేది నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్ధులందరూ సంతోషంగా పరీక్షలు వ్రాయాలని, అందరికీ విజయం కలగాలని కోరుకుంటున్నట్లు, విద్యార్థులకు అల్ ది బెస్ట్ తెలిపిన విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు .1
- బొబ్బిలి ఎమ్మెల్యేపై భూ కబ్జా ఆరోపణ.. ఫోన్ ఇన్లో షర్మిల1
- Post by Rajesh1
- బాల్యవివాహాల నివారణకు అవగాహన కల్పించేందుకు “10 తరవాత 11 ముద్దు... పెళ్లి వద్దు” అనే కార్యక్రమాన్ని అరకులోయ మండలం కొత్తబలుగూడ బాలికల పాఠశాలలో ఆదివారం నిర్వహించారు. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డా. కంబిడి కృష్ణకుమారి పాల్గొని విద్యార్థినులతో మాట్లాడారు. చిన్న వయసులో వివాహం చేసుకోవడం వల్ల బాలికలు మానసికంగా, శారీరకంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె తెలిపారు. బాల్యవివాహాలు బాలికల భవిష్యత్తును దెబ్బతీస్తాయని చెప్పారు. ప్రతి అమ్మాయి ముందుగా చదువుపై దృష్టి పెట్టి స్వయం సమర్థురాలిగా ఎదగాలని సూచించారు. 18 సంవత్సరాలు పూర్తికాకుండా బాలికలకు బలవంతంగా వివాహం జరిపిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాల్యవివాహాల నివారణలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.1