చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు మండలం పాత వెంకటాపురం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు మండలం పాత వెంకటాపురం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు మండలం పాత వెంకటాపురం గ్రామంలో గ్రామ దేవత ఆలయం నిర్మాణం విషయంలో వివాదం నెలకొంది. గ్రామానికి చెందిన సుమారు 50 కుటుంబాలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులను న్యాయం చేయాలని కోరుతున్నారు. గ్రామస్తుల వివరాల ప్రకారం, గ్రామ పరంబోకు స్థలంలో గ్రామ దేవత విగ్రహాన్ని ప్రతిష్టించి ఆలయం నిర్మించేందుకు ప్రయత్నించగా, అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. గ్రామస్తులు చెబుతున్న ప్రకారం, నిన్నటి వరకు ఎమ్మార్వో కార్యాలయం నుండి ఆ స్థలం పరంబోకు భూమిగా ఉండి దేవస్థానం అవసరాలకు ఉపయోగించుకోవచ్చని చెప్పారని, అయితే ఈరోజు. గొడవ జరిగిన రోజే. ఎమ్మార్వో గారు. 12:30 ఈరోజు అదే స్థలం కొందరి పేర్లపై రిజిస్టర్ అయిందని ఎంతవరకు న్యాయమని చెప్పడం అనుమానాలకు తావిస్తున్నదని గంగాధర్ నెల్లూరు ఎమ్మార్వో ని ఇలా చేస్తే. ఇంకెవరికి. చెప్పాలో మాకు తెలియలేదు. మీరు ఊరికినా చెప్పుకోండి మాకేమి. నీ ఎమ్మార్వో అనడం. ఎంతవరకు న్యాయం ఇది. మీది ఏదైనా ఉంటే ఆర్డిఓ దగ్గర గానీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర గాని తేల్చుకోండి అని ఎంఆర్ఓ మమ్మల్ని బెదిరిస్తున్నారు డబ్బులు ఇస్తే. ఒకేరోజులో వాల్ పేరు పైకి మార్చడం ఏ రాజ్యాంగంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.తెలిపారు. ఇన్ని సంవత్సరాలు ఎలాంటి రికార్డు లేకుండా ఉన్న భూమి ఒక్కరోజులో ఎలా పట్టా అయ్యిందని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీవో గారు స్పందించి పూర్తి స్థాయి విచారణ జరిపి గ్రామ దేవత ఆలయం నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా, ఆలయం నిర్మాణానికి ప్రయత్నిస్తున్న వారిని కొంతమంది బెదిరిస్తూ ఊర్లోకి వస్తే ప్రాణహాని కలిగిస్తామని హెచ్చరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ బెదిరింపులపై జిల్లా ఎస్పీ గారు స్పందించి గ్రామంలో శాంతి భద్రతలు కల్పించాలని కోరుతున్నారు. ఇంకా, ఎమ్మార్వో గారు హైకోర్టులో పిటిషన్ వేయాలని సూచించారని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రభుత్వ అధికారి ఇలాంటి సూచనలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నిస్తున్నారు. గ్రామస్తుల డిమాండ్లు: పరంబోకు భూమి రికార్డులపై పూర్తి విచారణ జరపాలి ఆలయం నిర్మాణానికి అధికారిక అనుమతి ఇవ్వాలి బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి గ్రామంలో శాంతి భద్రతలు కల్పించాలి గ్రామ దేవత ఆలయాలు గ్రామ సంస్కృతి, సంప్రదాయాల ప్రతీకలని, వాటిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని గ్రామ పెద్దలు తెలిపారు.

- చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు మండలం పాత వెంకటాపురం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు మండలం పాత వెంకటాపురం గ్రామంలో గ్రామ దేవత ఆలయం నిర్మాణం విషయంలో వివాదం నెలకొంది. గ్రామానికి చెందిన సుమారు 50 కుటుంబాలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులను న్యాయం చేయాలని కోరుతున్నారు. గ్రామస్తుల వివరాల ప్రకారం, గ్రామ పరంబోకు స్థలంలో గ్రామ దేవత విగ్రహాన్ని ప్రతిష్టించి ఆలయం నిర్మించేందుకు ప్రయత్నించగా, అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. గ్రామస్తులు చెబుతున్న ప్రకారం, నిన్నటి వరకు ఎమ్మార్వో కార్యాలయం నుండి ఆ స్థలం పరంబోకు భూమిగా ఉండి దేవస్థానం అవసరాలకు ఉపయోగించుకోవచ్చని చెప్పారని, అయితే ఈరోజు. గొడవ జరిగిన రోజే. ఎమ్మార్వో గారు. 12:30 ఈరోజు అదే స్థలం కొందరి పేర్లపై రిజిస్టర్ అయిందని ఎంతవరకు న్యాయమని చెప్పడం అనుమానాలకు తావిస్తున్నదని గంగాధర్ నెల్లూరు ఎమ్మార్వో ని ఇలా చేస్తే. ఇంకెవరికి. చెప్పాలో మాకు తెలియలేదు. మీరు ఊరికినా చెప్పుకోండి మాకేమి. నీ ఎమ్మార్వో అనడం. ఎంతవరకు న్యాయం ఇది. మీది ఏదైనా ఉంటే ఆర్డిఓ దగ్గర గానీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర గాని తేల్చుకోండి అని ఎంఆర్ఓ మమ్మల్ని బెదిరిస్తున్నారు డబ్బులు ఇస్తే. ఒకేరోజులో వాల్ పేరు పైకి మార్చడం ఏ రాజ్యాంగంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.తెలిపారు. ఇన్ని సంవత్సరాలు ఎలాంటి రికార్డు లేకుండా ఉన్న భూమి ఒక్కరోజులో ఎలా పట్టా అయ్యిందని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీవో గారు స్పందించి పూర్తి స్థాయి విచారణ జరిపి గ్రామ దేవత ఆలయం నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా, ఆలయం నిర్మాణానికి ప్రయత్నిస్తున్న వారిని కొంతమంది బెదిరిస్తూ ఊర్లోకి వస్తే ప్రాణహాని కలిగిస్తామని హెచ్చరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ బెదిరింపులపై జిల్లా ఎస్పీ గారు స్పందించి గ్రామంలో శాంతి భద్రతలు కల్పించాలని కోరుతున్నారు. ఇంకా, ఎమ్మార్వో గారు హైకోర్టులో పిటిషన్ వేయాలని సూచించారని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రభుత్వ అధికారి ఇలాంటి సూచనలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నిస్తున్నారు. గ్రామస్తుల డిమాండ్లు: పరంబోకు భూమి రికార్డులపై పూర్తి విచారణ జరపాలి ఆలయం నిర్మాణానికి అధికారిక అనుమతి ఇవ్వాలి బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి గ్రామంలో శాంతి భద్రతలు కల్పించాలి గ్రామ దేవత ఆలయాలు గ్రామ సంస్కృతి, సంప్రదాయాల ప్రతీకలని, వాటిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని గ్రామ పెద్దలు తెలిపారు.1
- *అన్నమయ్య జిల్లా: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో తృటిలో తప్పిన పెనుప్రమాదం* తిరుపతి–బెంగళూరు జాతీయ రహదారిపై మదనపల్లి పట్టణంలోని ఎస్టేట్ కరెంట్ ఆఫీస్ సమీపంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్‌లో ఉన్న మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో మూడు వాహనాలు దెబ్బతిన్నప్పటికీ, ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. కాన్వాయ్‌లో ఉన్న మదనపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు, వైసీపీ మదనపల్లి రూరల్ మండల పార్టీ పరిశీలకుడు హర్షవర్ధన్ రెడ్డి ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ వాహనం కూడా తీవ్రంగా దెబ్బతింది.2
- నరసరావుపేట–గుంటూరు రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతులు గుండాలపాడు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదం ఎలా జరిగింది అనే వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గుండాలపాడు గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.1
- గాండ్లపెంట కటారుపల్లి గ్రామంలో జరిగిన వేమన బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగ ళవారం ఉట్ల తిరుణాల జరిగింది. మద్ది వారిగొంది గ్రామానికి చెందిన సాయికుమార్ నాయుడు టీం సభ్యులు సాధించుకున్నారు. గత ఐదు సంవత్సరాలుగా వేమన ఉట్ల తిరుణాల ఆ గ్రామానికి చెందిన వారే సాధించుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. వేమన భక్తులు యువతకు ప్రశంసించారు. వేమన ఆలయ పీఠాధిపతులు నందవేమారెడ్డి మరి కొంతమంది అర్చకులు యువత పాల్గొన్నారు.1
- బద్వేలు:బద్వేలు పట్టణం రాధాకృష్ణ కళ్యాణ మండపంలో జనసేన నేతలు హల్చల్ చేశారు. కళ్యాణ మండపం పరిధిలోని ఇంటిలోనికి ప్రవేశించి తాళాలు పగలగొట్టి మహిళలపై దౌర్జన్యం చేసి ఇండ్లు ఖాళీ చేయకపోతే జెసిపి తో కూల్చి వేస్తామని భయబ్రాంతులకు జనసేన నేతలు చేసినట్లు స్థానికులు తెలిపారు. దినిపై బద్వేలు అర్బన్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు.1
- అభివృద్ధి, సంక్షేమాలే కూటమి ప్రభుత్వ అజెండా - రేగడిచెలిక గ్రామంలో 55 లక్షలతో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం. - చేనేతలకు నేటి నుంచి అమలు కానున్న ఉచిత విద్యుత్ పధకం. - ఇఫ్కో కోసాన్ సెజ్ లో 10 వేల 705 కోట్ల రూపాయల పెట్టుబడితో పరిశ్రమలు రాబోతున్నాయి. - సిఎం చంద్రబాబు నాయుడు చొరవతోనే గమేషా కంపెనీ స్థాపన. - ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా స్కిల్ సెంటర్ ఏర్పాటు చేసి యువతకు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాల శిక్షణ. - రైతులు పండించిన ప్రతి వడ్ల గింజ ప్రభుత్వం తీసుకుంటుంది. - ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాలకు సమ ప్రాధాన్యత ఇస్తుందన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కొడవలూరు మండలం రేగడిచెలిక గ్రామంలో 40 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లు, డ్రైన్లతో పాటు 15 లక్షలతో నిర్మించిన పంచాయితీ కార్యాలయ ప్రహారి గోడ ప్రారంభోత్సవ కార్యకారక్రమానికి ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమ అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభత్వం అధికారంలోనికి వచ్చిన 21 నెలల్లో కొడవలూరు మండల వ్యాప్తంగా జరిగిన అభివృద్ధి పనులను వివరించారు. రైతులు పండించిన ప్రతి వడ్ల గింజను ప్రభుత్వం గిట్టుబాటు ధరకు సేకరిస్తుందన్నారు. గత 30 ఏళ్లుగా నిర్లక్షానికి గురైన ఇఫ్కో కిసాన్ సెజ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. మరో ఏడాదిలో ఇఫ్కో కోసాన్ సెజ్ లో 10 వేల 705 కోట్ల రూపాయల పెట్టుబడితో పరిశ్రమలు రాబోతున్నాయన్నారు. ఐదేళ్లలో యువతకు 20 లక్షలు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఐటి మంత్రి లోకేష్ హామీ కార్యరూపం దాల్చనుందన్నారు.ఏప్రియల్ ఒకటి నుంచి చేనేత వర్గాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్తు పధకాన్ని అమలులోకి తీసుకురానుందన్నారు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి. చేనేత కార్మికులకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగావినియోగించవచ్చన్నారు. ఈ పధకం ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా 531 మంది చేనేతలకు లబ్ది చేకూరనుందనాన్రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడాతూ సిఎం చంద్రబాబు నాయుడు చొరవ కారణంగానే 2016 లో విండ్ పవర్ ఫ్యాన్లు తయారు చేసే గమేషా కంపెనీ కంపెనీ స్థాపన జరిగిందన్నారు. ఇఫ్కో కిసాన్ సెజ్‌లో ఏర్పాటు చేయబోయే పరిశ్రమలలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టబద్ధమైన హామీ యివ్వాలని శాసనసభలో ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో కిసాన్ సెజ్ లో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా స్కిల్ సెంటర్ ఏర్పాటు చేసి యువతకు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలకు సంబంధించి శిక్షణ యిచ్చి కిసాన్ సెజ్ లో ఏర్పాటు చేసే పరిశ్రమలలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. మేం చేసిన అభివృద్ధి పనులు మీరు ఎలా ప్రారంభోత్సవం చేస్తారనే వైసిపి నేతలకు శంఖుస్థానాలు చేసాక పని పూర్తి చేయాలని టెంకాయ కొట్టేసి మేం చెప్పుకుంటే కుదరదని సూటిగా సమాధానం చెప్పారు. కూటమి ప్రభుత్వ 21 నెలల కాలంలో రేగడిచెలిక గ్రామాభివృద్ధి కోసం 1 కోటి 6 లక్షల 5 వేల579 రూపాయలు వెచ్చించిన అభివృద్ధి పనుల వివరాలను ప్రజలకు వివరించారు. సర్పంచుల పదవీ కాలం రేపటితో ముగియనుందన్నారు. స్థానిక సంస్థల నిధులను గత ప్రభుత్వం పక్క దారి పట్టించడంతో అభివృద్ధి చేయలేక అసంతృప్తితో పదవీ విరమణ చేస్తున్నారనని స్థానిక సంస్థల బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభత్వ చొరవను ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కొడవలూరు మండల ముఖ్య నాయకులు మరియు టిడిపి కూటమి పార్టీల స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.4
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మాజీ ఎంపీ, వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్యకు సోమవారం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భారీగా తరలివచ్చి రంగయ్యపై పూల వర్షం కురిపించారు. వైసీపీ నేతలతో పాటు ప్రజాసంఘాల నాయకులు, న్యాయవాదులు కూడా ఉన్నారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఎ రెన్యువల్ కావడానికి రంగయ్య కారణమంటూ జనాలు నినాదాలు చేశారు. జై జగన్, జై తలారి రంగయ్య అంటూ నినాదాలు చేశారు.1
- మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో తృటిలో తప్పిన పెనుప్రమాదం* తిరుపతి–బెంగళూరు జాతీయ రహదారిపై మదనపల్లి పట్టణంలోని ఎస్టేట్ కరెంట్ ఆఫీస్ సమీపంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్‌లో ఉన్న మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో మూడు వాహనాలు దెబ్బతిన్నప్పటికీ, ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. కాన్వాయ్‌లో ఉన్న మదనపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు, వైసీపీ మదనపల్లి రూరల్ మండల పార్టీ పరిశీలకుడు హర్షవర్ధన్ రెడ్డి ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ వాహనం కూడా తీవ్రంగా దెబ్బతింది.2