Shuru
Apke Nagar Ki App…
సింగరేణి డ్రైపోర్ట్ ప్రారంభం | Opening of Singareni Dryport | ABNEWS TELUGU
Jitendra Kumar
సింగరేణి డ్రైపోర్ట్ ప్రారంభం | Opening of Singareni Dryport | ABNEWS TELUGU
More news from Singareni and nearby areas
- తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా 4701 కోట్ల లాభాల పై 33%లాభాల వాటా సింగరేణి కార్మికులకు పంచాలి.1
- సింగరేణి రిటైర్డ్ కార్మికుల ఫెన్షన్ డబ్బులు త్వరగా ఇవ్వండి - ఏఐటీయూసీ నాయకుల డిమాండ్1
- సింగరేణి డ్రైపోర్ట్ ప్రారంభం | Opening of Singareni Dryport | ABNEWS TELUGU1
- *ఎన్టీఆర్ జిల్లా:* *విస్సన్నపేట:* *దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా పుట్రేలలోని మారమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న-ఎమ్మెల్యే కొలికపూడి* *శ్రీనివాసరావు గారు,ఎమ్మెల్యే గారి సతీమణి మాధవి గార్ల దంపతులు* *ఎమ్మెల్యే గారి దంపతులకు గౌరవ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ నిర్వాహకులు* *ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించిన-* *కొలికపూడి గారి దంపతులు* **తిరువూరు నియోజకవర్గ ప్రజలపై అమ్మవారి కరుణ కటాక్షం ఉండాలని అమ్మవారికి విశేష* *పూజలు నిర్వహించిన-ఎమ్మెల్యే గారి దంపతులు* *పూజారులు కొలికపూడి గారి దంపతులను ఆశ్వీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు*1
- ధర్మవరం పట్టణంలోని 9 వ వార్డు నాగులబావి వీధిలోని లిల్లి భగవాన్,29 వ వార్డు డిఎల్ఆర్ కాలనీలోని సరితాళ దస్తగిరి,32 వ వార్డు గిర్రాజు కాలనీలోని సాయినాథ్ రెడ్డి గార్ల నూతన ప్రభుత్వ చౌక ధాన్యం దుకాణాల (F.P) షాపులకు ముఖ్య అతిథిగా హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ #ChilakamMadhuSudhanReddy గారు. వార్డులలోని మహిళలు తండోప తండాలుగా వచ్చి హారతులు పట్టి ఘన స్వాగతం పలకడంతో పండుగ వాతావరణం నెలకొంది.ప్రభుత్వ చౌక ధాన్యపు దుకాణాలను ఇచ్చినందుకు శ్రీ చిలకం మధుసూదన రెడ్డి గారికి స్టోర్ డీలర్లు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.లబ్ధిదారులకు ధాన్యం ఇవ్వడంలో ఏలాంటి అవకతవకులు ఉండకూడదని జనసేన పార్టీకి మంచి పేరు తీసుకురావాలని తెలియజేయడం జరిగింది.అదేవిధంగా డిఎల్ఆర్ కాలనీలోని సదరు వృద్ధులకు పెన్షన్లు రాలేదని కంటతడి పెట్టడంతో తప్పకుండా మీకు అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ వచ్చేలాగా చేస్తానని వారికి హామీ ఇచ్చారు.1
- బ్రహ్మానందం గారు అండ్ ఎన్టీఆర్ గార్ల బ్యూటిఫుల్ కామెడీ సీన్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి1
- గార్ల మండలం, మర్రిగూడెం శ్రీ వేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం || శ్రీ కోరం కనకయ్య గారు MLA, ఇల్లందు.1
- work from home jobs kosam eduru chusthunnara ity e opportunity me kosam More details WhatsApp me 93915058351