Shuru
Apke Nagar Ki App…
Poker face ♠️♥️ dragonridersofficial 🎥: inspire_y1
Yakaiah Muthamsetti
Poker face ♠️♥️ dragonridersofficial 🎥: inspire_y1
More news from Jammikunta and nearby areas
- ఈరోజు జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రిలో జమ్మికుంట మున్సిపల్ కార్మికులకు స్వచ్చత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా నేత్ర వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.అనంతరం ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకుని వారికి మహిళా ఆరోగ్య కిట్ అందించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ *శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు* గారు, స్థానిక కౌన్సిలర్ దిడ్డి రాము గారు,మేనేజర్ రాజిరెడ్డి,అప్తమాజిస్ట్ జలెందర్, సూపరిండెంట్ శ్రీకాంత్ రెడ్డి,సూపర్వైజర్ మోహన్ రెడ్డి,మున్సిపల్ హెల్త్ అసిస్టెంట్ మహేష్, ఆసుపత్రి సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు...1
- మీ కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో కరాటే శిక్షణ ఇవ్వబడును అడ్రస్ న్యూ కాకతీయ మోడల్ స్కూల్ లోని జమ్మికుంట రోడ్డు హుజురాబాద్ పట్టణం లో1
- రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో....178 గ్రామ పంచాయతీలలో యువతకు పోటీ చేసే అవకాశం కల్పించనున్న నర్సంపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ.1
- జమ్మికుంట పట్టణంలో డిగ్రీ కళాశాల మైదానం మరియు నాయిన్ చెరువు వద్ద బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన జమ్మికుంట మునిసిపల్ ఛైర్మన్ శ్రీ *తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు గారు* ..వారితో పాటు గౌరవ కౌన్సిలర్లు,మున్సిపల్ సిబ్బంది,తదితరులు ఉన్నారు..1
- చిట్యాల ఐలమ్మ అసలైన వారసురాలు చిట్యాల సంధ్య ఐలమ్మ గారి అమూల్యమైన సందేశం మన రజక మీడియా గ్రూప్ సభ్యులకు కోసం ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేసి అసలైన వారసులకు న్యాయం జరిగేలా చేద్దాం జై రజక జై జై రజక1
- రేవంతన్న మాటల మనిషి కాదు చేతల మనిషి అని మరోసారి నిరూపించుకున్నాడు!1
- In Telangana, we have established a new CNG Station at Jangaon Crossroads in Suryapet! If you are travelling between Hyderabad and Warangal, you can get your CNG refilled at this station1
- Hi work from home oportunity life changing opportunity givitam nede nirnayam nede more details call 7901349058 https://shuru.page.link/ahFhBwkGk6Mx2oBF9 https://shuru.page.link/fdrw1q3R4RcEtskM9 https://shuru.page.link/RM3iSQPPm9qfcDbf7 https://shuru.page.link/RYVi5afNaeqVBJjX6 https://shuru.page.link/3XfRD7grnq26bfVq72
- Amma anugrahisthundhi🙏🏻💥1