Shuru
Apke Nagar Ki App…
చిట్యాల ఐలమ్మ అసలైన వారసురాలు చిట్యాల సంధ్య ఐలమ్మ గారి అమూల్యమైన సందేశం మన రజక మీడియా గ్రూప్ సభ్యులకు కోసం ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేసి అసలైన వారసులకు న్యాయం జరిగేలా చేద్దాం జై రజక జై జై రజక
Shivkumar Papani
చిట్యాల ఐలమ్మ అసలైన వారసురాలు చిట్యాల సంధ్య ఐలమ్మ గారి అమూల్యమైన సందేశం మన రజక మీడియా గ్రూప్ సభ్యులకు కోసం ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేసి అసలైన వారసులకు న్యాయం జరిగేలా చేద్దాం జై రజక జై జై రజక
More news from Chityal and nearby areas
- చిట్యాల ఐలమ్మ అసలైన వారసురాలు చిట్యాల సంధ్య ఐలమ్మ గారి అమూల్యమైన సందేశం మన రజక మీడియా గ్రూప్ సభ్యులకు కోసం ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేసి అసలైన వారసులకు న్యాయం జరిగేలా చేద్దాం జై రజక జై జై రజక1
- Hi work from home oportunity life changing opportunity givitam nede nirnayam nede more details call 7901349058 https://shuru.page.link/ahFhBwkGk6Mx2oBF9 https://shuru.page.link/fdrw1q3R4RcEtskM9 https://shuru.page.link/RM3iSQPPm9qfcDbf7 https://shuru.page.link/RYVi5afNaeqVBJjX6 https://shuru.page.link/3XfRD7grnq26bfVq7 https://shuru.page.link/5hSfo3xycp41GKAh8 https://shuru.page.link/FEKRnQcsFcg8uXqE72
- ఈరోజు జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రిలో జమ్మికుంట మున్సిపల్ కార్మికులకు స్వచ్చత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా నేత్ర వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.అనంతరం ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకుని వారికి మహిళా ఆరోగ్య కిట్ అందించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ *శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు* గారు, స్థానిక కౌన్సిలర్ దిడ్డి రాము గారు,మేనేజర్ రాజిరెడ్డి,అప్తమాజిస్ట్ జలెందర్, సూపరిండెంట్ శ్రీకాంత్ రెడ్డి,సూపర్వైజర్ మోహన్ రెడ్డి,మున్సిపల్ హెల్త్ అసిస్టెంట్ మహేష్, ఆసుపత్రి సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు...1
- మీ కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో కరాటే శిక్షణ ఇవ్వబడును అడ్రస్ న్యూ కాకతీయ మోడల్ స్కూల్ లోని జమ్మికుంట రోడ్డు హుజురాబాద్ పట్టణం లో1
- జమ్మికుంట పట్టణంలో డిగ్రీ కళాశాల మైదానం మరియు నాయిన్ చెరువు వద్ద బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన జమ్మికుంట మునిసిపల్ ఛైర్మన్ శ్రీ *తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు గారు* ..వారితో పాటు గౌరవ కౌన్సిలర్లు,మున్సిపల్ సిబ్బంది,తదితరులు ఉన్నారు..1
- Post by Manohar Kommu1
- హనుమకొండ జిల్లా సుప్రీంకోర్టు ధర్మసనం తీర్పును అమలు చేయకుండా ఉద్యోగ భర్తీ చేయడం వల్ల మాదిగ మాదిగలకు అన్యాయం చేయడానికి నల్ల జెండాలతో ప్రదర్శన కలెక్టర్ ఆఫీస్ ముందు మహాధర్నా.1
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోవడానికి DSCలో అర్హత సాధించి కొలువులు పొందిన అభ్యర్ధులు... హనుమకొండ నుంచి హైదరాబాద్ బయలు దేరి వెళ్లారు. హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి జెండా ఊపి బస్సులను రాజధానికి పంపించారు. ఎల్బీ స్టేడింయలో జరిగే కార్యక్రమంలో....ముఖ్యమంత్రి వీరికి నియామక పత్రాలు అందిస్తారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన కల నెరవేరిందంటున్న DSC విజేతలతో ముఖాముఖి.1