Shuru
Apke Nagar Ki App…
MK
Manohar Kommu
More news from Hanumakonda and nearby areas
- Post by Manohar Kommu1
- ఈరోజు జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రిలో జమ్మికుంట మున్సిపల్ కార్మికులకు స్వచ్చత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా నేత్ర వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.అనంతరం ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకుని వారికి మహిళా ఆరోగ్య కిట్ అందించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ *శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు* గారు, స్థానిక కౌన్సిలర్ దిడ్డి రాము గారు,మేనేజర్ రాజిరెడ్డి,అప్తమాజిస్ట్ జలెందర్, సూపరిండెంట్ శ్రీకాంత్ రెడ్డి,సూపర్వైజర్ మోహన్ రెడ్డి,మున్సిపల్ హెల్త్ అసిస్టెంట్ మహేష్, ఆసుపత్రి సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు...1
- WORLD 🌍 GREATEST GENUINE COMPANY • Work from Home opportunity మీరు ఇంట్లో ఉండి పని చేయటానికి సిద్ధంగా ఉన్నారా. మంచి అవకాశం కోసం చూసేవారికి ఇది best opportunity ఐతే మీరు ఇంటి దగ్గర కాలి సమయంలో చేసుకోటానికి Full time and Part time available. Salary: 15000 to 30000 /- Age 18+ above, Telugu Language Required గృహిణులు , ఉద్యోగులు and Graduates కావలెను. Retired Employees also Eligible ఇది International and 100% నిజమైన కంపెనీ ఎలాంటి పెట్టుబడి లేదు, ఆసక్తి ఉన్నవారు. కింద ఇచ్చిన number ki CALL or WhatsApp చేయండి. SO DON'T MISS THE OPPORTUNITY GUYS 👍 ALL THE BEST..! 97014947672
- మీ కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో కరాటే శిక్షణ ఇవ్వబడును అడ్రస్ న్యూ కాకతీయ మోడల్ స్కూల్ లోని జమ్మికుంట రోడ్డు హుజురాబాద్ పట్టణం లో1
- జమ్మికుంట పట్టణంలో డిగ్రీ కళాశాల మైదానం మరియు నాయిన్ చెరువు వద్ద బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన జమ్మికుంట మునిసిపల్ ఛైర్మన్ శ్రీ *తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు గారు* ..వారితో పాటు గౌరవ కౌన్సిలర్లు,మున్సిపల్ సిబ్బంది,తదితరులు ఉన్నారు..1
- Dandiya nights, unforgettable memorie💃🏻❤️1
- *హన్మకొండ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన బతుకమ్మ పండుగ ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ చీఫ్ విప్ హన్మకొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ గారు..*1
- Good morning my neighbours🌞1