Shuru
Apke Nagar Ki App…
నేడు తెలంగాణ ఉద్యమంలో ముందున్న నేడు నిరుద్యోగ సమస్యలపై ముందుంటున్న
H
నేడు తెలంగాణ ఉద్యమంలో ముందున్న నేడు నిరుద్యోగ సమస్యలపై ముందుంటున్న
More news from Telangana and nearby areas
- చర్ల మండలం లో ప్రైవేట్ పత్తి వ్యాపారుల దోపిడీ,ఇరగదీసిన రైతు జనం. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~ బజార్హత్నూర్,నవంబర్21:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాచర్ల మండలంలో ప్రైవేట్ వ్యాపారం చేసే వారు నకిలీ కాంటాలతో రైతులను మోసం చేస్తున్న పత్తి వ్యాపారస్తులు.పత్తి కాంటాపై 30 కిలోలు తేడా రావడంతో ఆ గ్రామ ప్రజలు దోపిడిదారులపై తిరగబడ్డారు.1
- నేడు తెలంగాణ ఉద్యమంలో ముందున్న నేడు నిరుద్యోగ సమస్యలపై ముందుంటున్న1
- A LOVE STORY OF OUR JHONY ♥️ A male tiger named Johnny has made a 300 km-long journey from Maharashtra’s Tipeshwar Wildlife Sanctuary to Telangana, reportedly in search of a mate The tiger’s journey, tracked by a radio collar, took him across forests and agricultural fields, passing through Adilabad and Nirmal districts Johnny, aged between six and eight years, began his trek in the third week of October from Kinwat taluka in Maharashtra's Nanded district Forest officials first spotted him in the forests of Boath mandal in Adilabad before he travelled through various regions, including Kuntala, Sarangapur, Mamada, and Pembi mandals in Nirmal district The tiger then crossed the Hyderabad-Nagpur NH-44 highway and is currently believed to be heading toward Tiryani area NOTE : VIDEO ONLY ENTRERTAIN PURPOSE 🙃1
- •|| శ్రీ దాసాంజనేయ ఆలయం గ్రా|| బట్టిసావర్గాం ||• hanuman Temple inauguration 20-2024 must visit in battisawargon ~1
- Adilabad : బేల మండలంలో సర్వే ప్రక్రియను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ | Adilabad News | ANN Telugu1
- ఉట్నూర్ లో పండరిపూర్ యాత్రికుల శోభాయాత్ర1
- బిజెపి ఆధ్వర్యంలో ఉచితంగా అమరన్ సినిమా ప్రదర్శన ప్రజలలో దేశభక్తిని పెంపొందించేందుకు బిజెపి ఆధ్వర్యంలో అమరన్ సినిమాను ఉచితంగా ప్రదర్శించారు. గురువారం మధ్యాహ్నం జన్నారం పట్టణంలోని రాఘవేంద్ర సినిమా ధియేటర్ లో బిజెపి ఆధ్వర్యంలో అమరన్ సినిమాని ప్రదర్శించారు. జన్నారం పట్టణానికి చెందిన బిజెపి నాయకులు, కార్యకర్తలు, ప్రముఖులు, కళాశాల విద్యార్థులు, ప్రజలు ఆ సినిమాను తిలకించారు. ప్రజలలో దేశభక్తిని పెంపొందించడమే లక్ష్యంగా సినిమాను ప్రదర్శించడం జరిగిందని బిజెపి జన్నారం మండల అధ్యక్షులు మధుసూదన్ రావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.1
- జన విజ్ఞాన వేదిక తెలంగాణ ఆద్వర్యంలో మండల స్థాయి చెకుముకి పరీక్షలు నిర్మల్ జిల్లాలోని వివిధ మండలాల్లో ఘనంగా జరిగాయి.నిర్మల్ పట్టణ, గ్రామీణ మండలాల పరీక్షలు ఎన్.టి.ఆర్ స్టేడియంలోని ఆడిటోరియంలో జరిగిన పరీక్ష ప్రశ్న పత్రాలను జిల్లా సైన్స్ అధికారి డా వినోద్ కుమార్ విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్స్ అవగాహన చేసుకొని, ఆచరిస్తే ఉన్నత జీవనాన్ని పొందుతారని.నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు పరిష్కారం సైన్స్ చూపగలదని తెలిపారు .జన విజ్ఞాన వేదిక ఆ దిశగా కృషి చేయడం అభినందనీయం అని తెలిపారు.ఈ పరీక్షలో తెలుగు మీడియం పట్టణ మండల నాన్ రెసిడెన్షియల్ నుంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాల జుమ్మరాత్ పేట, నాన్ రెసిడెన్షియల్ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ఉన్నత పాఠశాల జుమ్మెరాత్ పేట,అర్బన్ ప్రైవేట్ పాఠశాలల నుంచి ఇంగ్లీష్ మీడియం వాసవి ఉన్నత పాఠశాల,గ్రామీణ మండలం తెలుగు మీడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్యాల, కెజిబివి రూరల్ , విద్యార్థులు అధిక మార్కులు సాధించి 28-11-2024 నాడు జరుగు జిల్లా స్థాయి చెకుముకి పరీక్షలకు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఆకుల సుదర్శన్,కొండా రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ రఫీక్, గజపల్లి నర్సయ్య ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.1