జగిత్యాల జిల్లా మహిళా శిశు దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయ పరిశోధన మరియు శిక్షణ కేంద్రం టీచర్స్ భవన్ లో లూయిస్ బ్రెయిలీ 216వ జన్మదిన వేడుకలలో పాల్గొని దివ్యాంగులతో కలిసి కేక్ కట్ చేసి,2025 బ్రెయిలీ క్యాలండర్ ను ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే మాట్లాడుతూ లూయిస్ బ్రెయిలీ లిపి అందుల పాలిట గొప్ప వరం జగిత్యాల పట్టణ దివ్యంగులకు డబల్ బెడ్ రూం ఇండ్ల ను కేటాయించి గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది ప్రజా ప్రతినిదులు ఒక లక్ష్యం తో పని చేయాలని భావిస్తా ప్రజలు అవసరమైన ప్రతి అభివృద్ధి పనికి నిరంతరం తన వంతుగా కృషి చేస్తా నివారించగలిగె అంధత్వం భారతదేశం లో అత్యధికం అందత్వ నివారణ లక్ష్యం గా ఉచిత కంటి శస్త్ర చికిత్స లు చేయటం ఒక సామాజిక బాధ్యత గా భావిస్తా అన్నారు జగిత్యాల లో సఖి కేంద్రం,బాల సదన్,వృద్ధాశ్రమం భవనాలు మరియు ఇందిరా శక్తి భవనల నిర్మాణం లో భాగంగా 5 కోట్ల తో భవనం నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అందులకు జగిత్యాల లో స్థలం కేటాయించి భవన నిర్మాణానికి కృషి చేస్తా అన్నారు అందులు సమాజం లో అందరితో సమానంగా జీవించే హక్కు ఉందనీ,అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో డి డబ్ల్యూ డి ఓ డాక్టర్ నరేష్,EE AH ఖాన్,DE వాజిద్, సీడీపీవో మమత,తదితరులు పాల్గొన్నారు

- జగిత్యాల జిల్లాలోని నేటి ముఖ్యంశాలు! | Karimnagar | Telangana | Way2news Telugu1
- జగిత్యాల పట్టణంలోని ఈవీఎం గోదాం కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్ సోమవారం రోజున పట్టణంలోని ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశానుసారంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసినారు.ఈవీఎంల భద్రత ప్రతి నెల చేసే తనిఖీలో భాగంగా ఈరోజు సందర్శించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత, ఆర్డిఓ మధు సుదన్, ఎలక్షన్ సూపర్డెంట్ , ఎమ్మార్వో పాల్గొన్నారు1
- మీ వెంటే మేముంటాం సంజయన్న- TeamKNK1
- Mallanna patnalu maa village Raikal today #devocional 🙏🙏🙏 #trendingvideo #dty vlogs please subscribe1
- అయ్యప్ప స్వామి లకు అల్పహారం1
- గొల్లపల్లి గ్రామంలో ఒకరిపై ఒకరు కర్రలతో రాళ్లతో దాడులు చేసుకున్నారు!1
- #murrel # కొర్రమీను పిల్లలు బయో ఫ్లాక్ ట్యాంకులు సప్లై చేయబడును నూజివీడు గొల్లపల్లి 77029245081