Shuru
Apke Nagar Ki App…
హనుమకొండ నిట్ కాలేజ్ ఎదురుగా మురికి కాలువలో .... | NSR NEWS
Mahesh Patel
హనుమకొండ నిట్ కాలేజ్ ఎదురుగా మురికి కాలువలో .... | NSR NEWS
More news from Khila Warangal and nearby areas
- Khila warangal#1
- Post by Ramesh Dharamsoth1
- 04-01-24వ తారీఖు, పుణ్య దంపతులు శ్రీ పువ్వాడ లక్ష్మీనారాయణ గారు, శ్రీమతి పువ్వాడ లక్ష్మీదేవి గారి యొక్క 50వ పెళ్లిరోజు సందర్భంగా, అందరి దేవుళ్ల ఆశీర్వాదాలు తోటి, ఈ పుణ్య దంపతులు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, వీరి కుమారులు శ్రీ పువ్వాడ గుప్త గారు, శ్రీ పువ్వాడ రామకృష్ణ గారు, కుటుంబ సభ్యులందరూ కలిసి, హన్మకొండ లోని పోచంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకొనె 150 మంది పేద విద్యార్థులకు, రాగిజావ తాగడానికి ఉపయోగపడే స్టీల్ కప్స్, బిస్కెట్స్ వితరణ చేశారు.1
- #payscale_to_samagra_shiksha_employees 10.12.24 నుంచి సమ్మె చేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులకు ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు 13.09.23 న హన్మకొండ లో ఇచ్చిన హామీ మేరకు రెగ్యులర్ చేయలేని పక్షంలో వెంటనే #పే_స్కేల్ అమలు చేయాలి. revanth_anumula BattiVikramarka TelanganaCMO Duddilla Sridhar Babu1