Shuru
Apke Nagar Ki App…
రజక జనాభా దామాషా ప్రకారం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి జిల్లా అధ్యక్షులు ముదిగొండ రాంబాబు
Mohd saeed
రజక జనాభా దామాషా ప్రకారం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి జిల్లా అధ్యక్షులు ముదిగొండ రాంబాబు
More news from Telangana and nearby areas
- 🕉️ భద్రాద్రి రామయ్య ఉత్తర ద్వార దర్శనం వైకుంఠ ఏకాదశి మహోత్సవాల సందర్భంగా భద్రాద్రి రామయ్య ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అధికారులు ఆ వైపు ప్రత్యేక సెక్టార్లు ఏర్పాటు చేసి స్వామి దర్శనం కల్పించారు. తెల్లవారుజామునే పండితులు రామయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వార దర్శనం అనంతరం భక్తులు మెట్ల గుండా గుడిలోకి ప్రవేశించి స్వామి సేవలో పాల్గొన్నారు.1
- To place orders 9866730345 saree details: raw mango sarees contrast border and pallu blouse is same as pallu Blouse can be customised according to ur measurements1
- The Nakshi Mela At The NRI festival is here at our Mukunda Jewellers! Flat 9.99% V.A on all Nakshi Jewellery! from Jan 4th to Jan 12th 2025 Offer applicable at all our 5 stores Visit Mukunda Jewellers today! Contact Us: 04028999999 📍 Explore Our Locations: Kukatpally Store: MIG-409, Road No 4, KPHB Colony, Kukatpally, Hyderabad, Telangana - 500072 Khammam Store: H.No: 8-2-157/A/1, Wyra Road, Opp State Bank of India, Khammam - 507001 Kothapet Store: Style Union Building 2nd Floor, LB Nagar Road Near Metro Pillar No 1591 Somajiguda Store : 3rd Floor, 6-3-1186, A/B, Greenlands Rd, beside Oyster, Teachers Colony, Greenlands, Begumpet, Hyderabad, Telangana 500016 Hanamkonda Store: #6-2-203, VPC1, MAIN ROAD, HANAMAKONDA CHOWRASTA, Hanamkonda, Telangana 5060011
- Open plots for sale / khammam / hyderabad Telangana1
- వ్యాగన్ఆర్ కార్. పెట్రోల్ &cng అమ్మబడును మోడల్ 2013.ధర 2.50000/.9666856786-9848707484 KHAMMAM1
- JYOTHIS ll fancy sarees #handblockprints #dyeingsarees #onlineshopping #jyothis #JYOTHIS #uniquecollection #manufacturers #fabricpaint #designersarees #khammam #khammamsarees #budgetfriendly #officewear #jyothis collections #customisations #bulk orders #office wear for women #exclusive #skinfriendly #cotton sarees #dresse material1
- కాంగ్రెస్ పార్టీ మోసానికి వ్యతిరేకంగా, రైతాంగానికి సంఘీభావంగా రాష్ట్రమంతా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపుమేరకు సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా మండల కేంద్రలలో నిరసనలు తెలపాలని మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు పిలుపుమేరకు నియోజకవర్గ వ్యాప్తంగా మాజీ ప్రజా ప్రతినిధులు , బీఆర్ఎస్ మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు రైతు సోదరులు, అధిక సంఖ్యలో పాల్గొని ప్రతి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాలు తెలిపారు.తల్లాడ మండల కేంద్రంలో జరిగిన నిరసన కార్యక్రమంలో సండ్ర వెంకట వీరయ్య గారు పాల్గొన్నారు...ఈ సందర్భంగా సండ్ర వెంకట వీరయ్య గారు మాట్లాడుతూ...ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించిన 'వరంగల్ డిక్లరేషన్' ను వెంటనే అమలు చేసి, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, రైతులందరికీ ఎలాంటి నిబంధనలు లేకుండా రూ.2 లక్షల రుణమాఫీ ప్రక్రియ తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యానికి ప్రతి క్వింటాల్‌కు రూ.500 బోనస్ అమలు చేయాలన్నారు.రైతుభరోసా హామీ కింద ఎకరాకు రూ.15 వేలు ప్రతి రైతుకు, అలాగే కౌలు రైతులకు ఇచ్చిన హామీని సైతం తక్షణమే అమలు చేయాలని కోరారు. వరంగల్ డిక్లరేషన్ అమలు చేయని పక్షంలో భారీ సంఖ్యలో రైతులతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఇది ఆరంభం మాత్రమే అంతం కాదని తెలియజేశారు.BRS Party KCR Kalvakuntla Taraka Rama Rao - KTR Harish Rao Thanneeru1