Shuru
Apke Nagar Ki App…
మద్యం షాపుల దరఖాస్తులలో ముందంజలో నిడదవోలు...ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారి లావణ్య
Indian gass Chowdare
మద్యం షాపుల దరఖాస్తులలో ముందంజలో నిడదవోలు...ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారి లావణ్య
More news from Nidadavole and nearby areas
- నిడదవోలు గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ నంగాలమ్మ తల్లి దీక్ష మాల భక్తులకు అన్నదానం1
- మద్యం షాపుల దరఖాస్తులలో ముందంజలో నిడదవోలు...ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారి లావణ్య1
- ఎం.అలమండలో అగ్నిగుండంలో నడిచిన భవాని భక్తులు - పరవశించిన భక్తి భావం దేవరాపల్లి మండలం, ఎం.అలమండ గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి భవాని భక్తులు అగ్నిగుండంలో నడిచారు. మూడు కిలోమీటర్ల మేర అమ్మవారి ఘట్టాలు, నవదుర్గల యొక్క రూపంలో ఉన్న ప్రతిములతో భారీ ఊరేగింపు నిర్వహించారు. భవాని భక్తుల ఆలపించినగీతాలు, శరణు ఘోషతో గ్రామ పురవీధులన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భవాని భక్తులు ఈ అగ్నిగుండం కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్న,పెద్ద తేడా లేకుండా భవాని భక్తులు భక్తిశ్రద్ధలతో,నియమనిష్టలతో అగ్నిగుండంపై నడుచుకుంటూ వెళ్లారు. ముందుగా గురు భవాని అగ్నిగుండం కు హారతి సమర్పించిన అనంతరం ఆయన గుండం చుట్టూ మూడుసార్లు నడుచుకుంటూ వెళ్ళగా, మిగిలిన భవాని భక్తులు ఆయన వెంట నడవసాగారు. అగ్నిగుండంలో భవాని భక్తులు అలా నడుచుకుంటూ వెళ్ళటంతో చూపరులు ప్రత్యేక ఆకర్షంగా తిలకించారు.ఈ గ్రామంలో గత ఆరు సంవత్సరాలనుండి అగ్నిగుండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.1
- లలితాదేవి తాడేపల్లిగూడెం బలుసులమ్మ తల్లి 🙏🙏🙏🙏1
- శ్రీ కాశీ అన్నపూర్ణ అలంకరణ| శ్రీ రాజరాజేశ్వరి పీఠంలోదసరా మహోత్సవములు యాగర్లపల్లి తాడేపల్లిగూడెం1
- 3వ రోజు సాయంత్రం | శ్రీ సాయి మరియు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవములు | తాడేపల్లిగూడెం 11
- శ్రీ లలితా దేవి అలంకరణ | శ్రీశ్రీశ్రీ బలుసులమ్మ అమ్మవారి దసరా మహోత్సవాలు | తాడేపల్లిగూడెం1
- మా పొట్టి జాబిల్లి అలిగింది 🤩🥰 తాడేపల్లిగూడెం వెళుతూ అలా ❤️❤️1