Shuru
Apke Nagar Ki App…
ఘల్లు ఘల్లు గజ్జల మోత కాలి మువ్వల మోత || బాబు గురుస్వామి|| మేడికొండూరు||
Sripireddy lokesh
ఘల్లు ఘల్లు గజ్జల మోత కాలి మువ్వల మోత || బాబు గురుస్వామి|| మేడికొండూరు||
More news from Phirangipuram and nearby areas
- *ఫిరంగిపురం: డివైడర్ ను ఢీకొన్న లారీ..* *తృటిలో తప్పిన భారీ ప్రాణం నష్టం* ఊహకందని ప్రమాదం తప్పిందని ఊపిరిపీల్చున్న స్థానికులు గుంటూరు నుండి నరసరావుపేట వైపుగా వెళ్తున్న లారీ ఫిరంగిపురం లూర్దుపకోడీ సెంటర్ వద్ద రాగానే అక్కడ వున్నా డివైడర్ లారీ ఢీ కొట్టడంతో అదుపుతప్పి రోడ్డు ప్రక్కనే సమీపంలో వున్నావాహనాలపై దూసుకొనివెళ్ళి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని లారీ నిలిచిపోయింది. ఈ సంఘటన శనివారం సాయంత్రం ఫిరంగిపురంలో చోటుచేసుకుంది. ఎల్లప్పుడూ జనసందోహముతో రద్దీగా ఉండే ఆ ప్రాతంలో ప్రమాద సమయానికి ఎవరు లేకపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పిందని స్థానికులు తెలిపారు. ఈ సంఘటనలో మూడు ద్విచక్రవాహనాలు ధ్వంసం అయినవి. సమాచారం తెలుసుకున్న ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ సీఐ బి.రవింద్రబాబు ట్రాఫిక్ ను అదుపు చేసి. ప్రమాదానికి కారణం అయిన లారీని పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిత్యం డివైడర్ను వాహనాలను ఢీకొని ప్రమాదాలు జరగడం తో స్థానికులు బయాందోనళకు చెందుతున్నారు. ప్రమాదాలకు కారణం అయిన డివైడర్లను వాహనదారులు గుర్తించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు స్థానికులు కోరుతున్నారు.1
- ఘల్లు ఘల్లు గజ్జల మోత కాలి మువ్వల మోత || బాబు గురుస్వామి|| మేడికొండూరు||1
- శ్రీనివాసరావు మేడికొండూరు&&విజేయి పవన్ కుమార్ మేడికొండూరు గుంటూరు జిల్లా1
- “Aadhya’s half-saree function was nothing short of a grand wedding celebration, filled with vibrant traditions, heartfelt moments, and timeless elegance Love Tales Photography captured every intricate detail of the event, from the stunning decor to the joyous festivities, and delivered a professional edit that brought the celebration to life beautifully If you are looking forward to having great memories of special occasions then Love Tales Studio is the best destination for you!! Gift your family lifetime memories with Love Tales Studio Thank you for choosing LOVE TALES STUDIO For enquiries, Call: +91 9951799508 Best wedding photographer in Vijayawada Best event planners Services available at Vijayawada, Guntur, Tirupati, Vizag1
- Best continental food in Guntur at the_wagon_wheel_ 📍 inner Ring Road phase 2, Guntur ✨ Here you can find the best continental food, and also you need to try their pasta’s burger sandwich and also fried chicken and don’t miss their lasagna It was the best in town And a special mention to the Akka Rice Bowl, it was the best and it also the most underrated Cafe in Guntur Do follow us defoodprofessor for more amazing content❤️💤1
- 🤣🤣🤣🤣 🚨DO NOT REPOST ON FEED WITHOUT PERMISSION _vijayawada_love _vijayawada_love Follow and Support _vijayawada_love1
- Post by Gujjula Sandhya1
- రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత | నర్రా శ్రీనివాసరావు | Rotary Club | Guntur1