Shuru
Apke Nagar Ki App…
తక్కువ ధరకే మంచి ఇల్లు 2bhk independent house
Ratan sa
తక్కువ ధరకే మంచి ఇల్లు 2bhk independent house
More news from Medipalle and nearby areas
- తక్కువ ధరకే మంచి ఇల్లు 2bhk independent house1
- మేడ్చల్ జిల్లా మేడిపల్లి లో తెలంగాణ తల్లికి పాలాభిషేకం1

- *వెల్లుల్ల గ్రామంలో ఎల్లమ్మ గుడిని ఎల్లమ్మ దేవాలయాన్ని ఎండోమెంట్ లో కల్పవద్దని గ్రామస్తులు మహ ధర్నా* కోరుట్ల నియోజకవర్గం డిసెంబర్ 12 (ప్రజా ముద్ర న్యూస్) కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి డివిజన లో వెల్లుల్ల గ్రామం లో ఆత్మకూర్ మెయిన్ రోడ్డు మీద ఉన్న ఎల్లమ్మ దేవాలయాన్ని ఎండోమెంట్ లో కల్పవద్దని వెల్లుల్ల గ్రామస్తులు మా ధర్నా చేపట్టారు. వెల్లుల్ల గ్రామం నుండి మెట్పల్లి పాత బస్టాండ్ మహా ధర్నా చేపట్టి పాత బస్టాండ్ శాస్త్రీ విగ్రహం వ దగ్గర ధర్నా చేశారు. ఎల్లమ్మ గుడిని ఎండోమెంట్ కల్పవద్దని గ్రామస్తులు నినాదాలు చేశారు, గో బ్యాక్ గో బ్యాక్ , వద్దురా నాయన ఎండోమెంట్ వద్దురా అంటూ మెయిన్ రోడ్డు మీద నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. మెయిన్ రోడ్డు మీద ధర్నా చేయడంతో నిజామాబాద్ వైపు, జగిత్యాల వైపు ట్రాఫిక్ స్తంభించింది. వెల్లుల్ల గ్రామస్తులు జై ఎల్లమ్మ జై జై ఎల్లమ్మ అంటూ పెద్దగా నినాదాలు చేశారు. మెయిన్ రోడ్డు మీద ధర్నా చేసే పోలీసులతోని కొద్దిసేపు వాగవాదం, మెయిన్ రోడ్డు మీదికి సబ్ కలెక్టర్ రావడంతో కొంచెం సేపు వాగ్వాదం జరిగింది. ఎల్లమ్మ దేవాలయం ఎన్నో సంవత్సరం నుంచి గ్రామ దేవతగా పూజించబడుతుందని చెప్పి అక్కడ గ్రామస్తులు తెలిపారు. ఎవరో నచ్చని వారు కుట్టపడుతున్నారు అని చెప్పి అక్కడ వచ్చేనా సబ్ కలెక్టర్ మేడం కు వినతి పత్రం అందజేశారు. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి వాళ్లకి న్యాయం చేయాలని చెప్పి. సబ్ కలెక్టర్ మేడం న్యాయం చేస్తానని చెప్పి తెలపడంతో ధర్నా విరమించారు.4