Shuru
Apke Nagar Ki App…
Yadadri temple | ధనుర్మాస ఉత్సవాలు - యాదాద్రి | Day 6 | Yadagirigutta Lakshmi Narasimha swamy temple
Kumar Ritesh
Yadadri temple | ధనుర్మాస ఉత్సవాలు - యాదాద్రి | Day 6 | Yadagirigutta Lakshmi Narasimha swamy temple
More news from Yadadri Bhuvanagiri and nearby areas
- యాదాద్రి భువనగిరి జిల్లా లో ముగిసిన సీఎం కప్ జిల్లాస్థాయి పోటీలు | SATYA | NEWS |1
- ఎలిమినేటి ఎల్లయ్య బిజెపి సీనియర్ నాయకులు అనంతరం గుండాల మండలం యాదాద్రి భువనగిరి | JANACHARITRA |1
- యాదాద్రి భువనగిరి కేంద్రంలో తెలంగాణ ఆహారోత్సవ కార్యక్రమం ||1
- ఆలేరు లో నిరసన జ్వాలలు, అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరానగా కాంగ్రెస్ నాయకుల ర్యాలీ1
- సురేంద్రపురి హైదరాబాద్ యాదాద్రి భువనగిరి జిల్లా1
- రాత్రి వేళల్లో లక్ష్మీ నరింహస్వామి సేవ... కళ్ళకి కనువిందు1
- Merry Christmas & new year special offers PARTY ZONE BACKERY, PRIVATE THEATRE, CELEBRATIONS PRICE LIST Note No alcohol PRIVATE THEATRE No smoke →699for 4members 1.5 hrs with complete decoration →1499 FOR 5 MEMBERS 3HRS WITH COMPLETE DECORATION →ADDITIONAL CHARGES EXTRA PER HEAD ₹ 99 FOR BOTH PRIVATE THEATRE ADRESS:-NEAR DURGAMMA TEMPLE JANGAON BE SIDE ABV GRILS HOSTEL Information Contact: 6301172337,9394353694 #jangaondistrict #jangaon #private theatre1
- *గజ్వేల్ పట్టణంలో (RAF) రాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో ఫ్లాగ్ మార్చ్* *శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా ఫ్లాగ్ మార్చ్* గజ్వెల్ సిద్దిపేట జిల్లా డిసెంబర్ 22 ఐ త్రీ న్యూస్ /* ( రిపోర్టర్ ఖదీర్ ) భారత హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ లో ఒక భాగమైన ఆర్.ఏ.ఎఫ్ (రాపిడ్ యాక్షన్ ఫోర్స్) 1992 సంవత్సరంలో భారత హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఒక విభాగాన్ని స్థాపించినది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా శాంతిభద్రతల సమస్య తలెత్తినప్పుడు మరియు మతఘర్షణలు జరుగుతున్నప్పుడు అదుపు చేయడం ఈ సమస్య యొక్క ముఖ్య ఉద్దేశం. మన తెలంగాణ రాష్ట్రంలో హాకింపెట్ సికింద్రాబాదు నందు 99 బెటాలియన్ కలదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా భౌగోళిక పరిస్థితులను ఆకళింపు చేసుకోవడానికి జిల్లాకు రావడం జరిగింది. పోలీస్ కమిషనర్ మేడం గారి ఆదేశానుసారం ఈరోజు గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. *ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ సైదా మాట్లాడుతూ* భౌగోళిక పరిస్థితులు తెలుసుకోవడం గురించి నిర్వహిస్తున్నట్లు తెలిపినారు. జిల్లాలో ఏదైనా శాంతిభద్రతల, సమస్య మతఘర్షణలు జరిగినప్పుడు వెంటనే వచ్చి జిల్లా పోలీసులకు సహాయ సహకారాలు అందించి బందోబస్తు నిర్వహించి అదుపు చేయడం గురించి ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి నిర్వహించడం ప్రజలకు సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ మరియు మేమున్నామనే భరోసా కల్పించడం జరుగుతుందని తెలిపినారు. *గజ్వేల్ పోలీస్ స్టేషన్ నుండి ఇందిరా పార్క్ చౌరస్తా, కోట మైసమ్మ, పిడిచేడు రోడ్, గవర్నమెంట్ హాస్పిటల్ చౌరస్తా నుండి పోలీస్ స్టేషన్ వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది* ఈ కార్యక్రమంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ డిప్యూటీ కమాండెంట్ టిపి బగేల్, ఇన్స్పెక్టర్లు హరిబాబు, మల్లేశ్వరరావు, తొగుట సిఐ లతీఫ్, గజ్వేల్ ఎస్ఐలు యాదవ రెడ్డి, శంకర్, ఆర్ఎఎఫ్ సిబ్బంది, మరియు పోలీస్ సిబ్బంది 84 మంది ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొన్నారు. కమిషనర్ కార్యాలయం నుండి జారీ చేయనైనది.3
- హైదరాబాద్ తెలంగాణ ఉద్యమ కళాకారుల సదస్సుకు బయలుదేరిన వలిగొండ కళాకారులు|| BHAAVATH MEDIA1