Shuru
Apke Nagar Ki App…
గురజాల ప్రభుత్వ ఆసుపత్రిలో కిషోర్ కి వైద్య పరీక్షలు
Love potti
గురజాల ప్రభుత్వ ఆసుపత్రిలో కిషోర్ కి వైద్య పరీక్షలు
More news from Rentachintala and nearby areas
- మాచర్ల నుంచి మొదలైన జూలకంటి బ్రహ్మారెడ్డి గారి రెడ్ బుక్ కారంపూడి, రెంటచింతల, వెల్దుర్తి మీదుగా ప్రయాణం సాగనుంది.1
- రెంటచింతల పశు ప్రదర్శన బహుమతుల వివరాలు|Rentachintala bulls race prizes information|ongole bulls1
- పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటచింతల గ్రామానికి చెందిన రైతు కుమారస్వామి రెడ్డి చింత పంట సాగు చేస్తున్నారు. తనకున్న కొద్దిపాటి భూమిలో చింత మొక్కలను నాటుకున్నారు. మొక్క వయస్సు దాదాపు 2.5 సంవత్సరాలు. అయితే సంప్రదాయ పంటలకు భిన్నంగా చింత మొక్కలు నాటుకోవడానికి కారణం... కూలీలు, సాగు ఖర్చులేనని రైతు తెలిపారు. దీనికితోడు వారి పిల్లలు విదేశాల్లో స్థిరపడటంతో ఎల్లకాలం ఊర్లో పంటలు సాగు చేసే పరిస్థితి లేదన్నారు. పోనీ కౌలుకు ఇద్దామనుకుంటే... రసాయనాల వాడకంతో భూసారం దెబ్బతింటుందని తెలిపారు. మొదట్లో చింత మొక్కలు మొక్కలు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో పసుపు రంగులోకి...ఎండిపోతుండటంతో గ్రామ బజార్ వారి కషాయాలు తెప్పించుకుని వాడినట్లు చెప్పారు. ఈ సహజ కషాయాలు వాడిన నెలరోజుల్లో ఎండుతున్న మొక్కలు కొత్త చిగుర్లు తొడిగాయని సంతోష।ం వ్యక్తం చేశారు. రైతు కుమారస్వామి రెడ్డి - 9948113661 For more details contact this number: 93902130021
- దుర్గి తహసీ ల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్య ల పరిష్కారం వేదిక లోపాల్గొని1
- దుర్గి మండలంలో దళితుల భూములపై కన్నెర్ర చేసిన పెత్తందారులపై చర్యలు తీసుకోవాలి: ఎంసిపిఐ నాయకులు లింకన్1