Shuru
Apke Nagar Ki App…
తిరుపతిలో ఎం .ఆర్ .పల్లి,4వ క్రాస్ ఉల్లిపట్టేడ చెందిన తనీష్ కిడ్నాప్ . తిరుపతి. న్యూస్.. ఎస్ వి యు పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు నమోదు. ఎం ఆర్ పల్లి,4వ క్రాస్ ఉల్లిపట్టేడ చెందిన తనీష్ కిడ్నాప్ ఆపై వదిలేసిన వైనం. తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్ కి చెందిన రోహిత్ పవన్ మరి కొంత మందితో కలిసి కారులో కిడ్నాప్ చేసినట్లు బాధితుడు ఫిర్యాదు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్ వి యూనివర్సిటీ సిఐ రామయ్య.
Kumar
తిరుపతిలో ఎం .ఆర్ .పల్లి,4వ క్రాస్ ఉల్లిపట్టేడ చెందిన తనీష్ కిడ్నాప్ . తిరుపతి. న్యూస్.. ఎస్ వి యు పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు నమోదు. ఎం ఆర్ పల్లి,4వ క్రాస్ ఉల్లిపట్టేడ చెందిన తనీష్ కిడ్నాప్ ఆపై వదిలేసిన వైనం. తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్ కి చెందిన రోహిత్ పవన్ మరి కొంత మందితో కలిసి కారులో కిడ్నాప్ చేసినట్లు బాధితుడు ఫిర్యాదు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్ వి యూనివర్సిటీ సిఐ రామయ్య.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- *ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు* *అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే అమర్* భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు పలమనేరులో మంగళవారం ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ విభాగ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలలో స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మశ్రీ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, నేటి యువత ఆయనలాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, బాలాజీ కో-ఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్ వి బాలాజీ, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు నాగరాజు, నాయకులు కుట్టి,గిరిబాబు,సుబ్రహ్మణ్యం గౌడ్, చిన్ని, ఖాజా,బిఆర్సి కుమార్, పర్వీన్,పలమనేరు మండల నాయకులు నాగరాజు రెడ్డి, వెంకటముని రెడ్డి, గంగవరం నాయకులు సోమశేఖర్ గౌడ్, పల్లె రుచులు అమరనాథ రెడ్డి, రవి,గిరిధర్ గోపాల్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు..1
- ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు పలమనేరులో మంగళవారం ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ విభాగ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలలో స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మశ్రీ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, నేటి యువత ఆయనలాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, బాలాజీ కో-ఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్ వి బాలాజీ, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు నాగరాజు, నాయకులు కుట్టి,గిరిబాబు,సుబ్రహ్మణ్యం గౌడ్, చిన్ని, ఖాజా,బిఆర్సి కుమార్, పర్వీన్,పలమనేరు మండల నాయకులు నాగరాజు రెడ్డి, వెంకటముని రెడ్డి, గంగవరం నాయకులు సోమశేఖర్ గౌడ్, పల్లె రుచులు అమరనాథ రెడ్డి, రవి,గిరిధర్ గోపాల్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.1
- Post by Doddagalla Munirathinam1
- Post by Rajinikanth1
- Post by Nageshwari Nageshwari4
- *ఈతోడు గ్రామ ప్రజల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన డా బి ఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు* కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ఈతోడు గ్రామ ప్రజల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రత్నా డా బి.ఆర్. అంబేడ్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని పిల్లలతో కలిసి కేక్ కట్ డా బి ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో తనకల్లు మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు.1
- Post by Palakattu nagendra1
- _విజయవాడలో మహిళా దారుణ హత్య.._* * _విజయవాడ రెండో పట్టణం గవర్నర్పేట వద్ద మహిళను గొంతు కోసి హత్య చేసిన వ్యక్తి.._ * _మహిళ బంధువే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం..?_ * _ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న గవర్నర్పేట పోలీసులు.._ * _పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.._1