మదర్ థెరిసా ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి : ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విజయనగరం, ఆగస్టు 26: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, భారతరత్న మదర్ థెరిసా 116వ జయంతి సందర్భంగా విజయనగరం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (జీజీహెచ్)లో మదర్ థెరిసా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో విజయనగరం పార్లమెంటు సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మదర్ థెరిసా జీవితమంతా పేదలు, నిరుపేదలు, అనాథలు, ఆపన్నులకు సేవ చేయడానికే అంకితమైందని ఎంపీ పేర్కొన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయురాలు మదర్ థెరిసా అని కొనియాడారు. జీజీహెచ్‌లో ప్రతిరోజూ సుమారు 350 మందికి నిర్వహిస్తున్న అన్న సమారాధన కార్యక్రమానికి విజయవాడకు చెందిన దాత టీఎంఎన్‌వీఆర్ సుబ్బన్న అందించిన ఎలక్ట్రికల్ టెంపోను ఎంపీ ప్రారంభించారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. మదర్ థెరిసా సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ సమాజంలోని ఆపన్నులకు అండగా నిలుస్తున్న మదర్ థెరిసా క్లబ్ సభ్యుల సేవలను ఎంపీ అభినందించారు. సేవా భావమే సమాజానికి నిజమైన సంపదని, మదర్ థెరిసా ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. చూపిన మార్గం : ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విజయనగరం, ఆగస్టు 26: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, భారతరత్న మదర్ థెరిసా 116వ జయంతి సందర్భంగా విజయనగరం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (జీజీహెచ్)లో మదర్ థెరిసా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో విజయనగరం పార్లమెంటు సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మదర్ థెరిసా జీవితమంతా పేదలు, నిరుపేదలు, అనాథలు, ఆపన్నులకు సేవ చేయడానికే అంకితమైందని ఎంపీ పేర్కొన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయురాలు మదర్ థెరిసా అని కొనియాడారు. జీజీహెచ్‌లో ప్రతిరోజూ సుమారు 350 మందికి నిర్వహిస్తున్న అన్న సమారాధన కార్యక్రమానికి విజయవాడకు చెందిన దాత టీఎంఎన్‌వీఆర్ సుబ్బన్న అందించిన ఎలక్ట్రికల్ టెంపోను ఎంపీ ప్రారంభించారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. మదర్ థెరిసా సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ సమాజంలోని ఆపన్నులకు అండగా నిలుస్తున్న మదర్ థెరిసా క్లబ్ సభ్యుల సేవలను ఎంపీ అభినందించారు. సేవా భావమే సమాజానికి నిజమైన సంపదని, మదర్ థెరిసా ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
మదర్ థెరిసా ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి : ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విజయనగరం, ఆగస్టు 26: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, భారతరత్న మదర్ థెరిసా 116వ జయంతి సందర్భంగా విజయనగరం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (జీజీహెచ్)లో మదర్ థెరిసా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో విజయనగరం పార్లమెంటు సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మదర్ థెరిసా జీవితమంతా పేదలు, నిరుపేదలు, అనాథలు, ఆపన్నులకు సేవ చేయడానికే అంకితమైందని ఎంపీ పేర్కొన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే
స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయురాలు మదర్ థెరిసా అని కొనియాడారు. జీజీహెచ్‌లో ప్రతిరోజూ సుమారు 350 మందికి నిర్వహిస్తున్న అన్న సమారాధన కార్యక్రమానికి విజయవాడకు చెందిన దాత టీఎంఎన్‌వీఆర్ సుబ్బన్న అందించిన ఎలక్ట్రికల్ టెంపోను ఎంపీ ప్రారంభించారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. మదర్ థెరిసా సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ సమాజంలోని ఆపన్నులకు అండగా నిలుస్తున్న మదర్ థెరిసా క్లబ్ సభ్యుల సేవలను ఎంపీ అభినందించారు. సేవా భావమే సమాజానికి నిజమైన సంపదని, మదర్ థెరిసా ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు
తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. చూపిన మార్గం : ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విజయనగరం, ఆగస్టు 26: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, భారతరత్న మదర్ థెరిసా 116వ జయంతి సందర్భంగా విజయనగరం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (జీజీహెచ్)లో మదర్ థెరిసా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో విజయనగరం పార్లమెంటు సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మదర్ థెరిసా జీవితమంతా పేదలు, నిరుపేదలు, అనాథలు, ఆపన్నులకు సేవ చేయడానికే అంకితమైందని ఎంపీ పేర్కొన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే స్ఫూర్తిని ప్రపంచానికి
చాటి చెప్పిన మహనీయురాలు మదర్ థెరిసా అని కొనియాడారు. జీజీహెచ్‌లో ప్రతిరోజూ సుమారు 350 మందికి నిర్వహిస్తున్న అన్న సమారాధన కార్యక్రమానికి విజయవాడకు చెందిన దాత టీఎంఎన్‌వీఆర్ సుబ్బన్న అందించిన ఎలక్ట్రికల్ టెంపోను ఎంపీ ప్రారంభించారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. మదర్ థెరిసా సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ సమాజంలోని ఆపన్నులకు అండగా నిలుస్తున్న మదర్ థెరిసా క్లబ్ సభ్యుల సేవలను ఎంపీ అభినందించారు. సేవా భావమే సమాజానికి నిజమైన సంపదని, మదర్ థెరిసా ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
- విజయనగరం పట్టణంలో మీలాద్-ఉన్-నబి పండగ బారి ర్యాలీ నిర్వహణ విజయనగరం పట్టణం పరిధిలో ముస్లిం సోదరులు మీలాద్-ఉన్-నబి పండగ సందర్భంగా బుధవారం ఉదయం బారి ర్యాలీ నిర్వహించారు. ఇస్లాం మత స్థాపకుడు చివరి ప్రవక్త అయిన మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ఈ పండగ జరుపుకుంటున్నామని ముస్లిం ఐక్య సంఘం తెలిపారు. విజయనగరం కోట జంక్షన్ నుండి కాంప్లెక్స్ వరకు అధిక సంఖ్యలో ముస్లిం మత సంఘాలు అధిక సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.1
- విజయనగరం: ధరలు పెరుగుదల నియంత్రించాలి ంచాలి: స్పెషలిస్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు డిమాండ్.. విజయనగరం జిల్లా నిత్యవసర సరుకుల ధరలు పెరుగుదల ప్రభుత్వం, అధికారులు నియంత్రించాలని సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ఎస్ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన విజయనగరంలోని పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించారు. నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.1
- రాజయోగిని దాదీ ప్రకాశమణి 19వ పుణ్యతిథి సందర్భంగా బ్రహ్మాకుమారీస్ సామాజిక సేవా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం సాలూరులో మెగా రక్తదాన మహా శిబిరం నిర్వహించారు. బీకే రత్నకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 45 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సాలూరులో ఘనంగా మెగా రక్తదాన మహా శిబిరం సాలూరు: రాజయోగిని దాదీ ప్రకాశమణి 19వ పుణ్యతిథి సందర్భంగా బ్రహ్మాకుమారీస్ సామాజిక సేవా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం సాలూరులో మెగా రక్తదాన మహా శిబిరం నిర్వహించారు. బీకే రత్నకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 45 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. “రక్తదానం చేద్దాం.. ప్రాణాలను కాపాడుదాం.. జీవనాధారంగా నిలుద్దాం” అనే సందేశంతో కార్యక్రమాన్ని నిర్వహించారు.2
- డోలపేట లో శ్రీ కనక దుర్గ అమ్మ వారికి గాజులు దండలు సేవలో లీనమైన గ్రామ భక్తులు1
- శతాబ్దాల చరిత్రకు మౌనసాక్షి..... సాలి హుండాం బౌద్ధారామం గార మండలంలో వంశధార నది ఒడ్డున కొండపై కొలువైన ప్రాచీన బౌద్ధారామం సాలిహుండం. శాతవాహనుల బౌద్ధ వారసత్వ వైభవానికి సాక్షిలా మిగిలిన ఈ ప్రదేశంలో కీ.పూ. 2వ శతాబ్ది నుంచి ఇక్కడ బౌద్ధ మత మూలాలు అంకురించాయి అనేందుకు చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. ఈ ప్రదేశాన్ని 1919లో ప్రముఖ విద్వాంసులు గిడుగు వెంకట రామమూర్తి కనుగొన్నారు. ఇక్కడ లభించిన అవశేషాలు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తుశకం 12వ శతాబ్దం వరకు నాటివని పరిశోధకులు తేల్చారు. ఇక్కడ దొరికిన అవశేషాలు థేరవాద, మహాయాన, వజ్రయాన అనే మూడు బౌద్ధ శాఖల పరిణామాన్ని ప్రతిబింబిస్తాయి. ఇక్కడి నుండి బౌద్ధమతం సుమత్రా తదితర ఆగ్నేయాసియా దేశాలకు వ్యాపించిందని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. సాలిహుండం కొండపై మహా స్థూపాలు, ఆరామాలు, చైత్యాలు మరియు భగ్నమైన శిల్ప సంపదతో పాటు తార, మారీచి దేవతల విగ్రహాలు లభించాయి. వీటిని ఇక్కడే ఓ మ్యూజియంలో భద్రపరిచారు.శ్రీలంక, జపాన్, తదితర దేశాల నుంచి సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. ఈ ప్రదేశాన్ని స్పిరిచువల్ టూరిస్ట్ స్పాట్ గా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.1
- బొబ్బిలి పట్టణ ప్రజలకు శుభవార్త తెలిపిన ఎమ్మెల్యే బేబీనాయన.. పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దాడితల్లి గుడి వరకు నూతన రోడ్డు నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్.. - వచ్చే నెలలో టెండరు ద్వారా పనులు ప్రారంభం. బొబ్బిలి పట్టణంలో *ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దాడితల్లి గుడి* వరకు ఉన్న రోడ్డుకు గుంతలు ఏర్పడి, ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి అందరికీ విదితమే.. గౌరవ శాసనసభ్యులు శ్రీ *ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన)* గారు ఎమ్మెల్యే అయిన తరువాత తాత్కాలికంగా గుంతలు పూడ్పించి, కొంతమేర ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది.. గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ *పొంగూరు నారాయణ* గారు బొబ్బిలి పర్యటనకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు ఈ సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్లగా, వారు సానుకూలంగా స్పందించి *రూ2.0 కోట్లు* మంజూరు చేశారు.. ప్రభుత్వ అనుమతుల ప్రక్రియ పూర్తిచేసుకుని *టెండర్ల పిలుపుకు ఆమోదం లభించిందని*, యుద్ధప్రాతిపదికన టెండరు ప్రక్రియ పూర్తిచేసి రోడ్డు పనులను ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు వీడియో సందేశం ద్వారా బొబ్బిలి పట్టణ ప్రజలకు తెలియజేశారు.1
- రాజాం వసతి గృహాలలో పిల్లల కు కేర్ టేకర్ ఉన్నా ఫలితమేమి విద్యార్థుల కేర్ టేకర్ ఎవరు రాజాం, ఆగష్టు 25, షురూ న్యూస్. ఆ హాస్టల్ ల్లో విద్యార్థుల కేర్ టేకర్ ఎవరో తెలియడం లేదు. ఈ క్రమంలో చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా విజయనగరం జిల్లా రాజాం లో ఓ హాస్టల్ వార్డెన్ తీరు విమర్శలకు తావిస్తుంది.. రాజాం సారధి రోడ్డులో ఉన్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, బాలికల జూనియర్ కాలేజ్ కు అనుబంధ వసతి గృహంలో వార్డెన్గా విధులు నిర్వహిస్తున్న అడపా రమా తమ బంధువులు పెళ్లి వేడుకలలో వసతి గృహములో ఉన్న కొంతమంది బాలికలను వంజరం పేట గ్రామానికి తీసుకెళ్లి రోడ్లపై స్టెప్పులు వేయించారన్న ఆరోపణల పై స్థానికంగా పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి... కాలేజ్ ప్రిన్సిపాల్ కు గాని లేదా తమ తల్లిదండ్రులు గాని తెలియకుండా ఇలా బయటకు తీసుకువెళ్లి డాన్స్ లు వేయించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ చర్చ జరుగుతుంది.2
- నిత్యవసర సరుకుల ధరలు పెరుగుదల నియంత్రించాలి. సోషలిస్ట్ పార్టీ నిత్యవసర సరుకులు ధరలు పెరుగుదల నియంత్రించాలని సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ఎస్ శ్రీనివాసరావు విజయనగరం పట్టణం పార్టీ ఆఫీసులో మంగళవారం మీడియాకి తెలిపారు. నిత్యవసర సరుకులు బియ్యం, పంచదార తదితర సరుకులు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలకు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రభుత్వం, అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.1