Shuru
Apke Nagar Ki App…
ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ప్రజలకు ఉపయోగపడే మా వాటర్ ప్లాంట్ ను కూల్చివేశారు అంటూ ఆవేదన చెందిన 46 డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్ నెల్లూరు నగరంలోని నేటి ఉదయం 46వ డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్ తమ వాటర్ ప్లాంట్ ను ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చి వేశారు అంటూ విలేకరుల సమావేశాన్ని కొనసాగించారు. ఈ వాటర్ ప్లాంట్ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నదని కానీ ప్రభుత్వం వారు ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా పగలగొట్టారని ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేలూరు మహేష్ వైసీపీ నాయకులు స్థానిక వ్యాపారస్తులు అభిమానులు పాల్గొన్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
SRIHARI POONDLA

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ప్రజలకు ఉపయోగపడే మా వాటర్ ప్లాంట్ ను కూల్చివేశారు అంటూ ఆవేదన చెందిన 46 డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్ నెల్లూరు నగరంలోని నేటి ఉదయం 46వ డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్ తమ వాటర్ ప్లాంట్ ను ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చి వేశారు అంటూ విలేకరుల సమావేశాన్ని కొనసాగించారు. ఈ వాటర్ ప్లాంట్ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నదని కానీ ప్రభుత్వం వారు ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా పగలగొట్టారని ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేలూరు మహేష్ వైసీపీ నాయకులు స్థానిక వ్యాపారస్తులు అభిమానులు పాల్గొన్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.2
- Post by కొప్పాల సూర్యనారాయణ1
- 100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈 #trending #om#vairalreels🍃#virelreels🍃 #marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad1
- బెస్తవారిపేట గాంధీ నగర్ లో ఆదివారం మామ హుస్సేన్ రాజా, చిన్న మామ ఖజావాలి పై కత్తితో అల్లుడు పీరావలి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడి ఖాజావలి సంఘటనా స్థలంలోని మృతి చెందగా, మామ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మూడు నెలల క్రితమే హుస్సేన్ రాజా తన కూతుర్ని పొదలకుంటపల్లి గ్రామానికి చెందిన పీరావలికి ఇచ్చి వివాహం చేశాడు. గతంలో చేస్తున్న ఉద్యోగం పోవడంతో ఇంటి వద్ద ఉంటున్న పీరావలి భార్యను వేధించసాగాడు. మామా చిన్న మామ మందలించడంతో యూట్యూబ్లో వీడియోలు చూసి మరి పీరావలి హత్య చేశాడు. తర్వాత సంఘటన స్థలం నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.1
- Post by Syyed taher1
- కదిరి పట్టణంలోని జీమాను సర్కిల్లో చేపల మార్కెట్ వద్ద సముద్రపు లో ఉన్న అతిపెద్ద చేపను తెచ్చారు. 70 కేజీలు ఉన్న పెద్ద చేపను చూడడానికి ప్రజలు ఎగబడ్డారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న ప్రజలను పోలీసులు స్పందించి క్లియర్ చేశారు. చేపలలో ఎన్ని రకాలు ఉన్నాయో ఏవి తినాలో, ఏవి తినకూడదో అర్థం కావడం లేదని చేపలు కొనడానికి వచ్చిన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. 70 కేజీలు ఉన్న చేపను మొదటిసారిగా చూస్తున్నామన్నారు.1
- Post by Dharma Raju1
- Post by కొప్పాల సూర్యనారాయణ1