గిరిజన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేసిన ఏమైల్యే. ఆసిఫాబాద్ జిల్లా : కౌటాల మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈరోజు 38 మంది గిరిజన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీచేసిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లబ్ధిదారులు అందరూ వెంటనే ఇళ్ల పనులు మొదలుపెట్టాలని లేని పక్షంలో వారి మంజూరు పత్రాలు రద్దుచేసి వేరే వారికి ఇండ్లు కేటాయించడం జరుగుతుందని తెలియజేశారు. కేవలం గిరిజనుల కోసమే తాను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 500 అదనపు ఇండ్లు మంజూరు చేయించానని, గిరిజనులు శాశ్వత నీడ పొందేందుకు సహకరిస్తున్నామని తెలియజేశారు. అలాగే మండలంలో ఉన్న పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో ప్రమోద్, ఎంపీడీఓ కోట ప్రసాద్, సర్పంచ్లు నక్క శంకర్, రెడ్డి బాయక్క, రైసిడం భీమ్రావు, దడ్డీ సత్తయ్య, ఏర్మ సుమన్ బాయి, మౌనిక, కావిడే బిక్కు, మోర్లే పార్వతి, పోరెత్ సూరజ్, గాండ్ల మల్లేష్, చందు, నాయిని శ్రీనివాస్, బడిగే సంతోష్, పెద్ది మంగ, ఎలకర్ సంతోష్, టెకం వెంకటేష్, రామ్టెంకి ఉష, వనిత, సవిత ఉప సర్పంచ్లు, మండల అధ్యక్షులు కుంచాల విజయ్, భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- మిన్సిపల్ కార్మికుల వేతనాలు చెల్లించి సమ్మెను విరమింపజేయాలి: అబ్దుల్ ముబీన్ కాగజ్ నగర్ : మున్సిపల్ కార్మికుల సమ్మె ప్రభావం కాగజ్నగర్ పట్టణంపై తీవ్రంగా పడిందని అబ్దుల్ ముబిన్ అన్నారు. మంచినీటి సరఫరా లేక ప్రజలు అల్లాడిపోతున్నారని, పారిశుద్ధ్యం లోపించడంతో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కార్మికులకు చెల్లించాల్సిన పెండింగ్ వేతనాలను తక్షణమే చెల్లించి, ప్రజల ఇబ్బందులను తొలగించాలని మున్సిపల్ అధికారులను కోరారు. నిర్లక్ష్యం వీడి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని ఆయన సూచించారు.1
- Post by Nirmal KR NEWS 3691
- శాంతినగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దుస్థితి పై బీజేపీ తీవ్ర ఆందోళన; రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శాంతి నగర్ బైపాస్ పరిధిలోని గల డబుల్ బెడ్ రూమ్స్ కోట్ల రూపాయల ప్రజా ధనం తో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రస్తుతం శిథిలావస్థ కు చేరుకుని, పిచ్చిమొక్కల తో నిండిపోయి ఉండటం అత్యంత దుర దృష్టకరమని బిజెపి సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్, సిరిసిల్ల పట్టణ శాఖ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఇళ్లను స్వయం గా పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజల కోసం నిర్మించిన ఇళ్లు ఇలా నిర్లక్ష్యానికి గురవడం ప్రజాధనానికి ఘోరమైన అవమానమని అన్నారు. ఖాళీగా ఉన్న ఇళ్ల లో ఎలక్ట్రికల్ వైర్లు, మోటార్లు, ఐరన్ సామాగ్రి దొంగలపాలవుతుండగా, ఈ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణ శివారులో అత్యంత ఖరీదైన స్థలంలో ఇట్టి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం జరిగినవి. అంత కు ముందు ఇదే స్థలంలో గౌరవ ఎస్సీ కులస్తుల కు కాలనీ నిర్మించి అది కూడా శిథిలావస్థ కు చేరగా వాటి స్థానంలో ఈ డబల్ బెడ్ రూమ్ ఇడ్లు నిర్మించారు.ఇప్పుడు ఇవి కూడా వాటిలాగే సితిలావస్థకు చేరే పరిస్థితి. గతం లో ఈ ఇళ్లను మొదట గా గౌరవ ఎస్సీ కులస్తులకు కేటాయించిన తర్వాత మిగతా అర్హులకు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఇప్పటి వరకు ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని ఆయన పేర్కొన్నారు. వెంటనే ఆ సమస్యను పరిష్కరించి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలని డిమాండ్ చేశారు.అప్పటి మంత్రి, ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్, అప్పుడు డబల్ బెడ్ రూమ్లు పంపిణీ చేయగా ఇంకా 900 మంది మిగిలిన వారు ఉన్నారు. అందు లో నుండి కొంతమంది కి పట్టాలు ఇచ్చారు. కనీసం వారికి స్థలం కూడా చూపించలేదని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమస్యల ను విస్మరించి కేవలం పార్టీ కార్యక్రమాలకే పరిమితమవడం బాధాకరమని మండి పడ్డారు.కిరాయిలు చెల్లించ లేక తీవ్ర ఇబ్బందులు పడు తున్న నిరుపేదలకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ను వెంటనే పంపిణీ చేయాలని, లేని పక్షంలో ఇవి పూర్తి గా కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఈ విషయంలో జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజా ప్రతినిధులు తక్షణమే చొరవ తీసుకొని సమస్య ను పరిష్కరించాలని,అర్హులైన నిరుపేదలకు ఇళ్లను వెంటనే కేటాయిం చాలని బీజేపీ సిరిసిల్ల పట్టణ శాఖ తరపున డిమాండ్ చేస్తున్నామని దుమాల శ్రీకాంత్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి కొండ నరేష్, మెరుగు శ్రీనివాస్, మోర రవి, నరసయ్య, దూడం సురేష్, గాని శ్రీనివాస్, కంబోజి శ్రీధర్, అంకారపు రాజు, వడ్నాల శేఖర్ బాబు, అభినవ్, కనుకయ్య, దేవరాజు, కొంపెల్లి విజయ్ కుమార్, స్థానిక జిల్లా నాయకులు, స్థానిక నాయకులు, స్థానికులు, పాల్గొన్నారు1
- వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పలరపల్లి గ్రామంలో రైతు వేదిక వద్ద తెల్లవారుజామునుండే తీవ్రమైన చలిలో సైతం రైతులు యూరియా కోసం బారులు తీరారు. యాసంగిస్ సీజన్ కు సరిపడ యూరియా నిల్వలు ఉన్నాయని అధికారులు చెబుతున్నప్పటికీ, రైతులు మాత్రం యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు నాయకులు స్పందించి తమకు యూరియాను అందించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.1
- యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అధ్యాయయనోత్సవాలు రెండవ రోజు శ్రీకృష్ణ అలంకరణ సేవలో భక్తులకు దర్శనమిచ్చిన దేవదేవుడు..1
- ఖేడ్ మున్సిపాలిటీలో పారదర్శకంగా వార్డుల విభజన చేయాలి: మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన ఓబీసీ మోర్చా స్టేట్ మెంబర్ సాయిరాం1
- నల్లగొండ జిల్లా నూతన కలెక్టర్గా బడుగు చంద్రశేఖర్ బుధవారం కలెక్టరేట్ లో బాధ్యతలు స్వీకరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సమర్థవంతమైన పాలన అందిస్తామని చెప్పారు.1
- గిరిజన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేసిన ఏమైల్యే. ఆసిఫాబాద్ జిల్లా : కౌటాల మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈరోజు 38 మంది గిరిజన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీచేసిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లబ్ధిదారులు అందరూ వెంటనే ఇళ్ల పనులు మొదలుపెట్టాలని లేని పక్షంలో వారి మంజూరు పత్రాలు రద్దుచేసి వేరే వారికి ఇండ్లు కేటాయించడం జరుగుతుందని తెలియజేశారు. కేవలం గిరిజనుల కోసమే తాను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 500 అదనపు ఇండ్లు మంజూరు చేయించానని, గిరిజనులు శాశ్వత నీడ పొందేందుకు సహకరిస్తున్నామని తెలియజేశారు. అలాగే మండలంలో ఉన్న పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో ప్రమోద్, ఎంపీడీఓ కోట ప్రసాద్, సర్పంచ్లు నక్క శంకర్, రెడ్డి బాయక్క, రైసిడం భీమ్రావు, దడ్డీ సత్తయ్య, ఏర్మ సుమన్ బాయి, మౌనిక, కావిడే బిక్కు, మోర్లే పార్వతి, పోరెత్ సూరజ్, గాండ్ల మల్లేష్, చందు, నాయిని శ్రీనివాస్, బడిగే సంతోష్, పెద్ది మంగ, ఎలకర్ సంతోష్, టెకం వెంకటేష్, రామ్టెంకి ఉష, వనిత, సవిత ఉప సర్పంచ్లు, మండల అధ్యక్షులు కుంచాల విజయ్, భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1