logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అక్షయ తృతీయ సందర్భంగా సేవా స్ఫూర్తి చాటిన వాకర్స్ అసోసియేషన్ – తిరుపతి మున్సిపల్ పార్క్‌లో 500 మందికి మజ్జిగ పంపిణీ. అక్షయ తృతీయ సందర్భంగా తిరుపతి మున్సిపల్ పార్క్ ఆవరణలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇదే సందర్భంగా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా బీసీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి వారు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నామని జగన్నాథం ఈ సందర్భంగా తెలియపరిచారు.ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో దాదాపు 500 మందికి మజ్జిగ అందజేసి ప్రజలకు ఉపశమనం కలిగించారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించిన వి. జగన్నాథంను వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, బీసీ నాయకులు ఘనంగా సన్మానించారు. గత ఐదు సంవత్సరాలుగా అక్షయ తృతీయ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇదే సేవా భావంతో కొనసాగిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు కె. ఈశ్వర్ రెడ్డి, సాంబశివరెడ్డి, ట్రెజరర్ డి. గురవ రెడ్డి, ఈసీ సభ్యులు ఆర్. వెంకటరావు, చంద్రమౌళి, కె. మునిరత్నం, వెంకటగురునాథం, పి. బాలంకి, ఆర్. మధు, రాజు, టి. సుదర్శన్, సుబ్బారావు, బీసీ నాయకులు శ్రీనివాసులు, అక్కిననపల్లి లక్ష్మయ్య,తదితరులు పాల్గొన్నారు.వేసవి కాలంలో ప్రజలకు తాగునీరు, మజ్జిగ వంటి శీతల పానీయాలు అందించడం ద్వారా ఉపశమనం కలిగించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరైన వాకర్లు, స్థానికులు ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించారు. అక్షయ తృతీయ సందర్భంగా సేవా స్ఫూర్తి చాటిన వాకర్స్ అసోసియేషన్ – తిరుపతి మున్సిపల్ పార్క్‌లో 500 మందికి మజ్జిగ పంపిణీ. అక్షయ తృతీయ సందర్భంగా తిరుపతి మున్సిపల్ పార్క్ ఆవరణలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇదే సందర్భంగా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా బీసీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి వారు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నామని జగన్నాథం ఈ సందర్భంగా తెలియపరిచారు.ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో దాదాపు 500 మందికి మజ్జిగ అందజేసి ప్రజలకు ఉపశమనం కలిగించారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించిన వి. జగన్నాథంను వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, బీసీ నాయకులు ఘనంగా సన్మానించారు. గత ఐదు సంవత్సరాలుగా అక్షయ తృతీయ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇదే సేవా భావంతో కొనసాగిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు కె. ఈశ్వర్ రెడ్డి, సాంబశివరెడ్డి, ట్రెజరర్ డి. గురవ రెడ్డి, ఈసీ సభ్యులు ఆర్. వెంకటరావు, చంద్రమౌళి, కె. మునిరత్నం, వెంకటగురునాథం, పి. బాలంకి, ఆర్. మధు, రాజు, టి. సుదర్శన్, సుబ్బారావు, బీసీ నాయకులు శ్రీనివాసులు, అక్కిననపల్లి లక్ష్మయ్య,తదితరులు పాల్గొన్నారు.వేసవి కాలంలో ప్రజలకు తాగునీరు, మజ్జిగ వంటి శీతల పానీయాలు అందించడం ద్వారా ఉపశమనం కలిగించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరైన వాకర్లు, స్థానికులు ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించారు.

3 hrs ago
user_RAVI KUMAR
RAVI KUMAR
Tirupati (Rural), Andhra Pradesh•
3 hrs ago
cfad225a-fddd-44df-9083-af7419408806

అక్షయ తృతీయ సందర్భంగా సేవా స్ఫూర్తి చాటిన వాకర్స్ అసోసియేషన్ – తిరుపతి మున్సిపల్ పార్క్‌లో 500 మందికి మజ్జిగ పంపిణీ. అక్షయ తృతీయ సందర్భంగా తిరుపతి మున్సిపల్ పార్క్ ఆవరణలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇదే సందర్భంగా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా బీసీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి వారు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నామని జగన్నాథం ఈ సందర్భంగా తెలియపరిచారు.ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో దాదాపు 500 మందికి మజ్జిగ అందజేసి ప్రజలకు ఉపశమనం కలిగించారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించిన వి. జగన్నాథంను వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, బీసీ

34c565ce-6a92-45fa-b7d2-46ef81bf7b51

నాయకులు ఘనంగా సన్మానించారు. గత ఐదు సంవత్సరాలుగా అక్షయ తృతీయ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇదే సేవా భావంతో కొనసాగిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు కె. ఈశ్వర్ రెడ్డి, సాంబశివరెడ్డి, ట్రెజరర్ డి. గురవ రెడ్డి, ఈసీ సభ్యులు ఆర్. వెంకటరావు, చంద్రమౌళి, కె. మునిరత్నం, వెంకటగురునాథం, పి. బాలంకి, ఆర్. మధు, రాజు, టి. సుదర్శన్, సుబ్బారావు, బీసీ నాయకులు శ్రీనివాసులు, అక్కిననపల్లి లక్ష్మయ్య,తదితరులు పాల్గొన్నారు.వేసవి కాలంలో ప్రజలకు తాగునీరు, మజ్జిగ వంటి శీతల పానీయాలు అందించడం ద్వారా ఉపశమనం కలిగించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరైన వాకర్లు, స్థానికులు ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించారు. అక్షయ

f2d077b3-cf48-41e8-ad9b-eb7bf246f071

తృతీయ సందర్భంగా సేవా స్ఫూర్తి చాటిన వాకర్స్ అసోసియేషన్ – తిరుపతి మున్సిపల్ పార్క్‌లో 500 మందికి మజ్జిగ పంపిణీ. అక్షయ తృతీయ సందర్భంగా తిరుపతి మున్సిపల్ పార్క్ ఆవరణలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇదే సందర్భంగా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా బీసీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి వారు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నామని జగన్నాథం ఈ సందర్భంగా తెలియపరిచారు.ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో దాదాపు 500 మందికి మజ్జిగ అందజేసి ప్రజలకు ఉపశమనం కలిగించారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించిన వి. జగన్నాథంను వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, బీసీ నాయకులు

0c7fcc7d-d89c-484c-a747-b029facbd674

ఘనంగా సన్మానించారు. గత ఐదు సంవత్సరాలుగా అక్షయ తృతీయ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇదే సేవా భావంతో కొనసాగిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు కె. ఈశ్వర్ రెడ్డి, సాంబశివరెడ్డి, ట్రెజరర్ డి. గురవ రెడ్డి, ఈసీ సభ్యులు ఆర్. వెంకటరావు, చంద్రమౌళి, కె. మునిరత్నం, వెంకటగురునాథం, పి. బాలంకి, ఆర్. మధు, రాజు, టి. సుదర్శన్, సుబ్బారావు, బీసీ నాయకులు శ్రీనివాసులు, అక్కిననపల్లి లక్ష్మయ్య,తదితరులు పాల్గొన్నారు.వేసవి కాలంలో ప్రజలకు తాగునీరు, మజ్జిగ వంటి శీతల పానీయాలు అందించడం ద్వారా ఉపశమనం కలిగించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరైన వాకర్లు, స్థానికులు ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • Post by Daatha Foundation Trust
    1
    Post by Daatha Foundation Trust
    user_Daatha Foundation Trust
    Daatha Foundation Trust
    Charity కలకడ, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • పశ్చిమబెంగాల్ ఆదివారం పశ్చిమ బెంగాల్ లో పర్యటించిన భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నాలుగు ర్యాలీలలో పాల్గొన్నారు.మధ్యలో ఝర్‌గ్రామ్‌లో రుచికరమైన ఝల్మూరిని ఒక దుకాణంలో తీసుకొని తినడం జరిగింది. ఇది చూసిన ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు.
    1
    పశ్చిమబెంగాల్ 
ఆదివారం పశ్చిమ బెంగాల్ లో పర్యటించిన భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నాలుగు ర్యాలీలలో పాల్గొన్నారు.మధ్యలో ఝర్‌గ్రామ్‌లో రుచికరమైన ఝల్మూరిని ఒక దుకాణంలో తీసుకొని తినడం జరిగింది. ఇది చూసిన ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు.
    user_Maheshbabu Kadiyala
    Maheshbabu Kadiyala
    Madanapalle, Annamayya•
    19 hrs ago
  • గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబునాయుడు గారి 76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి గారు పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది
    1
    గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబునాయుడు గారి 76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి గారు పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    6 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    7 hrs ago
  • విడవలూరు వీపీఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ వద్ద ఘనంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు కేంద్రంలోని వీపిఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ వద్ద ఆదివారం జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలని మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించి కేక్ కటింగ్ చేశారు. చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేద ప్రజలకు వీ పీ ఆర్ ఫౌండేషన్ ద్వారా మినరల్ వాటర్ సరఫరా, వీపీఆర్ నేత్ర, వీపీఆర్ విద్య, వైద్యం,దివ్యాంగులకి ట్రై సైకిళ్లు, మహిళలకి కుట్టు మిషన్లు సేవ కార్యక్రమాలు ద్వారా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవచేసే మంచి మనసున్న నాయకుడు ఎంపీ వేమీరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని పేర్కొన్నారు. ఆయన ప్రజలకు మరిన్ని సేవలందించాలని ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన జన్మదిన కార్యక్రమాన్ని వీ పీ ఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ వద్ద జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ఇన్చార్జ్ కడపల శ్రీధర్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు చెముకుల చైతన్య, చెముకుల శ్రీనివాసులు, బెజవాడ గోవర్ధన్ రెడ్డి వాటర్ ప్లాంట్ నిర్వాహకులు గాంధీ, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    4
    విడవలూరు వీపీఆర్  అమృతధార వాటర్ ప్లాంట్ వద్ద ఘనంగా
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 
జన్మదిన వేడుకలు 
కేంద్రంలోని వీపిఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ వద్ద ఆదివారం జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలని మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించి కేక్ కటింగ్ చేశారు. చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేద ప్రజలకు వీ పీ ఆర్ ఫౌండేషన్ ద్వారా మినరల్ వాటర్ సరఫరా, వీపీఆర్ నేత్ర, వీపీఆర్ విద్య, వైద్యం,దివ్యాంగులకి ట్రై సైకిళ్లు, మహిళలకి కుట్టు మిషన్లు సేవ కార్యక్రమాలు ద్వారా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవచేసే మంచి మనసున్న నాయకుడు ఎంపీ వేమీరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని పేర్కొన్నారు. ఆయన ప్రజలకు మరిన్ని సేవలందించాలని ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన జన్మదిన కార్యక్రమాన్ని వీ పీ ఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ వద్ద జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ఇన్చార్జ్ కడపల శ్రీధర్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు చెముకుల చైతన్య, చెముకుల శ్రీనివాసులు, బెజవాడ గోవర్ధన్ రెడ్డి వాటర్ ప్లాంట్ నిర్వాహకులు గాంధీ, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • నెల్లూరు నగరంలోని నేటి సాయంత్రం స్థానిక స్టోన్ హౌస్ పెట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానము నందు అమ్మవారి జన్మదినం మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.అందులో భాగంగా లక్ష్మీదేవి అలంకారము లో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. ప్రత్యేకమైన పూలు అలంకరణ సేవా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా వ్యవహరించిన వారు వాసవి కిరాణా మర్చంట్ అసోసియేషన్ టౌన్ హోస్పేట నెల్లూరు అధ్యక్షులు మంచికంటి శ్రీనివాసులు సెక్రటరీ సుబ్బారావు కోశాధికారి నరసింహులు ఈసీ మెంబర్లు మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు, వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కోటా గురుబ్రహ్మం కార్నిర్వహణ అధ్యక్షులు షేగు షణ్ముఖరావు ప్రధాన కార్యదర్శి నిచ్చెనమెట్ల చిరంజీవి కోశాధికారి ఓమ్మిన జనార్దన్ రావు ఉపాధ్యక్షులు వేముల ప్రసాద్ గౌరవ సలహదారులు ఎంపీ ఆంజనేయులు జాయింట్ సెక్రటరీ మునగ వెంకటేశ్వర్లు కమిటీ మెంబర్లు భక్తులు స్థానికులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.
    1
    నెల్లూరు నగరంలోని నేటి సాయంత్రం స్థానిక స్టోన్ హౌస్ పెట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానము నందు అమ్మవారి జన్మదినం మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.అందులో భాగంగా   లక్ష్మీదేవి అలంకారము  లో భక్తులకు  అమ్మవారు దర్శనమిచ్చారు. ప్రత్యేకమైన పూలు అలంకరణ సేవా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా వ్యవహరించిన వారు వాసవి కిరాణా మర్చంట్ అసోసియేషన్ టౌన్ హోస్పేట నెల్లూరు అధ్యక్షులు మంచికంటి శ్రీనివాసులు సెక్రటరీ సుబ్బారావు కోశాధికారి నరసింహులు ఈసీ మెంబర్లు మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు, వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కోటా గురుబ్రహ్మం కార్నిర్వహణ అధ్యక్షులు షేగు షణ్ముఖరావు ప్రధాన కార్యదర్శి నిచ్చెనమెట్ల చిరంజీవి కోశాధికారి ఓమ్మిన జనార్దన్ రావు ఉపాధ్యక్షులు వేముల ప్రసాద్ గౌరవ సలహదారులు ఎంపీ ఆంజనేయులు జాయింట్ సెక్రటరీ మునగ వెంకటేశ్వర్లు కమిటీ మెంబర్లు భక్తులు స్థానికులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • బద్వేలు:అక్షయ తృతీయ పురస్కరించుకొని పారిశ్రామికవేత్త సానపు రెడ్డి రాధాకృష్ణ సహకారంతో బద్వేలు పట్టణంలోని మైదుకూరు రోడ్డు మంచినీటి చలివేంద్రం వద్ద పలువురు పాదచాచారులకు, నిరుపేద ప్రజలకు రుచికరమైన భోజనం, మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ఆర్యవైశ్య వర్తక సంఘo మాజీ అధ్యక్షులు కెవి సుబ్బారావు, వార్త జర్నలిస్ట్ రమణ సి,వి నాగేశ్వరరావు, జొన్నలగడ్డ సుధాకర్ కొలిశెట్టి సుబ్బారావు మరియు పలువురు ఆర్యవైశ్యులు చేతుల మీదుగా అన్న ప్రసాదo కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
    1
    బద్వేలు:అక్షయ తృతీయ పురస్కరించుకొని పారిశ్రామికవేత్త సానపు రెడ్డి రాధాకృష్ణ  సహకారంతో  బద్వేలు పట్టణంలోని మైదుకూరు రోడ్డు మంచినీటి చలివేంద్రం వద్ద పలువురు పాదచాచారులకు, నిరుపేద ప్రజలకు రుచికరమైన భోజనం, మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ఆర్యవైశ్య వర్తక సంఘo మాజీ అధ్యక్షులు కెవి సుబ్బారావు, వార్త జర్నలిస్ట్ రమణ సి,వి నాగేశ్వరరావు, జొన్నలగడ్డ సుధాకర్ కొలిశెట్టి సుబ్బారావు మరియు పలువురు ఆర్యవైశ్యులు చేతుల మీదుగా అన్న ప్రసాదo కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • బ్రేకింగ్ న్యూస్ అన్నమయ్య జిల్లా : మదనపల్లె *తట్టివారిపల్లి చెరువు కట్టపై దివ్యాంగున్ని హత్య చేసిన నిందితులు అరెస్ట్* అన్నమయ్య జిల్లా, మదనపల్లె కొత్తఇండ్లకు చెందిన దివ్యాంగుడు శంకర్ (45) ను హత్య చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల అరెస్టుకు సంబంధించి డిఎస్పీ పావని ఆదివారం తాలూకా పోలీస్ స్టేషన్ లో మీడియాకు తెలిపిన వివరాలు.. ఈ నెల 11న రాత్రి స్థానిక సీటీఎం రోడ్డు, తట్టివారిపల్లి చెరువు కట్టపై, కొత్త ఇండ్లకు చెందిన దివ్యాంగుడు శంకర్ దారుణ హత్యకు గురికావడం తెలిసిందే అన్నారు. ఈ ఘటనలో కేసు నమోదు చేసిన సీఐ కళా వెంకటరమణ, కేసు దర్యాప్తు అనంతరం హత్యకు పాల్పడిన నిందితులకోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. 11రోజు రాత్రి శంకర్ ను ఆటోలో ఇద్దరు యువకులు ఆటోలో తీసుకెళ్లినట్లు నిర్ధారించి, రామారావు కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ షేక్ షాదిక్(25), వినయ్ కాంత్( 25) ల కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ క్రమంలో ఇసుక నూతిపల్లి వేణుగోపాల స్వామి గుడి వద్ద ఉండగా ఆదివారం నిందిరిని పట్టుకుని విచారించడంతో నేరం అంగీకరించారని చెప్పారు. శంకర్ ఎస్టేట్ దగ్గర ఓ పెళ్లికి వెళ్లి వచ్చి ఆటో ఎక్కి ఆటో డ్రైవర్లతో గొడవ పడడంతో తీసుకెళ్లి చెరువు కట్టపై బండరాతితో కొట్టి హత్యాచేసినట్లు నేరం అంగీకరించగా నిందితుల్ని అరెస్టు చేశామన్నారు..
    1
    బ్రేకింగ్ న్యూస్
అన్నమయ్య జిల్లా : మదనపల్లె
*తట్టివారిపల్లి చెరువు కట్టపై దివ్యాంగున్ని హత్య చేసిన నిందితులు అరెస్ట్*
అన్నమయ్య జిల్లా, మదనపల్లె కొత్తఇండ్లకు చెందిన దివ్యాంగుడు శంకర్ (45) ను హత్య చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల అరెస్టుకు సంబంధించి డిఎస్పీ పావని ఆదివారం తాలూకా పోలీస్ స్టేషన్ లో మీడియాకు తెలిపిన వివరాలు.. ఈ నెల 11న రాత్రి స్థానిక సీటీఎం రోడ్డు, తట్టివారిపల్లి చెరువు కట్టపై, కొత్త ఇండ్లకు చెందిన దివ్యాంగుడు శంకర్ దారుణ హత్యకు గురికావడం తెలిసిందే అన్నారు. ఈ ఘటనలో కేసు నమోదు చేసిన సీఐ కళా వెంకటరమణ, కేసు దర్యాప్తు అనంతరం హత్యకు పాల్పడిన నిందితులకోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. 11రోజు రాత్రి శంకర్ ను ఆటోలో ఇద్దరు యువకులు ఆటోలో తీసుకెళ్లినట్లు నిర్ధారించి, రామారావు కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ షేక్ షాదిక్(25), వినయ్ కాంత్( 25) ల కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ క్రమంలో ఇసుక నూతిపల్లి వేణుగోపాల స్వామి గుడి వద్ద ఉండగా ఆదివారం నిందిరిని పట్టుకుని విచారించడంతో నేరం అంగీకరించారని చెప్పారు. శంకర్ ఎస్టేట్ దగ్గర ఓ పెళ్లికి వెళ్లి వచ్చి ఆటో ఎక్కి ఆటో డ్రైవర్లతో గొడవ పడడంతో తీసుకెళ్లి చెరువు కట్టపై బండరాతితో కొట్టి హత్యాచేసినట్లు నేరం అంగీకరించగా నిందితుల్ని అరెస్టు చేశామన్నారు..
    user_Maheshbabu Kadiyala
    Maheshbabu Kadiyala
    Madanapalle, Annamayya•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.