logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నిరుపేద ప్రజలకు రుచికరమైన భోజనం, మజ్జిగ వితరణ కార్యక్రమం. బద్వేలు:అక్షయ తృతీయ పురస్కరించుకొని పారిశ్రామికవేత్త సానపు రెడ్డి రాధాకృష్ణ సహకారంతో బద్వేలు పట్టణంలోని మైదుకూరు రోడ్డు మంచినీటి చలివేంద్రం వద్ద పలువురు పాదచాచారులకు, నిరుపేద ప్రజలకు రుచికరమైన భోజనం, మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ఆర్యవైశ్య వర్తక సంఘo మాజీ అధ్యక్షులు కెవి సుబ్బారావు, వార్త జర్నలిస్ట్ రమణ సి,వి నాగేశ్వరరావు, జొన్నలగడ్డ సుధాకర్ కొలిశెట్టి సుబ్బారావు మరియు పలువురు ఆర్యవైశ్యులు చేతుల మీదుగా అన్న ప్రసాదo కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

2 hrs ago
user_జీ.మౌలాలి.
జీ.మౌలాలి.
Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

నిరుపేద ప్రజలకు రుచికరమైన భోజనం, మజ్జిగ వితరణ కార్యక్రమం. బద్వేలు:అక్షయ తృతీయ పురస్కరించుకొని పారిశ్రామికవేత్త సానపు రెడ్డి రాధాకృష్ణ సహకారంతో బద్వేలు పట్టణంలోని మైదుకూరు రోడ్డు మంచినీటి చలివేంద్రం వద్ద పలువురు పాదచాచారులకు, నిరుపేద ప్రజలకు రుచికరమైన భోజనం, మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ఆర్యవైశ్య వర్తక సంఘo మాజీ అధ్యక్షులు కెవి సుబ్బారావు, వార్త జర్నలిస్ట్ రమణ సి,వి నాగేశ్వరరావు, జొన్నలగడ్డ సుధాకర్ కొలిశెట్టి సుబ్బారావు మరియు పలువురు ఆర్యవైశ్యులు చేతుల మీదుగా అన్న ప్రసాదo కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఆవుల వాసు ఆధ్వర్యంలో ఘనంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు మండలంలోని రామతీర్థం గ్రామంలో కలిసి ఉన్న శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో టిడిపి నాయకుడు ఆవుల వాసు ఆధ్వర్యంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అలాగే కేక్ కట్ చేసి 45 అడుగుల ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కటౌట్ కి పాలాభిషేకం చేయటం అలాగే నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకుడు ఆవుల వాసు మాట్లాడుతూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని అలాగే విపిఆర్ పుట్టినరోజు జరుపుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉందని ఎలాంటి పనైనా పేదలకు అంటే ముందుండి తొందరగా చేస్తారని అలాగే విద్య వైద్యం, విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వాటర్ ప్లాంట్ లు ఇంకా ఎన్నో విపిఆర్ నేత్ర, క్యాన్సర్ కు సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఉన్నాయని సేవా గుణం అంటే విపిఆర్ అని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లాలో ఎంపీగా ఉండటం నెల్లూరు ప్రజలు చేసుకున్న అదృష్టమని ఇలాంటి వారు రాజకీయాల్లో ఉండటం పేదలకు ఇబ్బంది లేకుండా కష్టాలు ఉండవని మాకు ఒక దేవుడితో సమానం అని మా గుండెల్లో ఎప్పుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉంటారని మేము ఎప్పుడు ఆయనకు వెంట ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
    4
    ఆవుల వాసు ఆధ్వర్యంలో ఘనంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు 
మండలంలోని రామతీర్థం గ్రామంలో కలిసి ఉన్న శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో టిడిపి నాయకుడు ఆవుల వాసు ఆధ్వర్యంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అలాగే కేక్ కట్ చేసి 45 అడుగుల ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కటౌట్ కి పాలాభిషేకం చేయటం అలాగే నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకుడు ఆవుల వాసు మాట్లాడుతూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని అలాగే విపిఆర్ పుట్టినరోజు జరుపుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉందని ఎలాంటి పనైనా పేదలకు అంటే ముందుండి తొందరగా చేస్తారని అలాగే విద్య వైద్యం, విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వాటర్ ప్లాంట్ లు ఇంకా ఎన్నో విపిఆర్ నేత్ర, క్యాన్సర్ కు సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఉన్నాయని సేవా గుణం అంటే విపిఆర్ అని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లాలో ఎంపీగా ఉండటం నెల్లూరు ప్రజలు చేసుకున్న అదృష్టమని ఇలాంటి వారు రాజకీయాల్లో ఉండటం పేదలకు ఇబ్బంది లేకుండా కష్టాలు ఉండవని మాకు ఒక దేవుడితో సమానం అని మా గుండెల్లో ఎప్పుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉంటారని మేము ఎప్పుడు ఆయనకు వెంట ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • Post by RAVI KUMAR
    1
    Post by RAVI KUMAR
    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Tirupati (Rural), Andhra Pradesh•
    17 hrs ago
  • పశ్చిమబెంగాల్ ఆదివారం పశ్చిమ బెంగాల్ లో పర్యటించిన భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నాలుగు ర్యాలీలలో పాల్గొన్నారు.మధ్యలో ఝర్‌గ్రామ్‌లో రుచికరమైన ఝల్మూరిని ఒక దుకాణంలో తీసుకొని తినడం జరిగింది. ఇది చూసిన ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు.
    1
    పశ్చిమబెంగాల్ 
ఆదివారం పశ్చిమ బెంగాల్ లో పర్యటించిన భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నాలుగు ర్యాలీలలో పాల్గొన్నారు.మధ్యలో ఝర్‌గ్రామ్‌లో రుచికరమైన ఝల్మూరిని ఒక దుకాణంలో తీసుకొని తినడం జరిగింది. ఇది చూసిన ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు.
    user_Maheshbabu Kadiyala
    Maheshbabu Kadiyala
    Madanapalle, Annamayya•
    4 hrs ago
  • ధర్మవరం పట్టణంలోని తేరు బజార్ నందు నివాసం ఉంటున్నాను. నా పేరు కోటి మహాలక్ష్మి నాపేరు మీదవున్నా ధర్మవరం పట్టణంలోని జోగోనుకుంటలో సర్వే/నం 534/1 లోని 14 సెంట్లు ఖాళీ స్థలాన్ని 1999 వ సంవత్సరంలో దానవిక్రయంగా ధర్మవరం సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు రిజిస్టర్ చేయబడి ఉంది. (ఈ ఆస్తి నా భర్త కోటి మల్లికార్జున మరియు కుటుంబీకులకు అనంతపురం జిల్లా కోర్టు ఆదేశాల మేరకు సంక్రమించిన పూర్వికుల ఆస్తి) ఆర్థిక ఇబ్బందులతో నా స్థలానికి కంచ వేసుకోలేక ఖాళీగానే ఉంచుకోవలసి వచ్చింది.కొద్దిరోజుల క్రిందట హద్దులు వేయటానికి వెళ్లగా నా స్థలాన్ని తప్పుడు పత్రాలతో కబ్జా చేసిన వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి చిగిచెర్ల బుడ్డప్ప@మధు అడ్డుకొన్నారు. బుడ్డప్ప@మధు చెప్పిన 2001 సంవత్సరంలో వ్రాయించుకున్న తప్పుడు రిజిస్టర్ పత్రాన్ని నకలు తీసుకొని వచ్చి నాకు చూపించడం ద్వారా కోటి మహాలక్ష్మి మరియు సంబంధీకుల ప్రమేయం లేకుండా మా అందరి సంతకాలను ఫోర్జరీ చేసి నాకు సంబంధించిన స్థలాన్ని కబ్జా చేశారు అని తెలుసుకున్నాను.
    1
    ధర్మవరం పట్టణంలోని తేరు బజార్ నందు  నివాసం ఉంటున్నాను. నా పేరు కోటి మహాలక్ష్మి నాపేరు మీదవున్నా ధర్మవరం పట్టణంలోని జోగోనుకుంటలో సర్వే/నం 534/1 లోని 14 సెంట్లు ఖాళీ స్థలాన్ని 1999 వ సంవత్సరంలో దానవిక్రయంగా ధర్మవరం సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు రిజిస్టర్ చేయబడి ఉంది. (ఈ ఆస్తి నా భర్త కోటి మల్లికార్జున మరియు కుటుంబీకులకు అనంతపురం జిల్లా కోర్టు ఆదేశాల మేరకు సంక్రమించిన పూర్వికుల ఆస్తి) ఆర్థిక ఇబ్బందులతో నా స్థలానికి కంచ వేసుకోలేక ఖాళీగానే ఉంచుకోవలసి వచ్చింది.కొద్దిరోజుల క్రిందట హద్దులు వేయటానికి వెళ్లగా నా స్థలాన్ని తప్పుడు పత్రాలతో కబ్జా చేసిన వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి చిగిచెర్ల బుడ్డప్ప@మధు అడ్డుకొన్నారు. బుడ్డప్ప@మధు చెప్పిన 2001 సంవత్సరంలో వ్రాయించుకున్న తప్పుడు రిజిస్టర్ పత్రాన్ని నకలు తీసుకొని వచ్చి నాకు చూపించడం ద్వారా కోటి మహాలక్ష్మి మరియు సంబంధీకుల ప్రమేయం లేకుండా మా అందరి సంతకాలను ఫోర్జరీ చేసి నాకు సంబంధించిన స్థలాన్ని కబ్జా చేశారు అని తెలుసుకున్నాను.
    user_Degala ravikumar
    Degala ravikumar
    Local News Reporter ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • Good Morning
    1
    Good Morning
    user_POTUGANTI MURALI KRISHNA
    POTUGANTI MURALI KRISHNA
    Cashpoint అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • ప్రజలు అప్రమత్తంగా ఉంటే అనుకోకుండా జరిగే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని ఇన్చార్జి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సురేష్ బాబు తెలిపారు. పుంగనూరు అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా శనివారం గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం, డెలివరీ బాయ్స్, పెట్రోల్ బంక్ యాజమాన్యానికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.
    1
    ప్రజలు అప్రమత్తంగా ఉంటే అనుకోకుండా జరిగే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని ఇన్చార్జి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సురేష్ బాబు తెలిపారు. పుంగనూరు అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా శనివారం గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం, డెలివరీ బాయ్స్, పెట్రోల్ బంక్ యాజమాన్యానికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.
    user_MAA PGR NEWS
    MAA PGR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • *మీరు సంపూర్ణ ఆరోగ్యంతో, నవ్వుతూ మా అందరి కోసం త్వరగా రావాలని మనస్పూర్తిగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నాను* 🙏🏻
    1
    *మీరు సంపూర్ణ ఆరోగ్యంతో, నవ్వుతూ మా అందరి కోసం త్వరగా రావాలని మనస్పూర్తిగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నాను* 🙏🏻
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    18 hrs ago
  • బ్రేకింగ్ న్యూస్ అన్నమయ్య జిల్లా : మదనపల్లె *తట్టివారిపల్లి చెరువు కట్టపై దివ్యాంగున్ని హత్య చేసిన నిందితులు అరెస్ట్* అన్నమయ్య జిల్లా, మదనపల్లె కొత్తఇండ్లకు చెందిన దివ్యాంగుడు శంకర్ (45) ను హత్య చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల అరెస్టుకు సంబంధించి డిఎస్పీ పావని ఆదివారం తాలూకా పోలీస్ స్టేషన్ లో మీడియాకు తెలిపిన వివరాలు.. ఈ నెల 11న రాత్రి స్థానిక సీటీఎం రోడ్డు, తట్టివారిపల్లి చెరువు కట్టపై, కొత్త ఇండ్లకు చెందిన దివ్యాంగుడు శంకర్ దారుణ హత్యకు గురికావడం తెలిసిందే అన్నారు. ఈ ఘటనలో కేసు నమోదు చేసిన సీఐ కళా వెంకటరమణ, కేసు దర్యాప్తు అనంతరం హత్యకు పాల్పడిన నిందితులకోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. 11రోజు రాత్రి శంకర్ ను ఆటోలో ఇద్దరు యువకులు ఆటోలో తీసుకెళ్లినట్లు నిర్ధారించి, రామారావు కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ షేక్ షాదిక్(25), వినయ్ కాంత్( 25) ల కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ క్రమంలో ఇసుక నూతిపల్లి వేణుగోపాల స్వామి గుడి వద్ద ఉండగా ఆదివారం నిందిరిని పట్టుకుని విచారించడంతో నేరం అంగీకరించారని చెప్పారు. శంకర్ ఎస్టేట్ దగ్గర ఓ పెళ్లికి వెళ్లి వచ్చి ఆటో ఎక్కి ఆటో డ్రైవర్లతో గొడవ పడడంతో తీసుకెళ్లి చెరువు కట్టపై బండరాతితో కొట్టి హత్యాచేసినట్లు నేరం అంగీకరించగా నిందితుల్ని అరెస్టు చేశామన్నారు..
    1
    బ్రేకింగ్ న్యూస్
అన్నమయ్య జిల్లా : మదనపల్లె
*తట్టివారిపల్లి చెరువు కట్టపై దివ్యాంగున్ని హత్య చేసిన నిందితులు అరెస్ట్*
అన్నమయ్య జిల్లా, మదనపల్లె కొత్తఇండ్లకు చెందిన దివ్యాంగుడు శంకర్ (45) ను హత్య చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల అరెస్టుకు సంబంధించి డిఎస్పీ పావని ఆదివారం తాలూకా పోలీస్ స్టేషన్ లో మీడియాకు తెలిపిన వివరాలు.. ఈ నెల 11న రాత్రి స్థానిక సీటీఎం రోడ్డు, తట్టివారిపల్లి చెరువు కట్టపై, కొత్త ఇండ్లకు చెందిన దివ్యాంగుడు శంకర్ దారుణ హత్యకు గురికావడం తెలిసిందే అన్నారు. ఈ ఘటనలో కేసు నమోదు చేసిన సీఐ కళా వెంకటరమణ, కేసు దర్యాప్తు అనంతరం హత్యకు పాల్పడిన నిందితులకోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. 11రోజు రాత్రి శంకర్ ను ఆటోలో ఇద్దరు యువకులు ఆటోలో తీసుకెళ్లినట్లు నిర్ధారించి, రామారావు కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ షేక్ షాదిక్(25), వినయ్ కాంత్( 25) ల కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ క్రమంలో ఇసుక నూతిపల్లి వేణుగోపాల స్వామి గుడి వద్ద ఉండగా ఆదివారం నిందిరిని పట్టుకుని విచారించడంతో నేరం అంగీకరించారని చెప్పారు. శంకర్ ఎస్టేట్ దగ్గర ఓ పెళ్లికి వెళ్లి వచ్చి ఆటో ఎక్కి ఆటో డ్రైవర్లతో గొడవ పడడంతో తీసుకెళ్లి చెరువు కట్టపై బండరాతితో కొట్టి హత్యాచేసినట్లు నేరం అంగీకరించగా నిందితుల్ని అరెస్టు చేశామన్నారు..
    user_Maheshbabu Kadiyala
    Maheshbabu Kadiyala
    Madanapalle, Annamayya•
    4 hrs ago
  • ప్రజలు అప్రమత్తంగా ఉంటే అనుకోకుండా జరిగే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని ఇన్చార్జి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సురేష్ బాబు తెలిపారు. పుంగనూరు అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా శనివారం గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం, డెలివరీ బాయ్స్, పెట్రోల్ బంక్ యాజమాన్యానికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.
    1
    ప్రజలు అప్రమత్తంగా ఉంటే అనుకోకుండా జరిగే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని ఇన్చార్జి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సురేష్ బాబు తెలిపారు. పుంగనూరు అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా శనివారం గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం, డెలివరీ బాయ్స్, పెట్రోల్ బంక్ యాజమాన్యానికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.
    user_MAA PGR NEWS
    MAA PGR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.