ఆవుల వాసు ఆధ్వర్యంలో ఘనంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆవుల వాసు ఆధ్వర్యంలో ఘనంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు మండలంలోని రామతీర్థం గ్రామంలో కలిసి ఉన్న శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో టిడిపి నాయకుడు ఆవుల వాసు ఆధ్వర్యంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అలాగే కేక్ కట్ చేసి 45 అడుగుల ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కటౌట్ కి పాలాభిషేకం చేయటం అలాగే నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకుడు ఆవుల వాసు మాట్లాడుతూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని అలాగే విపిఆర్ పుట్టినరోజు జరుపుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉందని ఎలాంటి పనైనా పేదలకు అంటే ముందుండి తొందరగా చేస్తారని అలాగే విద్య వైద్యం, విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వాటర్ ప్లాంట్ లు ఇంకా ఎన్నో విపిఆర్ నేత్ర, క్యాన్సర్ కు సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఉన్నాయని సేవా గుణం అంటే విపిఆర్ అని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లాలో ఎంపీగా ఉండటం నెల్లూరు ప్రజలు చేసుకున్న అదృష్టమని ఇలాంటి వారు రాజకీయాల్లో ఉండటం పేదలకు ఇబ్బంది లేకుండా కష్టాలు ఉండవని మాకు ఒక దేవుడితో సమానం అని మా గుండెల్లో ఎప్పుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉంటారని మేము ఎప్పుడు ఆయనకు వెంట ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆవుల వాసు ఆధ్వర్యంలో ఘనంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆవుల వాసు ఆధ్వర్యంలో ఘనంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు మండలంలోని రామతీర్థం గ్రామంలో కలిసి ఉన్న శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో టిడిపి నాయకుడు ఆవుల వాసు ఆధ్వర్యంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన సందర్భంగా ప్రత్యేక పూజలు
నిర్వహించి అలాగే కేక్ కట్ చేసి 45 అడుగుల ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కటౌట్ కి పాలాభిషేకం చేయటం అలాగే నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకుడు ఆవుల వాసు మాట్లాడుతూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని అలాగే
విపిఆర్ పుట్టినరోజు జరుపుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉందని ఎలాంటి పనైనా పేదలకు అంటే ముందుండి తొందరగా చేస్తారని అలాగే విద్య వైద్యం, విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వాటర్ ప్లాంట్ లు ఇంకా ఎన్నో విపిఆర్ నేత్ర, క్యాన్సర్ కు సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఉన్నాయని సేవా గుణం అంటే విపిఆర్ అని
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లాలో ఎంపీగా ఉండటం నెల్లూరు ప్రజలు చేసుకున్న అదృష్టమని ఇలాంటి వారు రాజకీయాల్లో ఉండటం పేదలకు ఇబ్బంది లేకుండా కష్టాలు ఉండవని మాకు ఒక దేవుడితో సమానం అని మా గుండెల్లో ఎప్పుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉంటారని మేము ఎప్పుడు ఆయనకు వెంట ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
- నెల్లూరు నగరంలోని నేటి సాయంత్రం స్థానిక స్టోన్ హౌస్ పెట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానము నందు అమ్మవారి జన్మదినం మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.అందులో భాగంగా లక్ష్మీదేవి అలంకారము లో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. ప్రత్యేకమైన పూలు అలంకరణ సేవా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా వ్యవహరించిన వారు వాసవి కిరాణా మర్చంట్ అసోసియేషన్ టౌన్ హోస్పేట నెల్లూరు అధ్యక్షులు మంచికంటి శ్రీనివాసులు సెక్రటరీ సుబ్బారావు కోశాధికారి నరసింహులు ఈసీ మెంబర్లు మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు, వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కోటా గురుబ్రహ్మం కార్నిర్వహణ అధ్యక్షులు షేగు షణ్ముఖరావు ప్రధాన కార్యదర్శి నిచ్చెనమెట్ల చిరంజీవి కోశాధికారి ఓమ్మిన జనార్దన్ రావు ఉపాధ్యక్షులు వేముల ప్రసాద్ గౌరవ సలహదారులు ఎంపీ ఆంజనేయులు జాయింట్ సెక్రటరీ మునగ వెంకటేశ్వర్లు కమిటీ మెంబర్లు భక్తులు స్థానికులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.1
- అమ్మ ప్రశాంత్ అమ్మ మూగ జీవులకు దాహతి తీర్చండి మండలంలోని ఊటుకూరు కంచర్లపాలెం గ్రామంలో మూగజీవ లను మేపుతున్న రైతులు ఆందోళన వ్యక్తం చేశారు మూగజీవాలు బర్రెలు, మేకలు, ఎద్దులు ఆవులు ఇలా ఎన్నో చేలలో మేస్తూ నీరు తాగేదానికి అవస్థలు పడుతున్నాయని అది చూసిన మేము చిన్న గుంటను ఏదో మాకు తోచినంత డబ్బులు జమ చేసుకొని ఒక్క గుంటను క్లీన్ చేస్తున్నామని అలాగే ఈ గ్రామంలో 25 గుంటలు అలాగే ఆకులతో చెట్లతో జమ్ములతో కూడి నిండి ఉందని పూడికక నోచుకోని గుంటలను దయవుంచి మూగజీవాలకు నీళ్లు ఇబ్బందు లేకుండా చూడాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు మాట్లాడుతూ అమ్మ ప్రశాంతమ్మ మేము మూగజీవాలు మేపుతూ ఉంటాం . ఈ గ్రామంలో 25 గుంటలు కూడిక తీర్థ లేక ఆకులతో జమ్మి చెట్టులతో ఊడిపోయి ఉన్నాయని మూగజీవాలు మీరు తాగలేక వెనక తిరిగి వస్తున్నాయని మాకు తోచిన డబ్బులు జమ చేసుకొని ఒక గుంటను క్లీన్ చేసుకున్నాము ఉన్నామని అలాగే మీరు దయవుంచి మూగజీవాలకి ఇబ్బంది లేకుండా గుంటలను క్లీన్ చేసేవమని కోరారు.4
- Post by Bondhu Suresh1
- బద్వేలు:అక్షయ తృతీయ పురస్కరించుకొని పారిశ్రామికవేత్త సానపు రెడ్డి రాధాకృష్ణ సహకారంతో బద్వేలు పట్టణంలోని మైదుకూరు రోడ్డు మంచినీటి చలివేంద్రం వద్ద పలువురు పాదచాచారులకు, నిరుపేద ప్రజలకు రుచికరమైన భోజనం, మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ఆర్యవైశ్య వర్తక సంఘo మాజీ అధ్యక్షులు కెవి సుబ్బారావు, వార్త జర్నలిస్ట్ రమణ సి,వి నాగేశ్వరరావు, జొన్నలగడ్డ సుధాకర్ కొలిశెట్టి సుబ్బారావు మరియు పలువురు ఆర్యవైశ్యులు చేతుల మీదుగా అన్న ప్రసాదo కార్యక్రమం నిర్వహించడం జరిగింది.1
- అందరికి నమస్కారం 🙏 జై జనసేన! జై పవన్ కళ్యాణ్! జనసేన పార్టీ అధినేత, కోట్లాది ప్రజల గుండె చప్పుడు, ప్రజానాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య క్షేమం కోసం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా 20-04-2026 తేదీన ఉదయం 10.00 గంటలకు మదనపల్లి పట్టణం సిటియం రోడ్డులో ఉన్న శివాలయం నందు పవన్ కళ్యాణ్ గారి గోత్ర నామాలతో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించబడును. కావున జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు అందరూ సమయానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి దారం అనిత రాయలసీమ రీజనల్ కో ఆర్డినేటర్, జనసేన పార్టీ1
- Post by RAVI KUMAR1
- మార్టూరు గ్రామంలో అంబేద్కర్ కాలనీ లో సాగర్ జలాలు అందక ప్రతి నాలుగు రోజుల మాత్రమే త్రాగు నీరు రావడం వలన పశువుల కాపారుల పశువులు కు మంచి నీరు అందిచడం లేదు. సాగర్ జలాలు పంపులు సరియైన వసతులు లేవు. కావున అధికారులు ఈ సమస్య ను పరిష్కారం చేయవలసినదిగా ప్రజలు కోరుచున్నారు.1
- ఆవుల వాసు ఆధ్వర్యంలో ఘనంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు మండలంలోని రామతీర్థం గ్రామంలో కలిసి ఉన్న శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో టిడిపి నాయకుడు ఆవుల వాసు ఆధ్వర్యంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అలాగే కేక్ కట్ చేసి 45 అడుగుల ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కటౌట్ కి పాలాభిషేకం చేయటం అలాగే నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకుడు ఆవుల వాసు మాట్లాడుతూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని అలాగే విపిఆర్ పుట్టినరోజు జరుపుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉందని ఎలాంటి పనైనా పేదలకు అంటే ముందుండి తొందరగా చేస్తారని అలాగే విద్య వైద్యం, విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వాటర్ ప్లాంట్ లు ఇంకా ఎన్నో విపిఆర్ నేత్ర, క్యాన్సర్ కు సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఉన్నాయని సేవా గుణం అంటే విపిఆర్ అని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లాలో ఎంపీగా ఉండటం నెల్లూరు ప్రజలు చేసుకున్న అదృష్టమని ఇలాంటి వారు రాజకీయాల్లో ఉండటం పేదలకు ఇబ్బంది లేకుండా కష్టాలు ఉండవని మాకు ఒక దేవుడితో సమానం అని మా గుండెల్లో ఎప్పుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉంటారని మేము ఎప్పుడు ఆయనకు వెంట ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.4