Shuru
Apke Nagar Ki App…
తిరుపతి ప్రాంతంలో భక్తి పరంపర విస్తరణకు గోవింద దీక్ష వెల్ఫేర్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమైంది. అధ్యక్షులు ప్రబోధానంద స్వామి, సెక్రటరీ జగన్నాథం నాయకత్వంలో కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. గోవింద దీక్షను భక్తులకు మరింత చేరువ చేయడం, దీక్ష భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం అందించడం ఈ కమిటీ ప్రధాన లక్ష్యంగా వెల్లడించారు. ముఖ్యంగా భక్తులకు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనం కల్పించాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గోవింద దీక్షలో పాల్గొని స్వామివారి కృపను పొందాలని భక్తులకు కమిటీ పిలుపునిచ్చింది.
RAVI KUMAR

More news from Andhra Pradesh and nearby areas
- Post by RAVI KUMAR1
- ప్రజలు అప్రమత్తంగా ఉంటే అనుకోకుండా జరిగే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని ఇన్చార్జి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సురేష్ బాబు తెలిపారు. పుంగనూరు అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా శనివారం గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం, డెలివరీ బాయ్స్, పెట్రోల్ బంక్ యాజమాన్యానికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.1
- *మీరు సంపూర్ణ ఆరోగ్యంతో, నవ్వుతూ మా అందరి కోసం త్వరగా రావాలని మనస్పూర్తిగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నాను* 🙏🏻1
- Post by Bondhu Suresh1
- Good Morning1
- అనంతపురం పోలీసులు 14వేల 421 దొంగలించబడ్డ మొబైల్ ఫోన్లను ప్రజల ఇంటి దగ్గరకే వెళ్లి ప్రజలకు తిరిగి ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు జిల్లాలో1
- Post by Ramya1