Shuru
Apke Nagar Ki App…
ప్రజలు అప్రమత్తంగా ఉంటే అనుకోకుండా జరిగే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని ఇన్చార్జి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సురేష్ బాబు తెలిపారు. పుంగనూరు అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా శనివారం గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం, డెలివరీ బాయ్స్, పెట్రోల్ బంక్ యాజమాన్యానికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటే అనుకోకుండా జరిగే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని ఇన్చార్జి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సురేష్ బాబు తెలిపారు. పుంగనూరు అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా శనివారం గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం, డెలివరీ బాయ్స్, పెట్రోల్ బంక్ యాజమాన్యానికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.
MAA PGR NEWS
ప్రజలు అప్రమత్తంగా ఉంటే అనుకోకుండా జరిగే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని ఇన్చార్జి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సురేష్ బాబు తెలిపారు. పుంగనూరు అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా శనివారం గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం, డెలివరీ బాయ్స్, పెట్రోల్ బంక్ యాజమాన్యానికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటే అనుకోకుండా జరిగే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని ఇన్చార్జి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సురేష్ బాబు తెలిపారు. పుంగనూరు అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా శనివారం గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం, డెలివరీ బాయ్స్, పెట్రోల్ బంక్ యాజమాన్యానికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- చట్ట సభల్లో మహిళా శక్తిని పెంపొందించే సదవకాశాన్ని INDIA కూటమి(ప్రతి పక్షాలు)దూరం చేశారు..దారం అనిత మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన ప్రతి ఒక్కరు దీనికి సమాదానం చెప్పాలి.. రానున్న రోజుల్లోనైనా మహిళా శక్తికి చట్ట సభల్లో సముచిత స్థానం దక్కుతుందిప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారు ఈ బిల్లును లోక్ సభ ముందుకు తీసుకువచ్చిన ప్రక్రియను ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా మదనపల్లి జనసేన పార్టీ తరపున అభినందిస్తున్నాం... ఈ బిల్లు ఆమోదం పొంది ఉంటే సయావత్ భారత మహిళలు ఎంతో సంతోషించి ఉండేవారు.తిరస్కరించిన ప్రతి ఒక్కరు మహిళా రిజర్వేషన్ బిల్లు తిరష్కరణ ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతారు. దారం అనిత రాయలసీమ రీజనల్ కో ఆర్డినేటర్ జనసేన పార్టీ1
- Post by Bondhu Suresh1
- ఎమ్మిగనూరు సబ్‌డివిజన్ పరిధిలోని నందవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నందవరం టౌన్‌లో మహిళల భద్రత, బాల్య వివాహాల నివారణ మరియు బాలికల విద్యాభివృద్ధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం డీఎస్పీ భార్గవి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు రూరల్ సీఐ చిరంజీవి, రూరల్ ఎస్సై శ్రీనివాసులు, నందవరం ఎస్సై తిమ్మారెడ్డి మరియు శక్తి టీం సంయుక్తంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ భార్గవి మాట్లాడుతూ సమాజంలో మహిళలు సురక్షితంగా ఉండే వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. మహిళలపై వేధింపులు, హింస వంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల్య వివాహాలు చట్టపరంగా నేరమని, బాలికల భవిష్యత్తును దెబ్బతీసే అంశమని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ కుమార్తెల చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలని, బాలికలను చిన్న వయసులో వివాహం చేయకూడదని సూచించారు. వేసవికాలంలో దొంగతనాలు జరిగే అవకాశమున్నందున గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రింక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే అసాంఘిక కార్యకలాపాలు అయిన మాట్కా, గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్ నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఏదైనా అనుమానాస్పద సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎమ్మిగనూరు రూరల్ సీఐ చిరంజీవి మాట్లాడుతూ మహిళల విద్యాభివృద్ధి సమాజ పురోగతికి కీలకమని, తల్లిదండ్రులు తమ పిల్లల చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, అతివేగం నివారించాలని అవగాహన కల్పించారు. చివరిగా డీఎస్పీ భార్గవి గారు, ఎమ్మిగనూరు రూరల్ సీఐ చిరంజీవి, రూరల్ ఎస్సై శ్రీనివాసులు, నందవరం ఎస్సై తిమ్మారెడ్డి గ్రామ మహిళలు మరియు గ్రామస్థులతో కలిసి బాల్య వివాహాలకు ముగింపు – బాలికల చదువుకే ఆరంభం” “బాలికల చదువును ప్రోత్సహించండి – బాల్య వివాహాలను అడ్డుకోండి” అని అవగాహన కల్పించారు.1
- రాయదుర్గం పట్టణంలో స్వయంభు జంబుకేశ్వర స్వామి ఆలయంలో సోమవారం నిర్వహించనున్న మహా చండీయాగం లో భక్తులు విరివిగా పాల్గొనాలని ఎమ్మెల్యే కాలువ పిలుపునిచ్చారు. మహా చండీ యాగం లో పాల్గొంటే అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉంటాయని ఆయన సూచించారు. రేపటి రోజు చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా పది రోజులపాటు నిర్వహించిన హోమాలు రేపటితో ముగుస్తాయని తెలిపారు.1
- బండి ఆత్మకూరు మండల కేంద్రం కు చెందిన కరీముల్లా (32) అనే యువ వ్యక్తి శనివారం అర్ధరాత్రి నంద్యాల మండలం కొత్తపల్లి సమీపంలో అతి కిరాతకంగా హత్యకు గురయ్యాడు. కత్తులతో దాడి చేసినట్లు ప్రాథమికంగా పోలీసులు అంచనా వేశారు. కుటుంబ వివాదాల నేపథ్యంలో భార్య తరఫు బంధువులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.1
- కర్నూలు జిల్లాలోని అరికేర అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల హల్చల్ కలకలం రేపింది. హైస్కూల్ విద్యార్థులు మద్యం సేవిస్తూ, సిగరెట్లు తాగుతూ కెమెరాకు ఫోజులు ఇచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో, మీడియా వేదికల్లో వైరల్ కావడంతో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై స్పందించిన ఆలూరు టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి గురుకుల పాఠశాలను సందర్శించారు. అక్కడ విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకొని, ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “పాఠశాలలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు?” అంటూ తీవ్రంగా ప్రశ్నించారు. అంతేకాకుండా, ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసి, బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో నియంత్రణ లోపించిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..1
- Post by Bondhu Suresh1
- టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం శివప్రసాద్ జన్మదిన సందర్భంగా ఆలూరు ప్రభుత్వ హాస్పిటల్ నందు ఉన్న రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలూరు టిడిపి మండల కన్వీనర్ సీనప్ప, టిడిపి సీనియర్ నాయకులు నరసప్ప, హనుమయ్య,మసాలా జగన్, డాక్టర్ నెట్టప్ప, గుండన్న మరియు టిడిపి నాయకులు పాల్గొనడం జరిగింది.1
- Post by Mallikarjuna1