logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అరికేర అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల హల్చల్ కర్నూలు జిల్లాలోని అరికేర అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల హల్చల్ కలకలం రేపింది. హైస్కూల్ విద్యార్థులు మద్యం సేవిస్తూ, సిగరెట్లు తాగుతూ కెమెరాకు ఫోజులు ఇచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో, మీడియా వేదికల్లో వైరల్ కావడంతో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై స్పందించిన ఆలూరు టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి గురుకుల పాఠశాలను సందర్శించారు. అక్కడ విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకొని, ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “పాఠశాలలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు?” అంటూ తీవ్రంగా ప్రశ్నించారు. అంతేకాకుండా, ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసి, బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో నియంత్రణ లోపించిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..

7 hrs ago
user_𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
రిపోర్టర్ ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
7 hrs ago

అరికేర అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల హల్చల్ కర్నూలు జిల్లాలోని అరికేర అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల హల్చల్ కలకలం రేపింది. హైస్కూల్ విద్యార్థులు మద్యం సేవిస్తూ, సిగరెట్లు తాగుతూ కెమెరాకు ఫోజులు ఇచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో, మీడియా వేదికల్లో వైరల్ కావడంతో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై స్పందించిన ఆలూరు టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి గురుకుల పాఠశాలను సందర్శించారు. అక్కడ విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకొని, ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “పాఠశాలలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు?” అంటూ తీవ్రంగా ప్రశ్నించారు. అంతేకాకుండా, ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసి, బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో నియంత్రణ లోపించిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కర్నూలు జిల్లాలోని అరికేర అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల హల్చల్ కలకలం రేపింది. హైస్కూల్ విద్యార్థులు మద్యం సేవిస్తూ, సిగరెట్లు తాగుతూ కెమెరాకు ఫోజులు ఇచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో, మీడియా వేదికల్లో వైరల్ కావడంతో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై స్పందించిన ఆలూరు టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి గురుకుల పాఠశాలను సందర్శించారు. అక్కడ విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకొని, ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “పాఠశాలలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు?” అంటూ తీవ్రంగా ప్రశ్నించారు. అంతేకాకుండా, ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసి, బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో నియంత్రణ లోపించిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..
    1
    కర్నూలు జిల్లాలోని అరికేర అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల హల్చల్ కలకలం రేపింది. హైస్కూల్ విద్యార్థులు మద్యం సేవిస్తూ, సిగరెట్లు తాగుతూ కెమెరాకు ఫోజులు ఇచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో, మీడియా వేదికల్లో వైరల్ కావడంతో పెద్ద చర్చకు దారి తీసింది.
ఈ ఘటనపై స్పందించిన ఆలూరు టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి గురుకుల పాఠశాలను సందర్శించారు. అక్కడ విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకొని, ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “పాఠశాలలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు?” అంటూ తీవ్రంగా ప్రశ్నించారు.
అంతేకాకుండా, ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసి, బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో నియంత్రణ లోపించిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..
    user_𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    రిపోర్టర్ ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • భక్తుల రద్దీకి ముందస్తు ఏర్పాట్లు పూర్తి
    1
    భక్తుల రద్దీకి ముందస్తు ఏర్పాట్లు పూర్తి
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    47 min ago
  • మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరు మండలం పరిధిలో కంబలదిన్నె గ్రామంలో వెలసిన నూతన ఆలయంలో నందు శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 333వ ఆరాధన గురుపూజ మహోత్సవం ఆహ్వానం 26వ కంబలదిన్నె గ్రామంలో జరగబోయే శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి రథోత్సవం 27వ తేదీ నాడు ఏప్రిల్ రథోత్సవం ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలి ఉంటుంది కావున రాథోత్సవాన్ని ప్ర మా లలు ధరించిన 19 మంది ప్రతి సంవత్సరం దరిస్తున్నారు నేటి కి దాదాపుగా 12 సంవత్సరాలు కావొస్తుంది ప్రతి ఏటా స్వాములు కొత్తగా మాలలు దరిస్తూ ఉంటారు వివరాలకు వస్తే ఇలా ఉన్నాయి స్వామి పేరులు వచ్చేసి గురు స్వాములు జాల్వడప్ప స్వామి దేవేంద్ర స్వామి వైఎస్ఆర్సిపి మాజీ సర్పంచ్ఈరన్న స్వామి గంగన్న స్వామి ఇరు స్వామి సురేష్ స్వామి రఘు స్వామి చిన్న రెడ్డి స్వామి ప్రకాసుస్వామి బ్రహ్మయ్య స్వామి స్వామి మాలలు ధరించారు
    1
    మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరు మండలం పరిధిలో కంబలదిన్నె గ్రామంలో వెలసిన నూతన ఆలయంలో నందు శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి  333వ ఆరాధన గురుపూజ మహోత్సవం ఆహ్వానం 26వ కంబలదిన్నె గ్రామంలో జరగబోయే శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి రథోత్సవం 27వ తేదీ నాడు ఏప్రిల్ రథోత్సవం ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలి
ఉంటుంది కావున రాథోత్సవాన్ని ప్ర
మా లలు ధరించిన 19 మంది ప్రతి సంవత్సరం దరిస్తున్నారు నేటి కి దాదాపుగా 12 సంవత్సరాలు కావొస్తుంది ప్రతి ఏటా స్వాములు కొత్తగా మాలలు దరిస్తూ ఉంటారు వివరాలకు వస్తే ఇలా ఉన్నాయి స్వామి పేరులు వచ్చేసి గురు స్వాములు జాల్వడప్ప స్వామి దేవేంద్ర స్వామి వైఎస్ఆర్సిపి మాజీ సర్పంచ్ఈరన్న స్వామి గంగన్న స్వామి ఇరు స్వామి సురేష్ స్వామి రఘు స్వామి చిన్న రెడ్డి స్వామి ప్రకాసుస్వామి బ్రహ్మయ్య స్వామి స్వామి మాలలు ధరించారు
    user_P.VEERANNA
    P.VEERANNA
    మంత్రాలయం, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • రాయదుర్గం పట్టణంలో స్వయంభు జంబుకేశ్వర స్వామి ఆలయంలో సోమవారం నిర్వహించనున్న మహా చండీయాగం లో భక్తులు విరివిగా పాల్గొనాలని ఎమ్మెల్యే కాలువ పిలుపునిచ్చారు. మహా చండీ యాగం లో పాల్గొంటే అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉంటాయని ఆయన సూచించారు. రేపటి రోజు చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా పది రోజులపాటు నిర్వహించిన హోమాలు రేపటితో ముగుస్తాయని తెలిపారు.
    1
    రాయదుర్గం పట్టణంలో స్వయంభు జంబుకేశ్వర స్వామి ఆలయంలో సోమవారం నిర్వహించనున్న మహా చండీయాగం లో భక్తులు విరివిగా పాల్గొనాలని ఎమ్మెల్యే కాలువ పిలుపునిచ్చారు. మహా చండీ యాగం లో పాల్గొంటే అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉంటాయని ఆయన సూచించారు. రేపటి రోజు చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా పది రోజులపాటు నిర్వహించిన హోమాలు రేపటితో ముగుస్తాయని తెలిపారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • Good Morning
    1
    Good Morning
    user_POTUGANTI MURALI KRISHNA
    POTUGANTI MURALI KRISHNA
    Cashpoint అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • అనంతపురం పోలీసులు 14వేల 421 దొంగలించబడ్డ మొబైల్ ఫోన్లను ప్రజల ఇంటి దగ్గరకే వెళ్లి ప్రజలకు తిరిగి ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు జిల్లాలో
    1
    అనంతపురం పోలీసులు 14వేల 421 దొంగలించబడ్డ మొబైల్ ఫోన్లను ప్రజల ఇంటి దగ్గరకే వెళ్లి ప్రజలకు తిరిగి ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు జిల్లాలో
    user_Ananthapuram Anil Kumar
    Ananthapuram Anil Kumar
    Social services organisation అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • Post by Ramya
    1
    Post by Ramya
    user_Ramya
    Ramya
    అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • తిరుపతి AITUC రాష్ట్ర మహాసభల విజయానికి ఎమ్మిగనూరులో సమావేశం
    1
    తిరుపతి AITUC రాష్ట్ర మహాసభల విజయానికి ఎమ్మిగనూరులో సమావేశం
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.