logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మహా చండీయాగంలో భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేయండి రాయదుర్గం పట్టణంలో స్వయంభు జంబుకేశ్వర స్వామి ఆలయంలో సోమవారం నిర్వహించనున్న మహా చండీయాగం లో భక్తులు విరివిగా పాల్గొనాలని ఎమ్మెల్యే కాలువ పిలుపునిచ్చారు. మహా చండీ యాగం లో పాల్గొంటే అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉంటాయని ఆయన సూచించారు. రేపటి రోజు చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా పది రోజులపాటు నిర్వహించిన హోమాలు రేపటితో ముగుస్తాయని తెలిపారు.

2 hrs ago
user_PHANI JOURNALIST
PHANI JOURNALIST
Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

మహా చండీయాగంలో భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేయండి రాయదుర్గం పట్టణంలో స్వయంభు జంబుకేశ్వర స్వామి ఆలయంలో సోమవారం నిర్వహించనున్న మహా చండీయాగం లో భక్తులు విరివిగా పాల్గొనాలని ఎమ్మెల్యే కాలువ పిలుపునిచ్చారు. మహా చండీ యాగం లో పాల్గొంటే అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉంటాయని ఆయన సూచించారు. రేపటి రోజు చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా పది రోజులపాటు నిర్వహించిన హోమాలు రేపటితో ముగుస్తాయని తెలిపారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • రాయదుర్గం పట్టణంలో స్వయంభు జంబుకేశ్వర స్వామి ఆలయంలో సోమవారం నిర్వహించనున్న మహా చండీయాగం లో భక్తులు విరివిగా పాల్గొనాలని ఎమ్మెల్యే కాలువ పిలుపునిచ్చారు. మహా చండీ యాగం లో పాల్గొంటే అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉంటాయని ఆయన సూచించారు. రేపటి రోజు చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా పది రోజులపాటు నిర్వహించిన హోమాలు రేపటితో ముగుస్తాయని తెలిపారు.
    1
    రాయదుర్గం పట్టణంలో స్వయంభు జంబుకేశ్వర స్వామి ఆలయంలో సోమవారం నిర్వహించనున్న మహా చండీయాగం లో భక్తులు విరివిగా పాల్గొనాలని ఎమ్మెల్యే కాలువ పిలుపునిచ్చారు. మహా చండీ యాగం లో పాల్గొంటే అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉంటాయని ఆయన సూచించారు. రేపటి రోజు చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా పది రోజులపాటు నిర్వహించిన హోమాలు రేపటితో ముగుస్తాయని తెలిపారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • కర్నూలు జిల్లాలోని అరికేర అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల హల్చల్ కలకలం రేపింది. హైస్కూల్ విద్యార్థులు మద్యం సేవిస్తూ, సిగరెట్లు తాగుతూ కెమెరాకు ఫోజులు ఇచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో, మీడియా వేదికల్లో వైరల్ కావడంతో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై స్పందించిన ఆలూరు టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి గురుకుల పాఠశాలను సందర్శించారు. అక్కడ విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకొని, ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “పాఠశాలలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు?” అంటూ తీవ్రంగా ప్రశ్నించారు. అంతేకాకుండా, ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసి, బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో నియంత్రణ లోపించిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..
    1
    కర్నూలు జిల్లాలోని అరికేర అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల హల్చల్ కలకలం రేపింది. హైస్కూల్ విద్యార్థులు మద్యం సేవిస్తూ, సిగరెట్లు తాగుతూ కెమెరాకు ఫోజులు ఇచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో, మీడియా వేదికల్లో వైరల్ కావడంతో పెద్ద చర్చకు దారి తీసింది.
ఈ ఘటనపై స్పందించిన ఆలూరు టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి గురుకుల పాఠశాలను సందర్శించారు. అక్కడ విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకొని, ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “పాఠశాలలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు?” అంటూ తీవ్రంగా ప్రశ్నించారు.
అంతేకాకుండా, ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసి, బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో నియంత్రణ లోపించిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..
    user_𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    రిపోర్టర్ ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • Good Morning
    1
    Good Morning
    user_POTUGANTI MURALI KRISHNA
    POTUGANTI MURALI KRISHNA
    Cashpoint అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • అనంతపురం పోలీసులు 14వేల 421 దొంగలించబడ్డ మొబైల్ ఫోన్లను ప్రజల ఇంటి దగ్గరకే వెళ్లి ప్రజలకు తిరిగి ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు జిల్లాలో
    1
    అనంతపురం పోలీసులు 14వేల 421 దొంగలించబడ్డ మొబైల్ ఫోన్లను ప్రజల ఇంటి దగ్గరకే వెళ్లి ప్రజలకు తిరిగి ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు జిల్లాలో
    user_Ananthapuram Anil Kumar
    Ananthapuram Anil Kumar
    Social services organisation అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • Post by Ramya
    1
    Post by Ramya
    user_Ramya
    Ramya
    అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • ధర్మవరం పట్టణంలోని తేరు బజార్ నందు నివాసం ఉంటున్నాను. నా పేరు కోటి మహాలక్ష్మి నాపేరు మీదవున్నా ధర్మవరం పట్టణంలోని జోగోనుకుంటలో సర్వే/నం 534/1 లోని 14 సెంట్లు ఖాళీ స్థలాన్ని 1999 వ సంవత్సరంలో దానవిక్రయంగా ధర్మవరం సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు రిజిస్టర్ చేయబడి ఉంది. (ఈ ఆస్తి నా భర్త కోటి మల్లికార్జున మరియు కుటుంబీకులకు అనంతపురం జిల్లా కోర్టు ఆదేశాల మేరకు సంక్రమించిన పూర్వికుల ఆస్తి) ఆర్థిక ఇబ్బందులతో నా స్థలానికి కంచ వేసుకోలేక ఖాళీగానే ఉంచుకోవలసి వచ్చింది.కొద్దిరోజుల క్రిందట హద్దులు వేయటానికి వెళ్లగా నా స్థలాన్ని తప్పుడు పత్రాలతో కబ్జా చేసిన వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి చిగిచెర్ల బుడ్డప్ప@మధు అడ్డుకొన్నారు. బుడ్డప్ప@మధు చెప్పిన 2001 సంవత్సరంలో వ్రాయించుకున్న తప్పుడు రిజిస్టర్ పత్రాన్ని నకలు తీసుకొని వచ్చి నాకు చూపించడం ద్వారా కోటి మహాలక్ష్మి మరియు సంబంధీకుల ప్రమేయం లేకుండా మా అందరి సంతకాలను ఫోర్జరీ చేసి నాకు సంబంధించిన స్థలాన్ని కబ్జా చేశారు అని తెలుసుకున్నాను.
    1
    ధర్మవరం పట్టణంలోని తేరు బజార్ నందు  నివాసం ఉంటున్నాను. నా పేరు కోటి మహాలక్ష్మి నాపేరు మీదవున్నా ధర్మవరం పట్టణంలోని జోగోనుకుంటలో సర్వే/నం 534/1 లోని 14 సెంట్లు ఖాళీ స్థలాన్ని 1999 వ సంవత్సరంలో దానవిక్రయంగా ధర్మవరం సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు రిజిస్టర్ చేయబడి ఉంది. (ఈ ఆస్తి నా భర్త కోటి మల్లికార్జున మరియు కుటుంబీకులకు అనంతపురం జిల్లా కోర్టు ఆదేశాల మేరకు సంక్రమించిన పూర్వికుల ఆస్తి) ఆర్థిక ఇబ్బందులతో నా స్థలానికి కంచ వేసుకోలేక ఖాళీగానే ఉంచుకోవలసి వచ్చింది.కొద్దిరోజుల క్రిందట హద్దులు వేయటానికి వెళ్లగా నా స్థలాన్ని తప్పుడు పత్రాలతో కబ్జా చేసిన వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి చిగిచెర్ల బుడ్డప్ప@మధు అడ్డుకొన్నారు. బుడ్డప్ప@మధు చెప్పిన 2001 సంవత్సరంలో వ్రాయించుకున్న తప్పుడు రిజిస్టర్ పత్రాన్ని నకలు తీసుకొని వచ్చి నాకు చూపించడం ద్వారా కోటి మహాలక్ష్మి మరియు సంబంధీకుల ప్రమేయం లేకుండా మా అందరి సంతకాలను ఫోర్జరీ చేసి నాకు సంబంధించిన స్థలాన్ని కబ్జా చేశారు అని తెలుసుకున్నాను.
    user_Degala ravikumar
    Degala ravikumar
    Local News Reporter ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • భక్తుల రద్దీకి ముందస్తు ఏర్పాట్లు పూర్తి
    1
    భక్తుల రద్దీకి ముందస్తు ఏర్పాట్లు పూర్తి
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    46 min ago
  • తిరుపతి AITUC రాష్ట్ర మహాసభల విజయానికి ఎమ్మిగనూరులో సమావేశం
    1
    తిరుపతి AITUC రాష్ట్ర మహాసభల విజయానికి ఎమ్మిగనూరులో సమావేశం
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.